అథ , ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య , త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య
రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి.
అస్మత్ గురుభ్యో నమ:
శ్రీమాన్ వేంకట నాధార్యః కవితార్కిక కేసరి!
వేదాంతాచార్య వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!!
గురుభ్య: తత్‌గురుభ్యశ్చ నమోవాకం అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ దంపతీ జగతాంపతీ స్వశేష భూతేనమయ స్వీయైః. సర్వపరిచ్చదైః విధాతుం ప్రీతం ఆత్మానమం దేవః ప్రక్రమతే స్వయం.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నో పశాన్తయే.!!
యస్యద్విరద విక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్!
విఘ్నం నిఘ్నంన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే.!!
ప్రాచీనావీతి
హరి ఓం తత్ శ్రీ గోవింద గోవింద గోవింద అస్యశ్రీ భగవతః మహా పురుషస్య శ్రీవిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్దే, శ్రీశ్వేత వరాహ కల్పే వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమే పాదే, జమ్బూద్వీపే భారత వర్షే, భరతఖండే, శకాబ్దే మేరోః, దక్షిణే పార్శ్వే, అస్మిన్ వర్తమానే, వ్యవహారికే ప్రభవాది, షష్టి సంవత్సరాణం మద్యే..
శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మీన మాసే కృష్ణపక్షేఅమావాస్యాం పుణ్యతిధౌ ఇందు వాసర రేవతి (9.52 ఉత్తర ప్రోష్టపదా )నక్షత్ర యక్తాయాం శ్రీవిష్ణుయోగ శ్రీవిష్ణుకరణ శుభయోగ శుభకరణ ఏవంగుణ విషేషణ విశిష్టాయాం అస్యాం అమావాస్యాం పుణ్య తిథౌ శ్రీ భగవదాజ్ఞయా శ్రీ మన్నారాయణ ప్రీత్యర్థం |
(కావేరీ నదీ తీరే ప్రణవాకార విమానచ్చాయాయాం శ్రీరంగనాయికా సమేత శ్రీరంగనాథస్వామి సన్నిధౌ) (సువర్ణముఖీ నదీతీరే ఆదివరాహక్షేత్రే స్వామి పుష్కరిణీ తీరే ఆనందవిమానచ్చాయాయాం శ్రీ పద్మావతీ నాయికా సమేత శ్రీ శ్రీనివాసస్వామి సన్ని ధౌ) ( సత్యవ్రతక్షేత్రే పుణ్యకోటి విమానచ్చాయాయాం శ్రీ పేరుందేవీ నాయికా సమేత శ్రీ దేవాదిరాజస్వామి సన్నిధౌ )……..గోత్రాణాం ……శర్మాణాం వసురుద్ర ఆదిత్య స్వరూపాణం అస్మత్ పిత్రు పితామహ, ప్రపితామహాణాం , .,…. గోత్రాణాం …..నామ్నీనామ్ వసు రుద్ర ఆదిత్య స్వరూపాణాం అస్మత్ మాతృ,పితామహి, ప్రపితా మహీనాం(తల్లిగారుఉన్నచో,పితామహి,ప్రపితామహి,పిత్రుప్రపితామహీనామ్) ……గోత్రాణాం …..శర్మాణాం………. వసురుద్ర ఆదిత్య స్వరూపాణాం అస్మత్ సపత్నీక మాతామహ,మాతు: పితామహ,మాతు: ప్రపితామహానాశ్చ వర్గద్వయ పితౄణాం అక్షయతృప్యర్థం అమావాస్య పుణ్యకాలే దర్శ శ్రాద్ధం(శ్రాద్ధ) తిలతర్పణ రూపేణ అద్య కరిష్యే.
సాత్విక త్యాగం
భగవానేవ స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన, అనేన, ఆత్మనా కర్తారా స్వకీయశ్చ ఉపకరణై స్వఆరాధనైక, ప్రయొజనాయ, పరమపురుషః శ్రియః, పతిః, స్వశేష భూతమిదం వర్గద్వయ పిత్రూణాం ఉద్దిశ్య అమావాస్య పుణ్యకాలే దర్శ శ్రార్ధం (శ్రాద్ధ) తిల తర్పణాఖ్యం కర్మ స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారయతి.
ప్రాచీనావీతి:::: స్థలప్రోక్షణం:: అపహతా, అసురా:, రక్షాగుంసి, పిశాచా:, యే క్షయంతి, పృథ్వీ మను| అన్యత్రేతో గచ్చంతు యత్రై షామ్, గతమ్, మనః| ఉదీరతామవర ఉత్పరాస -ఉనమధ్యమాః పితర: సోమ్యాసః ౹ అసుం య ఈయుః అవృకా రుతజ్ఞాస్తేనోవన్తు పితరో హవేషు ౹
అపవిత్ర:- పవిత్రోవా సర్వావస్థాం ,గతోపివా౹
యస్మరేత, పుండరీకాక్షం, స బాహ్య అభ్యంతర శ్శుచిః ౹౹
ఓం భూర్బవస్సువః భూర్బవస్సువః భూర్బవస్సువః౹౹శ్రీమతే పుండరీకాక్షాయ నమ:
పితృవర్గఆవాహనం
3దర్బలతో చేసిన 4 భుగ్నంలు ఒక పవిత్ర భుగ్నం(5 ధర్భలతో రెండు,3 దర్భలతో 2 భుగ్నం)
ఆయాత పితరః సోమ్యాగంభీరైః పధిబిః పూర్వైః| ప్రజామస్మాభ్యం దదతో రయించ దీర్ఘాయత్వంచం శత శారదంచ || …..గోత్రాన్( నాన్న, తాత, ముత్తాత పేర్లు) …శర్మణః వసురుద్ర ఆదిత్య రూపాన్ అస్మత్ పిత్రు పితామహ పితామహాన్ ) సపత్నీకాన్ ఆవాహయామి ఒక భుగ్నం (1) ఉంచవలెను.
ఆసనం:: సకృదాచ్చిన్నమ్ బర్హి రూర్ణా మృదు ౹ స్యోనమ్ పితృభ్య స్త్వాభరామహ్యమ్ ౹ అస్మిన్ సీదంతుమే పితరః సోమ్యాః౹ పితామహా ప్రపితామహాశ్చ అనుగైస్సహః!! . …….గోత్రాణాం (పేర్లు).. శర్మాణాం వసురుద్ర ఆదిత్య రూపాణాం అస్మత్ పిత్రు పితామహ, ప్రపితామహణాం సపత్నీకాన్ ఇదమాసనం అని (1)ఒక భుగ్నం .ఆహహనం ప్రక్కన ఉంచవవలెను)
ఇదమర్చనం అని తిలలు(నువ్వులు) చేర్చవలెను.
క్రిందమంత్రము తో తిలలు, తీర్ధమును, పితృ తీర్ధము ద్వారా భుగ్నములపై వదలవలెను.
ఊర్జం వహన్తీమ్, అమృతమ్, ఘృతంపయః, కీలాలం, పరిసృతమ్ స్వదాస్థ తర్పయతుమే అస్మత పిత్రూన్.
మాతృవర్గ ఆవాహనం
ఆయాత పితరః సోమ్యా గంభీరైః పధిభిః పూర్వైః ౹. ప్రజామస్మాభ్యం దదతో రయించ దీర్ఘాయత్వంచం శత శారదంచ౹౹ …….గోత్రాన్ (అమ్మగారి, నాన్న,తాతా, ముత్తాత, పేర్లు) ..శర్మణః వసురుద్ర ఆదిత్య స్వరూపాన్ అస్మత్ మాతమహ, మాతుః పితామహ, మాతుః ప్రపితామహాన్ సపత్నీకాన్ ఆవాహయామి, అని ఒక భుగ్నమును (2) వద్ద ఉంచవలెను.
ఆసనంగా::::: మరొక భుగ్నమును (2) ఉంచ వలెను
సకృదాచ్చిన్నమ్ బర్హి రూర్ణా మృదు| స్యోన మ్ పితృభ్య స్త్వాభరామహ్యమ్| అస్మిన్ సీదంతుమే పితరః సోమ్యాః |పితామహా ప్రపితామహాశ్చ అనుగైస్సహ| ……. గోత్రాణాం (పేర్లు).. శర్మాణాం వసురుద్ర ఆదిత్య రూపాన్ అస్మత్ మాతుః పిత్రు పితామహ, ప్రపితామహణాం సపత్నీకాన్ ఇదమాసనం అని (2)ఒక భుగ్నం .ఆహహనం ప్రక్కన ఉంచవవలెను)
ఇదమర్చనం అని తిలలు(నువ్వులు) చేర్చవలెను.
క్రిందమంత్రము తో తిలలు(నువ్వులు), తీర్ధమును, పిత్రు తీర్ధము ద్వారా భుగ్నములపై వదలవలెను.
ఊర్జం వహన్తీమ్, అమృతమ్, ఘృతంపయః, కీలాలం, పరిసృతమ్ స్వదాస్థ తర్పయతుమే అస్మతమాతుః పితౄన్.
తర్పణం
తండ్రి వర్గం ( పితృువర్గం)
(1) ఉదీరతామవర ఉత్పారాస ఉన్మద్యమాః పితరః సోమ్యాయసః | అసుంయ ఈయు అవృకా ఋతజ్ఞస్తే నోఅవన్తు పితరో హవేషు||.. గోత్రాన్.. శర్మణ: (నాన్నపేరు) వసురూపాన్ అస్మత్ పితౄన్ స్వధానమస్తర్పయామి.
2. అంగీరసో నః పితరో నవగ్వా అథార్వాణో భృగవః సోమ్యాసః | తేషాం వయం సుమతౌ యజ్ఞ యానామ్ అపిభద్రే సౌమనసే స్వామ|… గోత్రాన్…. శర్మణ: (నాన్న పేరు) వసురూపాన్ అస్మతపితౄన్ స్వధానమః తర్పయామి.
(3) ఆయన్తుః నః పితరః మనోజవసః అగ్ని ష్వాత్తాః పధిబిర్ దేవయానైః| అస్మిన్ యజ్ఞే స్వధయా మదన్తు అతిభృవన్తు తే అవన్త్యస్మాన్.||. గోత్రాన్… శర్మణ: (నాన్నపేరు) వసురూపాన్ అస్మత్ పితౄన్ స్వధానమః తర్పయామి.
పితామహ (నాన్నగారి తండ్రి) ::: (1 వభుగ్నంపైన)
(1) ఉర్జమ్ వహన్తీరమృతమ్ ఘృతం పయః కీలాలమ్ పరిసృతమ్ స్వధాస్థ తర్పయతుమే అస్మత్ పితౄన్.. గోత్రాన్…. శర్మణ; ….(తాతగారిపేరు) రుద్రరూపన్ అస్మత్ పితామహాన్ స్వధానమః తర్పయామి
(2) పితృభ్యః స్వధావిభ్యః స్వధానమః| పితామహేభ్యః స్వదావిభ్యః స్వధానమః| ప్రపితామహేభ్యః స్వధావిభ్యః స్వధానమః| అక్షన్ పితరః గోత్రాన్.. శర్మణ: ….(తాత గారి పేరు) రుద్రరూపాన్ అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి.
(3) యే చేహ పితరో యేచనేహ యాగుంశ్చ విద్మయాగుం ఉచన ప్రవిద్మ| అగ్నే తాన్ వేద్ద యదితే జాతవేదః తయా ప్రత్తగమ్ స్వదయా మదన్తు| గోత్రాన్ ..శర్మణ: ( తాతా) రుద్రరూపాన్ అస్మత్ పితామహాన్ స్వధానమః తర్పయామి
ప్రపితామహాః (ముత్తాత) 1) భుగ్నంపై
(1 ) మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః | మాధ్వీర్నః సన్తు ఓషదీః|| ….. గోత్రాన్ ..శర్మణ: (ముత్తాతపేరు) ఆదిత్య రూపాన్ అస్మత్ ప్రపితామహావ్ స్వదానమః. తర్పయామి
(2) మధు నక్తము తోషసి మధుమత్ పార్ధివగుం రజః మధు ద్యౌరస్తునః పితా…. గోత్రాన్…… శర్మణ: ప (ముత్తాత) ఆదిత్యరూపాన్ అస్మత్ ప్రపితామహాన్ స్వధానమః తర్పయామి.
(3) మధుమాన్నో వనస్పతిః మధుమాగుం అస్తుసూర్యః, మాధ్వీ ర్గా వోభవన్తునః గోత్రాన్ …. శర్మణః ( ముత్తాత) ఆదిత్యరూపాన్ అస్మత్ ప్రపితామహన్ స్వధానమః తర్పయామి.
పిత్రువర్గస్త్రీలు::::: అమ్మగారు…. గోత్రాయా: … నామ్నీ: (అమ్మ ) వసుపత్నిరూపిణీ అస్మత్ మాతుః స్వధానమః తర్పయామి 3 సార్లు తల్లి జీవించి ఉంటే (అవ్వ, ముత్తవ్వ, వాళ్లు అత్తగారు)
నాన్నమ్మ:::::.. గోత్రాయా: … నామ్నీ:( నాన్నమ్మ) రుద్రపత్ని రూపిణీ అస్మత్ పితామహి స్వధానమః తర్పయామి (3సార్లు)
తండ్రిగారి నాన్నమ్మ::::: (ముత్తవ్వ) ….గోత్రాయా: .. నామ్నీ: ఆదిత్య పత్ని రూపిణీ అస్మత్ ప్రపితామహి స్వధానమః తర్పయామి (3సార్లు)
జ్ఞాతులకు:జ్ఞాత జ్ఞాత పితౄన్ స్వధానమః తర్పయామి(3) జ్ఞాత, జ్ఞాత పిత్రు పత్నీ స్వధానమః తర్పయామి (3సార్లు)
ఉర్జంవహింతి అమృతం ఘృతం పయః కీలాలం పరిసృతమ్ స్వధాస్థ తర్పయతుమే పితృన్ తృప్యత తృప్యత తృప్యత
మాతమహవర్గం (మాత్రు వర్గం)
(1) ఉదీరతామవర ఉత్పారాస ఉన్మద్యమాః పితరః సోమ్యాయసః| అసుం య ఈయు అవృకా ఋతజ్ఞస్తే నోఅవన్తు పితరో హవేషు|| గోత్రాన్.. శర్మణ:… (అమ్మకు నాన్న) వసురూపాన్ అస్మత్ మాతామహాన్ స్వధానమస్తర్పయామి.
2. అంగీరసో నః పితరో నవగ్వా అథార్వాణో భృగవః సోమ్యాసః| తేషాం వయం సుమతౌ యజ్ఞ యానామ్ అపిభద్రే సౌమనసే స్యామ… గోత్రాన్ …..శర్మణ:(అమ్మకు నాన్న) వసురూపాన్ అస్మత్ మాతామహాన్ స్వధానమః తర్పయామి.
(3) ఆయన్తుః నః పితరః మనోజవసః అగ్ని ష్వాత్తాః పధిబిర్ దేవయానైః| అస్మిన్ యజ్ఞే స్వధయా మదన్తు అతిభృవన్తు తే అవన్త్యస్మాన్||.. గోత్రాన్….. శర్మణ: (అమ్మకు నాన్న) వసురూపాన్ అస్మత్ మాతామహాన్ స్వధానమః తర్పయామి.
మాతుః పితామహాన్ (అమ్మకు తాత) :::
(1) ఉర్జమ్ వహన్తీరమృతమ్ ఘృతం పయః కీలాలమ్ పరిసృతమ్ స్వధాస్థ తర్పయతుమే అస్మత్ పితౄన్ గోత్రాన్ ….. శర్మణ:….( అమ్మకు తాతగారిపేరు) రుద్రరూపన్ అస్మత్ మాతుః పితామహాన్ స్వధానమః తర్పయామి
(2) పితృభ్యః స్వధావిభ్యః స్వధానమః|మాతు: పితామహేభ్యః స్వదావిభ్యః స్వధానమః|మాతు: ప్రపితామహేభ్యః స్వధావిభ్యః స్వధానమః| అక్షన్ మాతు: పితరః గోత్రాన్.. శర్మణ:…..( అమ్మకు తాత గారి పేరు) రుద్రరూపాన్ అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి.
(3) యే చేహ పితరో యేచనేహ యాగుంశ్చ విద్మయాగుం ఉచన ప్రవిద్మ అగ్నే తాన్ వేద్ద యాదితే జాతవేదః తయా ప్రత్తగమ్ స్వదయా మదన్తు గోత్రాన్ ..శర్మణ: ( అమ్మకు తాతా) రుద్రరూపాన్ అస్మత్ మాతుః పితామహాన్ స్వధానమః తర్పయామి
మాతుః ప్రపితామహాః (ముత్తాత)
(1 ) మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః| మాధ్వీర్నః సన్తు ఓషదీః
….. గోత్రాన్ ..శర్మణ: (ముత్తాతపేరు) ఆదిత్య రూపాన్ అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధానమః. తర్పయామి
(2) మధు నక్తముతోషసి మధుమత్ పార్ధివగుంరజః| మధు ద్యౌరస్తునః పితా…. గోత్రాన్ …శర్మణ: (ముత్తాత) ఆదిత్యరూపాన్ అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధానమః తర్పయామి.
(3) మధుమాన్నో వనస్పతిః మధుమాగుం అస్తుసూర్యః,| మాధ్వీ ర్గా వోభవన్తునః||… గోత్రాన్…. శర్మణః ( ముత్తాత) ఆదిత్యరూపాన్ అస్మత్ మాతుః ప్రపితామహన్ స్వధానమః తర్పయామి.
మాతృ వర్గస్త్రీలు::::: …. గోత్రాయా: … నామ్నీ: వసుపత్నిరూపిణీ అస్మత్ మాతామహి స్వధానమః తర్పయామి. 3 సార్లు
:.. గోత్రాయా: … నామ్నీ:… రుద్రపత్ని రూపిణీ అస్మత్ మాతుః పితామహి స్వధానమః తర్పయామి (3సార్లు)
….గోత్రాయా: .. నామ్నీ: ఆదిత్య పత్నిరూపిణీ అస్మత్‌మాతుః ప్రపితామహి స్వధానమః తర్పయామి (3సార్లు)
జ్ఞాతులకు:::::: జ్ఞాత జ్ఞాత మాతృ పితౄన్ స్వధానమః తర్పయామి(3) జ్ఞాత, జ్ఞాత మాతృ పితృపత్నీ స్వధానమ తర్పయామి (3సార్లు)
ఉర్జంవహింతి అమృతం ఘృతం పయః కీలాలం పరిసృతమ్ స్వధాస్థ తర్పయతుమే పితృన్ తృప్యత తృప్యత తృప్యత .
ఉపస్థానం ప్రాచీనావీతి:::: ( లేచినిలబడి) నమావః పితరో రసాయ, నమోవః, పితరో, శుష్మాయ, నమోవః, పితరో జీవాయ, నమోవః, పితర, స్వధాయై నమోవః , పితరో మన్యవే నమేవః పితరో ఘోరాయ
పితరో న మోవ యేతస్మిన్ లోకేస్థ యుష్మాగుం స్తేను యేస్మిన్ లేకే మాం తేను యఏతస్మిన్ లోకే స్థ యూయాంతేషాం వసిష్ఠో భూయాస్థ యోస్మిన్ లోకేఽహంతేషాం వసిష్ఠో భూయాసం .
ఉపవీతి 3 సార్లు ప్రదక్షిణం, షాష్టాంగ నమస్కారం, అభివాదనము.
వాజే వాజే అవత వాజినో నోధనేషు అమృతా ఋతజ్ఞా! అస్యమధ్వః పిబత మాధయద్వం తృప్తాయాత పతిభిరే దేవయానైః
దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగి భ్య ఏవచ, నమ స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమోనమః
ప్రాచీనావీతి:: గోత్రాన్… శర్మణ: (నాన్న తాత,ముతాత్తత పేర్లు ) వసు, రుద్ర ఆదిత్య రూపాన అస్మత్ పితృ పితామహ, ప్రపితామహాన్ సపత్నీకాన్ యదాస్థానం ప్రతిష్ఠాపయామి అని తిలలు (నువ్వులు) చల్లవలెను.
గోత్రాన్… శర్మణ: (మాతృవర్గం) అమ్మగానరి, నాన్న తాత ముత్తాత పేర్లు) వసు, రుద్ర, ఆదిత్య స్వరూపాన అస్మత్ మాతామహ, మాతు పితామహ, మాతుః ప్రపితామహాన్. సపత్నీకాన్ యధాస్థానం ప్రతిష్ఠాపయామి అని తిలలు(నువ్వులు) చల్లవలెను.
తరువాత భుగ్నములు అన్నింటిని విప్పి, అగ్రభాగములును ఒకటిగా చేర్చి కుడిచేయి అరచేతిలో దక్షిణ దిక్కు కొనలు ఉండునట్లుగా ఉంచుకొని తిల(నువ్వులు) తీర్ధముతో క్రిందవదలవలెను.
యేషాం నపితా, నభ్రాతా. నభందుః నాన్య గోత్రిణః తేతృప్తి, ముఖిలాయాంతు మయాత్యక్త కుశైస్థిలైః
ఉపవీతి:::: పవిత్రము చెవిలో ఉంచుకొని ఆచమనం చేసి, పవిత్రం ముడి విప్పవేయవలెను.
భగవానేవ స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన, అనేన, ఆత్మనా కర్తారా స్వకీయశ్చ ఉపకరణై స్వఆరాధనైక, ప్రయొజనాయ, పరమపురుషః శ్రియః, పతిః, స్వశేష భూతమిదం వర్గద్వయ పిత్రూణాం ఉద్దిశ్య అమావాస్య పుణ్యకాలే దర్శ శ్రార్ధం (శ్రాద్ధం) తిల తర్పణాఖ్యం కర్మ స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారితవాన్.
భగవాన్ ప్రీయతాం వాసుదేవః శ్రీకృష్ణ, కృష్ణ, కృష్ణ
వస్త్ర నిష్పీ డనోదకం
తర్పణము చేసిన తరువాత మనము స్నానమాచరించిన తడివస్త్రమును మూడు మడతలుగా చేసు కొనవలెను. ఆచమనం ప్రాణాయామం , సంకల్పం … శ్రీ భగవదాజ్ఞయా … వస్త్ర నిష్పీడనం కరిష్యే అని సంకల్పించుకొని, తడివస్త్రమును మూడు మడతలుగా చేసుకొని యజ్గోపవీ తమును మాలగా వేసుకొని పితృ తీర్థము తో మూడు సార్లు వదలవలెను.
యేకే చాస్మ త్ కులే జాతా అపుత్రా గోత్రజా మృతా : l
తే గృణ్హన్తు మయాదత్తం వస్త్ర నిష్పీడనోదకంl
స్వస్తిప్రజాభ్యః పరిపాలయన్తాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః |
గోబ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం
లోకా సమస్తా స్సుఖినోభవంతు ||
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ |
దేశో2యం క్షోభరహితః బ్రహ్మణా స్సన్తు నిర్భయాః ||
కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసనః |
శ్రీరంగనాథో జయతు శ్రీరంగ శ్రీశ్చ వర్ధతాం ||
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||
//శుభం//
Kambharajapuram Murali Iyengar, Tirupati.