
ఆచార్య డే ఉత్సవ వైభవం
అమెరికాలోని అహోబిలమఠం శిష్యులంతా కలిసి ఆచార్యడే ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నారు. హ్యూస్టన్లోని శ్రీకృష్ణ వృందావన్ దేవాలయంలో ఈ ఉత్సవాలను జరిపారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణుడిని శేషవాహనంపై ఊరేగించారు. వేదుపరి ఉత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించారు




