Paramparaa – The Tradition Continues…

03.-03.24 అష్టకా  సంకల్పం

అస్మత్‌  గురుభ్యో నమ:

శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి!

వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!!

గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  ………. విష్వక్సేనం తమాశ్రయే.!!

ప్రాచీనావీతి

హరి ఓం తత్  శ్రీ గోవింద గోవింద గోవింద అస్యశ్రీ భగవతః  మహా పురుషస్య శ్రీవిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్దే, శ్రీశ్వేత వరాహ కల్పే వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమే పాదే, జమ్బూద్వీపే  భారత వర్షే, భరతఖండే, శకాబ్దే  మేరోః, దక్షిణే పార్శ్వే, అస్మిన్ వర్తమానే, వ్యవహారికే  ప్రభవాది, షష్టి సంవత్సరాణం మద్యే..

  శోభకృత్ నామ సంవత్సరే  ఉత్తరాయణే   శిశిర ఋతౌ  కుంభ   మాసే కృష్ణపక్షేఅష్టమ్యాం పుణ్యతిధౌ భానూ వాసర   అనూరాధా నక్షత్ర యక్తాయాం  శ్రీవిష్ణుయోగ  శ్రీవిష్ణుకరణ శుభయోగ శుభకరణ  ఏవంగుణ విషేషణ విశిష్టాయాం అస్యాం అష్టమ్యాం పుణ్య తిథౌ శ్రీ భగవదాజ్ఞయా శ్రీ మన్నారాయణ ప్రీత్యర్థం

……..గోత్రాణాం ……శర్మాణాం వసురుద్ర ఆదిత్య స్వరూపాణం అస్మత్‌ పిత్రు పితామహ, ప్రపితామహాణాం , .,…. గోత్రాణాం …..నామ్నీనామ్ వసు రుద్ర ఆదిత్య స్వరూపాణాం అస్మత్    మాతృ,పితామహి, ప్రపితా మహీనాం(తల్లిగారుఉన్నచో,పితామహి,ప్రపితామహి,పిత్రుప్రపితామహీనామ్) ……గోత్రాణాం …..శర్మాణాం………. వసురుద్ర ఆదిత్య స్వరూపాణాం అస్మత్  సపత్నీక మాతామహ,మాతు: పితామహ,మాతు: ప్రపితామహానాశ్చ  వర్గద్వయ పితౄణాం అక్షయతృప్యర్థం   అష్టకా  పుణ్యకాలే  అష్టకా    శ్రాద్ధం(శ్రాద్ధ)   తిలతర్పణ రూపేణ అద్య  కరిష్యే.

సాత్విక త్యాగం

భగవానేవ  స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన, అనేన, ఆత్మనా కర్తారా స్వకీయశ్చ  ఉపకరణై  స్వఆరాధనైక, ప్రయొజనాయ, పరమపురుషః  శ్రియః, పతిః,   స్వశేష   భూతమిదం వర్గద్వయ పిత్రూణాం ఉద్దిశ్య  ఆష్టకా  పుణ్యకాలే అష్టకా  శ్రార్ధం (శ్రాద్ధ) తిల తర్పణాఖ్యం కర్మ  స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారయతి………(కారితవాన్)

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour