Paramparaa – The Tradition Continues…

యజుర్ ఉపాకర్మ – సమిదాధానము

సమిదాధానము

శుభ్రంగా స్నానమాచరించి ఊర్ధ్వపుండ్రము ధరించి సంధ్యా వందనము ఆచరించి మరల కాళ్ళు చేతులు శుభ్రముగా కడుగుకొని రెండు సార్లు ఆచమనం  ప్రాణాయామంచేసి  సంకల్పం చేసుకొనవలెను. ప్రాయశ్చిత్తము చేయడంకోసం

యజ్ఞో పవీతము ధరించ వలెను.

కావలసిన  వస్తులు;:- ధర్భలు, సమిధలు, చెక్క దొప్పలు, చెంఋ  స్థాలీ(పంచపాత్ర),

ఔపాసన  అగ్ని గుండం

భూర్బవస్సువః అని ప్రోక్షణ చేసి, కూర్చోని

ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని.  (2ధర్భల  ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను.

అస్మత్‌  గురుభ్యో నమ:

శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి  వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .

గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః సర్వపరిచ్చదై: విధాతుం ప్రీతం ఆత్మానమం దేవ: ప్రక్రమతే స్వయం.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వ విఘ్నో పశాన్తయే.

యస్యద్విరద విక్త్రాద్యా : పారిషద్యాః పరశ్శతమ్‌ విఘ్నం నిఘ్నంన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే.

హరి ఓం తత్  శ్రీ గోవింద గోవింద గోవింద అస్యశ్రీ భగవత: మహా పురుషస్య శ్రీవిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణ : ద్వితీయ పరార్దే, శ్రీశ్వేత వరాహ కల్పే వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమే పాదే, జమ్బూద్వీపే  భారత వర్షే, భరతఖండే, శకాబ్దే  మేరోః, దక్షిణే పార్శ్వే, అస్మిన్ వర్తమానే, వ్యవహారికే  ప్రభవాది, షష్ఠ్యాః సంవత్సరాణం మద్యే.శోభకృత్ నామ సంవత్సరే …ధక్షిణాయనే..గ్రీష్మ. ఋతౌ….కటక. మాసే  శుక్ల..పక్షే. పౌర్ణ మాస్యాం… శుభ తిధౌ ..భౌమ వాసర ఉత్తరాషాడ నక్షత్ర యక్తాయాం ,శ్రీ విష్ణుయోగ శ్రీవిష్ణుకరణ`శుభయోగ శుభకరణ  ఏవంగు విషేషణ విశిష్టాయాం అస్యాం  పౌర్ణ మాస్యాం… శుభతిదౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్‌ నారాయణ` ప్రీత్యర్థం   ప్రాత:  సమి థం  ఆథాస్యే. చేతిలోకి ధర్భను  ఉత్తరం వైపు వేయవలెను.

సాత్విక త్యాగం
భగవానేవ  స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన, అనేన, ఆత్మనా కర్తారా స్వకీయశ్చ  ఉపకరణై  స్వఆరాధనైక, ప్రయొజనాయ, పరమపురుషః సర్వశేషి , శ్రియః, పతిః, స్వశేష  భూతమిదం  ప్రాత: సమిథానాఖ్యం    కర్మభగవాన్‌  స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారయతి.

సమిదాధానము

ముకాన్తం

శుద్దిచేసిన స్థలములో  కర్తా తూర్పు అభిముఖముగా కూర్చోని బియ్యం మీద ,సమిధ లేక ధర్బలతో  తూర్పువైపుగా 3 గీతలు, తరువాత దక్షిణ ఉత్తర దిక్కుగా 3 గీతాలు వేయవలెను.

దర్బలను  క్రింద  ఉంచి, ప్రోక్షణ చేసి, ఉత్తరమువైపు వేయవలెను.

అగ్ని గుండం ఉంచి పరిస్తరణము  చేర్చి అగ్ని చేర్చి

నాలుగు  ప్రక్కల నాలుగేసి  దర్బలు ఉంచవలెను (పరిస్తరణము)

సమిదా ధానము అగ్ని వైపు చేతులు జోడిరచి ప్రార్థించవలెను. పరిత్వాగ్నే  పరిమృజామి ఆయుషా  ధనేనచ సుప్రజా, ప్రజయా భూయాసం . సువీరో  వీరైః

సువర్చా,  వర్చాసా సుపోషః   పోషై:   సుగృహా గృహై స్సుపతి:  పత్యా    సుమేధా.  మేధయా   సుబ్రహ్మ. బ్రహ్మాచారిభి :

అగ్నికి పరిషేచనం : ఓం అదితే అనుమన్యస్వ  అనుమతే అనుమన్యస్వ  ఓం సరస్వతే   అనుమన్సస్వ  దేవసవిత : ప్రనసూవ.

సమిదు/ రెండు రెండు  దర్బలు చేర్చిహోమం

ఓం అగ్నియే.  సమిదం . ఆహారిషం  బృహతే జాతవేదసే యథాత్వమగ్నే  సమిదా  సమిధ్యాస  ఏవం  మామ్‌  `ఆయుషా వర్చసా  సన్యా మేధయా   ప్రజయా పశుభి: బ్రహ్మ వర్చసేన అన్నా ద్యేన  సమేదయ స్వాహా

2. ఏధోసి  ఏధిషి మహి స్వాహ 3. సమిదసి సయేధిషీమహి స్వాహా 4. తేజోనే  తేజో   మయిదేహి  స్వాహ 5. అపో అద్య, అన్వచారిషం రసేన, సమ  సృక్ష్మహి పయస్వాన్ , అగ్ని ఆగమంతం మానగం సృజ వర్చసా  స్వాహా
6. సంమాగ్నే వర్చసా  సృజా ప్రజయాచ  ధనేనచ   స్వాహా

7. విద్యున్మే.   అస్యదేవా ఇంద్రో విద్యాత్‌  సహ రిషిభి   స్వాహా

8. అగ్నయ్‌ బృహతే, నాకా స్వాహా

9. ద్వావా పృథి వీబ్యాం స్వాహ

10 ఏషాతే  అగ్నేసమిత్తయా  వర్ధస్వచ   ఆప్యాయ స్యచ తయాహం వర్ధమానో  భూయాసం  ఆప్యాయమానశ్చే స్వాహా

11యోమాగ్నే  భాగినగుం  సన్తం  అధాభాగం  చికీర్షతి  అభాగమగ్నే   తంకురు మామిగ్నే భాగినం కురు స్వాహా

12సమిదం ఆధాయ అగ్నే సర్వ వ్రతో భాయాసం   స్వాహా

13ఓ భూ స్వాహ 14 ఓం భువస్వాహ 15. ఓగుం సువస్వాహ 16. ఓం భూర్బున స్సువ స్వాహ

అగ్నిపరిషేచనం

ఓం అదితే అన్వమగ్గుస్థా  దక్షిణం

ఓం అనుమతే అన్వమగ్దుస్థా పడమర

ఓం సరస్వతే అన్వమగ్గుస్థా   ఉత్తరం

దేవసవిత ప్రాసావీః   అని ప్ర దక్షిణముగా నీళ్లు చుట్టవలెను.

ఓం శ్రీవిష్ణవే స్వాహా అనిరెండు దర్బలను అగ్నిలో చేర్చవలెను.

శ్రీ విష్ణవే పరమాత్మన ఇదం నమమ.

లేచి నిలుచుకొని  

యత్తే అగ్నే తేజస్తేనా   అహం తేజస్వీ భుయాసం యత్తే అగ్నే   వర్చస్తేనా అహం వర్చస్వీ   భూయాసం

యత్తే అగ్నే హరస్తేనా అహం హరస్వీ  భూయాసం

మయిమేదాం  మయిప్రజాం మయ్యగ్ని:   తేజో దధాతు మయిమేదాం  మయిప్రజాం మయీంద్ర  ఇంద్రియం దధాతు మయిమేదాం మయిప్రజాం మయి సూర్యోభ్రాజో దధాతు

అగ్నయేనమ:

మంత్ర హీనం క్రియా హీనం  భక్తిహీనం హుతాశన యద్దు తంతు  మయాదేవ  పరిపూర్ణం తదస్తుతే  ప్రాయశ్చిత్తాని అశేషాణి: తప: కర్మాత్మకానివై  యానితేషాం   అశేషాణాం కృష్ణ అనుస్మరణం పరం  శ్రీకృష్ణ కృష్ణ, కృష్ణ అన్ని చెప్పి ప్రణమిల్లి అభివాదనం చేయవలెను. ఆచమనం చేయవలెను.

సాత్విక త్యాగం  భగవానేవ…… సమిదాదానక్యం………స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారితవాన్‌..

Kambharajapuram Murali Iyengar, Tirupati

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour