Paramparaa – The Tradition Continues…

యజుర్‌ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్‌

శ్రావణ పూర్ణిమ  – 11-08-2022

ఆచమనం  (2సార్లు)

  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని

(2దర్భల ఆసనం, 2దర్భలు చేతిలో ధరించి) 3 సార్లు ప్రాణాయామం చేయవలెను.

అస్మత్‌  గురుభ్యో నమః

శ్రీమాన్‌ వేంకటనాధార్యః  కవితార్కిక కేసరి

వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది

గురుభ్యః తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ

స్వశేష  భూతేనమయ  స్వీjైుః సర్వపరిచ్ఛదైః విధాతుం ప్రీతం ఆత్మానం దేవః ప్రక్రమతే స్వయం.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాన్తయే.

యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్‌ విఘ్నం నిఘ్నన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే.

హరి ఓం తత్‌  శ్రీ గోవింద గోవింద గోవింద అస్యశ్రీ భగవతః మహా పురుషస్య శ్రీవిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణ : ద్వితీయ పరార్థే శ్రీశ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమే పాదే, జమ్బూద్వీపే  భారత వర్షే, భరతఖండే, శకాబ్దే  మేరోః, దక్షిణే పార్శ్వే, అస్మిన్‌ వర్తమానే, వ్యవహారికే  ప్రభవాది, షష్ఠ్యాః సంవత్సరాణం మధ్యే.శుభకృత్‌ నామ సంవత్సరే …దక్షిణాయనే..గ్రీష్మ. ఋతౌ….కటక. మాసే  శుక్ల..పక్షే.(చతుర్దశ్యాం 10.21)పౌర్ణ మాస్యాం… శుభ తిధౌ ..గురు వాసర …యుక్తాయాం(ఉ.7.30ఉత్తరాషాడ)శ్రవణ….నక్షత్ర యుక్తాయాం, శ్రీ విష్ణుయోగ శ్రీవిష్ణుకరణ శుభయోగ శుభకరణ  ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం  (చతుర్దశ్యాం 10.21)పౌర్ణ మాస్యాం… శుభతిథౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్‌ నారాయణ ప్రీత్యర్థం తైష్యాం పౌర్ణమాస్యాం  అధ్యాయ ఉత్సర్జన అకరణ ప్రాయ శ్చిత్తార్థం  అష్టోత్తర శత (108) సహస్ర (1008) సంఖ్యా కామో కార్షీత్‌ మన్యుర కార్షీత్‌ ఇతి మంత్ర జపం కరిష్యే

 చేతిలోకి దర్భను ఉత్తరంవైపు వేయవలెను.

సాత్విక త్యాగం

భగవానేవ  స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన, అనేన, ఆత్మనా కర్తాృ స్వకీjైుశ్చ  ఉపకరణైః స్వారాధనైక, ప్రయోజనాయ, పరమపురుషః సర్వశేషి, శ్రియః, పతిః, స్వశేష  భూతమిదం  కామో కార్షీత్‌ మన్యుర కార్షీత్‌ ఇతి మంత్ర జపం కర్మ  స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారయతి.

కామో కార్షీత్‌ మన్యుర కార్షీత్‌

అని చెబుతూ 108సార్లు లేదా 1008 సార్లు జపించవలెను.

జపం ముగించిన  తరువాత

 కామో కార్షీత్‌ మన్యుర కార్షీత్‌ నమో నమః

అని చెప్పి సాష్టాంగంగా ప్రణమిల్లి అభివాదనం చేయవలెను.

సాత్విక త్యాగం

భగవానేవ  స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన, అనేన, ఆత్మనా కర్తాృ స్వకీjైుశ్చ ఉపకరణైః స్వారాధనైక, ప్రయోజనాయ, పరమపురుషః సర్వశేషి, శ్రియః, పతిః, స్వశేష  భూతమిదం  కామో కార్షీత్‌ మన్యుర కార్షీత్‌ ఇతి మంత్ర జపం కర్మ  స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారితవాన్‌.

యజ్ఞోపవీత ధారణం, నవకాన్డ రిషి తర్పణం

ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2దర్భల  ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను.

అస్మత్‌  గురుభ్యో నమః

శ్రీమాన్‌ వేంకటనాధార్యః  కవితార్కిక కేసరి

వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది

గురుభ్యః తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ

స్వశేష  భూతేనమయ  స్వీjైుః సర్వపరిచ్ఛదైః విధాతుం ప్రీతం ఆత్మానం దేవః ప్రక్రమతే స్వయం.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాన్తయే.

యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్‌ విఘ్నం నిఘ్నన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే.

హరి ఓం తత్‌  శ్రీ గోవింద గోవింద గోవింద అస్యశ్రీ భగవతః మహా పురుషస్య శ్రీవిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణ : ద్వితీయ పరార్థే శ్రీశ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమే పాదే, జమ్బూద్వీపే  భారత వర్షే, భరతఖండే, శకాబ్దే  మేరోః, దక్షిణే పార్శ్వే, అస్మిన్‌ వర్తమానే, వ్యవహారికే  ప్రభవాది, షష్ఠ్యాః సంవత్సరాణం మధ్యే.శుభకృత్‌ నామ సంవత్సరే …దక్షిణాయనే..గ్రీష్మ. ఋతౌ….కటక. మాసే  శుక్ల..పక్షే.(చతుర్దశ్యాం 10.21)పౌర్ణ మాస్యాం… శుభ తిధౌ ..గురు వాసర …యుక్తాయాం(ఉ.7.30ఉత్తరాషాడ)శ్రవణ….నక్షత్ర యుక్తాయాం, శ్రీ విష్ణుయోగ శ్రీవిష్ణుకరణ శుభయోగ శుభకరణ  ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం  (చతుర్దశ్యాం 10.21)పౌర్ణ మాస్యాం… శుభతిథౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్‌ నారాయణ ప్రీత్యర్థం శ్రావణ్యాం పౌర్ణమాస్యాం అథ్యా యోపా కర్మ కరిష్యే. తదంగం  స్నాన మహం కరిష్యే  తదంగం  యజ్ఞోపవీత ధారణం కరిష్యే  (తదంగం  మౌందం  అజిన దణ్డ ధారణాని చ కరిష్యే  బ్రహ్మచారులకు), తదంగం నవ కాణ్డ ఋషి తర్పణం కరిష్యే

 ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్ధమైన ప్రదేశములో కూర్చుని. (2దర్భల ఆసనం, 2దర్భలు చేతిలో ధరించి) 3 సార్లు ప్రాణాయామం చేయవలెను.

 అద్య పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం  (చతుర్దశ్యాం 10.21)పౌర్ణ మాస్యాం… శుభతిథౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్‌ నారాయణ ప్రీత్యర్థం శ్రౌతస్మార్త విధివిహిత నిత్యకర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం (బ్రహ్మ తేజ అభివృద్ధ్యర్థం ) యజ్ఞోపవీత ధారణం కరిష్యే

దర్భను  ఉత్తరం వైపు వేయవలెను.

సాత్విక త్యాగం

భగవానేవ  స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన, అనేన, ఆత్మనా కర్తాృ స్వకీjైుశ్చ ఉపకరణైః స్వారాధనైక, ప్రయోజనాయ, పరమపురుషః సర్వశేషి, శ్రియః, పతిః, స్వశేష  భూతమిదం యజ్ఞోపవీత ధారణాఖ్యం     కర్మ  స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారయతి.

న్యాసమ్‌

 త్య్రంబకమ్‌ యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్‌ ఉర్వారుక మివ బంధనాత్‌ మృత్యోర్మృక్షీయ మామృతాత్‌

అనే మంత్రంతో న్యాసము చేసి యజ్ఞోపవీతము  బ్రహ్మముడి కుడి అరచేతిలో పుచ్చములు బొటనవేలిని చూచునట్లు ఉంచి, కుడి అరచేయి ఆకాశమును చూచునట్లు ఎడమ అరచేయి భూమిని చూచునట్లు యజ్ఞో పవీతమును పట్టుకొని క్రింద మంత్రము చెప్పి ధరించవలెను .

యజ్ఞోపవీత ధారణ మంత్రస్య  బ్రహ్మా బుషిః  (తలపైన చేయి ఉంచి)

అనుఫ్టప్‌ చన్దః  (ముక్కుమీద)

వేదాస్త్ర యోదేవతా (ఛాతిమీద)

యజ్ఞోపవీత ధారణే వినియోగః.

 యజ్ఞోపవీతం పరమం పవిత్రం

 ప్రజాపతేః యత్సహజమ్‌ పురస్తాత్‌

ఆయుష్యం అగ్య్రం ప్రతిముంచ శుభ్రం

యజ్ఞోపవీతం బలమస్తు తేజః

 అనిచెప్పి ధరించవలెను.

గృహస్థులు మరల ప్రాణాయామం చేసి అద్యపూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిధౌ ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పించే

పైన చెప్పిన న్యాసము చేసి యజ్ఞోపవీతం……. బలమస్తు  తేజః. అని చెప్పి ధరించవలెను.

బ్రహ్మచారులు… తద్గం మౌంజీ అజినం దండదారణాని చ కరిష్యే.

పాత యజ్ఞోపవీతాన్ని ఈ క్రింది మంత్రం చెప్పి తీసేయాలి.

ఉపవీతం  ఛిóన్నతంతుం జీర్ణం కశ్మల  దూషితమ్‌!

విసృజామి జలే బ్రహ్మన్‌ వర్చో దీర్ఘాయురస్తు మే !

తరువాత బ్రహ్మచారులు మౌంజీ నడుముకు, అజినం యజ్ఞోపవీతానికి పలాస దండం చేతిలో పట్టు కొనవలెను. దాని మంత్రములు

మౌంజీ

ఇయం దురుక్తాత్‌ పరిబాధమానా శర్మ వరూథం పునతీ న ఆగాత్‌! ప్రాణాపానాభ్యాం బలమాభరన్తీ ప్రియా దేవానాం సుభగా మేఖలేయమ్‌ ! బుతస్య గోప్త్రీ తపసః పరస్పీఘ్నతీరక్షః సహమానా అరాతీః  సా నః సమన్తమను పరీహీః   భద్రయ భర్తారస్తే మేఖలే మా రిషామ!!

అజినం

 మిత్రస్య చక్షుర్‌  ధరుణం బలీయః తేజో  యశస్వి స్థవిరం సమిద్ధం!

అనాహనస్యం వసనం జరిష్ణు పరీదం వాజ్యజినం దధే హమ్‌

పలాసదండం

సుశ్రవః సుశ్రవసం మా కురు యథాత్వం సుశ్రవః సుశ్రవా అసి,  ఏవమహం సుశ్రవః సుశ్రవా భూయాసం, యథా త్వం సుశ్రవః సుశ్రవో దేవానాం నిధి గోపోసి ఏవమహం బ్రాహ్మణానాం బ్రాహ్మణో నిధి గోపో భూయాసమ్‌ అని చెప్పుచూ పలాస దండమును చేతిలోకి పట్టుకొనవలెను.

ఆచమనం చేసి  సాత్విక త్యాగం భగవానేవ….. స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారితవాన్‌.

నవకాణ్డ  ఋషితర్పణం

ఉత్తరంవైపు అభిముఖంగా కూర్చోని ఉత్తరం దిశవైపు చేయవలెను. క్రింద చెప్పబోవు దివ్య  క్షేతము వారి వారికి ఇష్టప్రకారంగా సంకల్పించుకొనవలెను. 

 1. శ్రీరంగం :  శ్రీరంగ క్షేత్రే ప్రణవాకార విమానఛ్చాయాయాం శ్రీరంగనాయకీ సమేత శ్రీరంగనాథ స్వామి సన్నిధౌ   

2. తిరుమల :  శ్రీ ఆదివరాహ క్షేత్రే ఆనంద నిలయ విమాన ఛ్చాయాయాం  శ్రీ అలర్‌ మేల్‌ మంగా నాయికా సమేత శ్రీ శ్రీనివాస స్వామి సన్నిధౌ  

3. కాంచీపురం: శ్రీ సత్యవ్రత క్షేత్రే పుణ్యకోటి విమాన ఛ్చాయాయాం శ్రీ పెరుందేవీ నాయికా సమేత శ్రీ దేవాధిరాజ స్వామి సన్నిధౌ  

 నవ కాణ్డ రిషి తర్పణం కరిష్యే

ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2ధర్భల  ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను.

సాత్విక త్యాగం

భగవానేవ  స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన, అనేన, ఆత్మనా కర్తాృ స్వకీjైుశ్చ ఉపకరణైః స్వారాధనైక, ప్రయోజనాయ, పరమపురుషః సర్వశేషి, శ్రియః, పతిః, స్వశేష  భూతమిదం నవకాండర్షి తర్పణాఖ్యం     కర్మ  స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారయతి.

ఋషి తర్పణం

ఒక దొప్పలో కొంచెం బియ్యం కొంచెం తిలలు చేర్చి ముమ్మారు తర్పించవలెను.

మోకాళ్ళ మీద కూర్చోని యజ్ఞోపవీతమును మాలలాగ వేసుకొని  రెండు చేతుల మధ్యలో బియ్యం, నువ్వులను కలిపి  చిటికెన వ్రేళ్ళ కొనల ద్వారా ముందుకి మూడుసార్లు వదలాలి.

 1. ప్రజాపతిం కాండ ఋషిం తర్పయామి (మూడు సార్లు చేయాలి)

2. సోమం కాండ ఋషిం తర్పయామి (మూడు సార్లు చేయాలి)

3. అగ్నిం కాండ ఋషిం తర్పయామి (మూడు సార్లు చేయాలి)

4. విశ్వాన్‌ దేవాన్‌ కాండ ఋషిం తర్పయామి (మూడు సార్లు చేయాలి)

5. సాంహికీర్దేవతా ఉపనిషదః తర్పయామి (మూడు సార్లు చేయాలి)

6. యాజ్ఞా కీర్‌ దేవతా ఉపనిషదః తర్పయామి (మూడు సార్లు చేయాలి)

7. వారుణీర్దేవతా ఉపనిషదః తర్పయామి.(మూడు సార్లు చేయాలి)

8 బ్రహ్మ తీర్థముతో (దోసిట నుంచి వెనక్కి మూడుసార్లు వదలాలి)

 బ్రహ్మాణం స్వయభువం తర్పయామి 

చిటికెన వ్రేళ్ళ కొనల ద్వారా ముందుకి మూడుసార్లు వదలాలి.

9 సదసస్పతిం తర్పయామి,

ఋగ్వేదం తర్పయామి, యజుర్వేదం తర్పయామి. సామవేదం తర్పయామి, అధర్వణ వేదం తర్పయామి ,ఇతి హాసం తర్పయామి పురాణం తర్పయామి, కల్పం తర్పయామి.

తండ్రి లేని వారు మాత్రం ఈ మంత్రం చెబుతూ తర్పణం చేయాలి.

 ప్రాచీనావీతం పితృ తీర్థంతో  యజ్ఞోపవీతము ప్రాచీనావీతం( అపసవ్యంగా) చేసుకుని రెండు చేతులతో తర్పణం నీరు వదలవలెను .  సోమ పితృమాన్‌ యమో  అంగీరస్వాన్‌  అగ్నికవ్య వాహనః ఇత్యా దయః యే పితంః 1 తాన్‌ పితృగ్‌స్‌ తర్పయామి . 2. సర్వాన్‌ పిత్రుగ్‌ం తర్పయామి 3 సర్వపిత్రు   గణాం తర్పయామి 4  సర్వపిత్రు  పత్నస్‌ తర్పయామి 5. సర్వపిత్నృ గణ పత్నీస్‌ తర్పయామి

 6. ఊర్జం ….    ఉపవీతం  ఆచమనం . తరువాత అధ్యయన హామం వేదారంభం

వేదారంభం  1. హరిః ఓం అగ్నిమీళే పురోహితం  యజ్ఞస్య దేవ  మృత్విజం హోతారం రత్నధాతమం హరిః ఓం 2. హరిః ఓం ఇషేత్వా ఊర్జేత్వా వాయవస్థ ఉపాయ వస్థ  దేవోవః సవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణే

 3. హరిః ఓం అగ్న  ఆయాహి  వీత యే గృణా నః హవ్య ధాత యే నిహోతా సత్‌సి  బర్హిషి  హరిః ఓం

 4. హరిః ఓం శన్నోదేవీః అభీష్ఠ య ఆపో భవన్తు పీత యే శంయో ర భి శ్రవంతు నః హరిః ఓం

అని వేదారంభం చేసి ఉపాకర్మ ముగించవలెను.

భగవానేవ  స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన, అనేన, ఆత్మనా కర్తాృ స్వకీjైుశ్చ ఉపకరణైః స్వారాధనైక, ప్రయోజనాయ, పరమపురుషః సర్వశేషి, శ్రియః, పతిః, స్వశేష  భూతమిదం యజ్ఞోపవీత ధారణం, నవకాండర్షి తర్పణాఖ్యం   కర్మ స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారితవాన్‌.

పెద్దలను పెరుమాళ్ళను సాష్టాంగ ప్రణామం చేయవలెను.

kambharajpuram Murali Iyyengar

శుభం

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour