Paramparaa – The Tradition Continues…

గాయత్రీ జపం

గాయత్రీ జపం

శుభ కృత్ కటక మాసం.   12-08-2022

ఆచమనం  (2సార్లు)

  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని

(2దర్భల ఆసనం, 2దర్భలు చేతిలో ధరించి) 3 సార్లు ప్రాణాయామం చేయవలెను.

అస్మత్‌  గురుభ్యో నమః

శ్రీమాన్‌ వేంకటనాధార్యః  కవితార్కిక కేసరి

వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది

గురుభ్యః తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ

స్వశేష  భూతేనమయ  స్వీjైుః సర్వపరిచ్ఛదైః విధాతుం ప్రీతం ఆత్మానం దేవః ప్రక్రమతే స్వయం.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాన్తయే.

యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్‌ విఘ్నం నిఘ్నన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే.

హరి ఓం తత్  శ్రీ గోవింద గోవింద గోవింద అస్యశ్రీ భగవత: మహా పురుషస్య శ్రీవిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణ : ద్వితీయ పరార్దే, శ్రీశ్వేత వరాహ కల్పే వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమే పాదే, జమ్బూద్వీపే  భారత వర్షే, భరతఖండే, శకాబ్దే  మేరోః, దక్షిణే పార్శ్వే, అస్మిన్ వర్తమానే, వ్యవహారికే  ప్రభవాది, షష్ఠ్యాః సంవత్సరాణం మద్యే.శుభకృత్ నామ సంవత్సరే …ధక్షిణాయనే..గ్రీష్మ. ఋతౌ….కటక. మాసే  శుక్ల..పక్షే.( 8.02)పౌర్ణ మాస్యాం..(8.02 తరువాత)కృష్ణ ప్రథమాయాం. శుభ తిధౌ ..భ్రుగు వాసర …యుక్తాయాం(7.30ఉత్తరాషాడ) శ్రవిష్టా..నక్షత్ర యక్తాయాం ,శ్రీ విష్ణుయోగ శ్రీవిష్ణుకరణ`శుభయోగ శుభకరణ  ఏవంగు విషేషణ విశిష్టాయాం అస్యాం  ( ,8.02)పౌర్ణ మాస్యాం…(8.03)కృష్ణ  పక్షే  ప్రథ మాయాం. శుభతిదౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్‌ నారాయణ` ప్రీత్యర్థం   . సంవత్సర మిథ్యా తీత ప్రాయశ్శిత్తార్థం అష్టోత్తర శత (108) అష్టోత్తర సహస్ర (1008) సంఖ్యా గాయత్రీ మహా మంత్ర  జపం కరిష్యే . చేతిలోకి ధర్భను  ఉత్తరం వైపు వేయవలెను.

. సాత్విక త్యాగం
భగవానేవ  స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన, అనేన, ఆత్మనా కర్తారా స్వకీయశ్చ  ఉపకరణై  స్వఆరాధనైక, ప్రయొజనాయ, పరమపురుషః సర్వశేషి , శ్రియః, పతిః, స్వశేష  భూతమిదం సంవత్సర మిథ్యా తీత ప్రాయశ్శిత్తార్థం  గాయత్రీ మహా మంత్ర  జపాఖ్యం    కర్మ  స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారయతి.

ఓం ప్రణవస్య ఋషి బ్రహ్మ దేవీ గాయత్రి చ్ఛన్ద : పరమాత్మా దేవతా !  ఓం భూరాది సప్త వ్యా హృతీనాం అగ్ని భృగు కుత్స వశిష్ట గౌతమ కశ్యప ఆంగీరస బుష య: !  గాయత్రీ ఉష్ణిక్  అనుష్టుప్ బృహతి పంక్తి తుష్తుప్ జగత్య:  చ్ఛన్దాగ్ంసి ! అగ్ని వాయవు అర్క వాగీశ వరుణ ఇంద్ర విశ్వే దేవా: దేవతా:!  సావి త్ర్యా ఋషి: విశ్వా మిత్ర: ! దేవీ  గాయత్రీ చ్ఛన్ద : ! సవితా దేవతా!  గాయత్రీ శిరసో బ్రహ్మ బుషి : అనుష్టుప్ చ్ఛన్ద : పరమాత్మ దేవతా !  సర్వేషాం ప్రాణాయామే విని యోగ : !  

ముక్తా విద్రుమ హేమ నీల ధవళ చ్చాయై :  ముఖై: స్త్రీ క్షణై: !

యుక్తామిన్దు కలా  నిబద్ద మకుటాం తత్వార్థ వర్ణాత్మి కామ్ !

గాయత్రీ వరదాభయాంకుశ కశాం శుభ్రం కపాలం గుణం!

శంజ్ఞ చక్ర మధారవిన్ద యుగళం హతైర్వహన్తీం భజే! 

 అనిధ్యా నించి    ఓం అపోజ్యోతి రసో అమృతం బ్రహ్మా భార్మ వస్సువరోమ్!  

అర్క మండల మధ్యస్థం సూర్యకోటి సమప్రభం !

బ్రహ్మది సేవ్యం పాదాబ్జం నైమి బ్రహ్మ రమా సఖమ్! 

ప్రాణాయామం. 3సార్లు

శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్‌ నారాయణ` ప్రీత్యర్థం   . సంవత్సర మిథ్యా తీత ప్రాయశ్శిత్తార్థం అష్టోత్తర శత (108) అష్టోత్తర సహస్ర (1008) సంఖ్యా గాయత్రీ మహా మంత్ర  జపం కరిష్యే

గాయత్రీ ఆవాహనం

ఆయా తు ఇతి అనువాకస్య  వామ దేవ ఋషి : 

అనుష్టుప్ చ్ఛన్ద:  గాయత్రీ దేవతా గాయత్రీ ఆవాహ నే  వినియోగ:  

 ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మ సమ్మి తమ్!

గాయత్రీ ఛన్ద సాం మా తేదం బ్రహ్మ జుషస్వన: !!

  ఓ జో సి సహోసి  బలమసి  బ్రా జోసి  దేవానాం ధామ నామాసి విశ్వమసి విశ్వా యు:

సర్వ మసి సర్వాయు : అభి భూరోం గాయత్రీం ఆవాహయామి.

ప్రాతర్ద్యా యామి గాయత్రీ రవి మణ్దల మధ్య గామ్ !

 బు గ్వేద ముచ్చారయన్తీ రక్త వర్ణం కుమారి కామ్ |

 అక్షమాలా కరాం    బ్రహ్మ దైవత్యాం హంస వాహనమ్ !!   

సావిత్ర్యా ఋషి : విశ్వా మిత్ర:  దేవీ గాయత్రీ చన్ద:  సవితా దేవతా     

యో దేవో సవితా స్మాకం థియో ధర్మాది గోచ రా:!   

ప్రేరయేత తస్య యద్బర్గ: తద్వరేణ్యము పా సమ హే!!  

 ఆదిత్య మణ్డలే ధ్యా తే త్  పరమాత్మానమవ్యయమ్ !

 విష్ణుం చతుర్బు జం రత్న కుండల మణ్డి తాజ్గనమ్ !!  

సర్వ రత్న సమాయుక్త సర్వా బరణ భూషితామ్!

ఏవం ధ్యా త్వా జపేన్నిత్యం మన్త్ర మష్టోత్తర శతమ్!!

ఓం !

భూర్బు వస్సువ : !

తత్సవితుర్వరేణ్యం !

భర్గోదేవస్య ధీమహీ !

థియో యోన: ప్రచో ద యాత్!!    

జపం పూర్తి అయిన తరువాత  3 సార్లు ప్రాణాయామం చేయవలెను.    

ఉపస్థానం   

 ఉత్తమ ఇతి అనువాకస్య వామదేవ ఋషి : !

అనుష్టుప్ చ్ఛన్ద: ! గాయత్రీ దేవతా ! గాయత్రీ ఉద్వాసనే వినియోగ:   

 ఉత్తమే శిఖరే దేవీ భూమ్యాం పర్వత మూర్దినీ!

బ్రాహ్మణో భ్యో హ్యను జ్ఞానం  గచ్ఛ దేవి   యథా సుఖమ్!!     

 ఆచమనం 2 సార్లు.

సాత్విక త్యాగం
భగవానేవ  స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన, అనేన, ఆత్మనా కర్తారా స్వకీయశ్చ  ఉపకరణై  స్వఆరాధనైక, ప్రయొజనాయ, పరమపురుషః సర్వశేషి , శ్రియః, పతిః, స్వశేష  భూతమిదం సంవత్సర మిథ్యా తీత ప్రాయశ్శిత్తార్థం  గాయత్రీ మహా మంత్ర  జపాఖ్యం    కర్మ  స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారితవాన్.

పవిత్ర ముడి విప్పి 2 సార్లు  ఆచమనం.

సర్వం శ్రీకృష్ణార్పణ  మస్తు.   

శుభం

-Kamabharajapuram Murali Iyyengar