లక్ష్మీనాథసమారమ్భాం నాథయామునమధ్యమామ్
అస్మదాచార్యపర్యన్తాం వందే గురుపరంపరామ్
లక్ష్మీనాథ – శ్రీమహాలక్ష్మీనాయకుడు, సమారమ్భాం -ప్రారంభసమయంలో, నాధ – శ్రీమన్నాథమునితో కూడిన, యామున శ్రీ ఆళవందారైలను, మధ్యమాం- మధ్యలో, అస్మత్ -మా, ఆచార్య- ఆచార్యులను, పర్యన్తాం చివరిసమయంలో, గురుపరంపరాం – గురుపరంపరైను మనం సేవించుకుందాం..



