11-9 – 2022 ప్రథమతిధి – దక్షిణాయణే– వర్ష బుతౌ – సింహ మాసే – కృష్ణ పక్షే – ప్రథమాయం – పుణ్యతిధౌ – భానువాసర యుక్తా యాం – పూర్వ ప్రొష్ట పదా / ఉత్తర ప్రోష్ట పదా నక్షత్ర యుక్తాయాం .
12-09-2022 ద్వితీయ తిధి – దక్షిణాయణే– వర్ష బుతౌ – సింహ మాసే – కృష్ణ పక్షే – ద్వితీయా యాం /తృతీయా యాం – పుణ్యతిధౌ – ఇందువాసర యుక్తాయాం – ఉత్తర ప్రొష్ట పదా / రేవతి నక్షత్ర యుక్తాయాం .
13 09-2022 – చతుర్థీ : దక్షిణాయణే– వర్ష బుతౌ – సింహ మాసే – కృష్ణ పక్షే – తృతీయా యాం / చతుర్త్యాం – పుణ్యతిధౌ – భౌమ వాసర రేవతి / అశ్వినీ నక్షత్ర యుక్తాయాం .
14-09 – 2022 పంచమి దక్షిణాయణే– వర్ష బుతౌ – సింహ మాసే – కృష్ణ పక్షే – చతుర్త్యాం / పంచమి – పుణ్యతిధౌ – సౌమ్య వాసరయుక్తా యాం – అశ్వినీ / అపభరణీ నక్షత్ర యుక్తాయాం .
15-09-2022 – అతిధి దక్షిణాయణే– వర్ష బుతౌ – సింహ మాసే – కృష్ణ పక్షే – పంచ మ్యాం / షష్ట్యాం – పుణ్యతిధౌ – గురువాసర యుక్తా యాం – అపభరణి / కృత్తికా నక్షత్ర యుక్తాయాం .
16 – 09-2022 షష్టి దక్షిణాయణే– వర్ష బుతౌ – సింహ మాసే – కృష్ణ పక్షే – షష్ట్యాం – పుణ్యతిధౌ – భృగు వాసర యుక్తాయాం కృత్తికా నక్షత్ర యుక్తాయాం .
17 – 09 – 2022 శూన్యతిధి సప్తమి దక్షిణాయణే– వర్ష బుతౌ – సింహ మాసే – కృష్ణ పక్షే – సప్తమ్యాం – పుణ్యతిధౌ – స్థిరవాసర యుక్తాయాం రోహిణీ నక్షత్ర యుక్తాయాం .
18 – 09 -2022 మధ్యాష్థమి దక్షిణాయణే– వర్ష బుతౌ – కన్యా మాసే – కృష్ణ పక్షే – అష్టమ్యాం – పుణ్యతిధౌ – భాను వాసర యుక్తాయాం మృగశిరో నక్షత్ర యుక్తాయాం .
19 -09 – 2022 అవి తవా నవమి – దక్షిణాయణే– వర్ష బుతౌ – కన్యా మాసే – కృష్ణ పక్షే – నవమ్యాం – పుణ్యతిధౌ – ఇందు వాసర యుక్తాయాం ఆరుద్రా నక్షత్ర యుక్తాయాం .
20 – 09 – 2022 దశమి – దక్షిణాయణే– వర్ష బుతౌ – కన్యా మాసే – కృష్ణ పక్షే – దశమ్యాం – పుణ్యతిధౌ – భౌమ వాసర యుక్తాయాం పునర్వసు నక్షత్ర యుక్తాయాం .
21 – 09. 2022- ఏకాదశి – దక్షిణాయణే– వర్ష బుతౌ – కన్యా మాసే – కృష్ణ పక్షే – ఏకాదశ్యం – పుణ్యతిధౌ – సౌమ్య వాసర యుక్తాయాం పుష్యమి నక్షత్ర యుక్తాయాం .
22 – 09 – 2022 ద్వాదశి – సన్యస్త మహాళయం – దక్షిణాయణే– వర్ష బుతౌ – కన్యా మాసే – కృష్ణ పక్షే – ద్వాదాశ్యాం – పుణ్యతిధౌ – భౌమ వాసర యుక్తాయాం ఆశ్లేషా నక్షత్ర యుక్తాయాం .
23-09-2022 త్రయోదశి – గజఛ్చాయా – దక్షిణాయణే– వర్ష బుతౌ – కన్యా మాసే – కృష్ణ పక్షే – త్రయోదశ్యాం – పుణ్యతిధౌ – భృగు వాసర యుక్తాయాం మఖా నక్షత్ర యుక్తాయాం .
24 – 09-2022 చతుర్దశి – దక్షిణాయణే– వర్ష బుతౌ – కన్యా మాసే – కృష్ణ పక్షే – చతుర్థశ్యాం – పుణ్యతిధౌ – స్థిర వాసర యుక్తాయాం పూర్వ ఫల్గుణి నక్షత్ర యుక్తాయాం .
25 – 09-2022 మహాళయ అమావాస్య – దక్షిణాయణే– వర్ష బుతౌ – కన్యా మాసే – కృష్ణ పక్షే – అమావాస్యాం – పుణ్యతిధౌ – భాను వాసర యుక్తాయాం ఉత్తర ఫల్గుణి . నక్షత్ర యుక్తాయాం