అస్మత్ గురుభ్యో నమ:
శ్రీమాన్ వేంకట నాధార్యః కవితార్కిక కేసరి!
వేదాంతాచార్య వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!!
గురుభ్య: తత్‌గురుభ్యశ్చ నమోవాకం అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ దంపతీ జగతాంపతీ స్వశేష భూతేనమయ స్వీయైః. సర్వపరిచ్చదైః విధాతుం ప్రీతం ఆత్మానమం దేవః ప్రక్రమతే స్వయం.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నో పశాన్తయే.!!
యస్యద్విరద విక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్!
విఘ్నం నిఘ్నంన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే.!!
ప్రాచీనావీతి
హరి ఓం తత్ శ్రీ గోవింద గోవింద గోవింద అస్యశ్రీ భగవతః మహా పురుషస్య శ్రీవిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్దే, శ్రీశ్వేత వరాహ కల్పే వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమే పాదే, జమ్బూద్వీపే భారత వర్షే, భరతఖండే, శకాబ్దే మేరోః, దక్షిణే పార్శ్వే, అస్మిన్ వర్తమానే, వ్యవహారికే ప్రభవాది, షష్టి సంవత్సరాణం మద్యే..విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయణే గ్రీష్మ ఋతౌ కటకమాసే కృష్ణపక్షే నవమ్యాం పుణ్యతిధౌ భానువాసర రోహిణీ నక్షత్ర యక్తాయాం శ్రీవిష్ణుయోగ శ్రీవిష్ణుకరణ శుభయోగ శుభకరణ ఏవంగుణ విషేషణ విశిష్టాయాం అస్యాం నవమ్యాం పుణ్య తిథౌ శ్రీ భగవదాజ్ఞయా శ్రీ మన్నారాయణ ప్రీత్యర్థం
……గోత్రాణాం ……శర్మాణాం వసురుద్ర ఆదిత్య స్వరూపాణం అస్మత్ పిత్రు, పితామహ, ప్రపితామహానాం ,.. ……గోత్రాణాం …..శర్మాణాం………. వసురుద్ర ఆదిత్య స్వరూపాణాం అస్మన్ మాతు: పితృ పితామహ ప్రపితామహానాం సపత్నీకానాం వర్గద్వయ పితౄణాం చ అక్షయతృప్యర్థం విష్ణుపతి పుణ్యకాలే సింహ సంక్రమణ శ్రాద్ధ ప్రతినిది తిలతర్పణం కరిష్యే.
ఉపవీతి
సాత్విక త్యాగం
Kambharajapuram Murali Iyengar, Tirupati.