Paramparaa – The Tradition Continues…

తిరుమలనంబి వంశీయులకు సత్కారం

రథసప్తమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో తిరుమల నంబి వంశీయులకు టీటీడి వారు గౌరవమర్యాదలతో ఘనంగా సత్కరించారు. తిరుమలనంబి వంశీయులైన ఉ.వే. ముకుందన్‌ స్వామిని పూలమాలలతో ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌గారు తదితరులు పాల్గొన్నారు.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour