Paramparaa – The Tradition Continues…

మహాలయ సంకల్పం

ప్లవనామ సంవత్సరం మహాలయ పక్షం  21-9-21 నుంచి 06-10-21 వరకు

మంగళవారం (21-9-21) సంకల్పం : హరి ఓం తత్‌ శ్రీ గోవింద గోవింద గోవింద అద్యశ్రీ భగవత, మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మాణ ద్వితీయ పరార్దే, శ్రీశ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే ప్రధమే పాగే జంబూద్వీపే, భారత వర్షే, భారత ఖండే, శకాబే యేరో దక్షిణే పాల్శేవా, అస్మిన్‌ వార్సా మూనే వ్యవహారికే ప్రభావాది షష్టి సంవత్సరాణామ్‌ మధ్యే ప్లవ నామ సం॥ దక్షిణాయణే వర్షబుతౌ కన్యామాసే కృష్ణ పక్షే ప్రథమాయాం పుణ్యతిధౌ భౌమ హసర ఉత్తర ప్రోష్టపధి నక్షత్ర యుక్తాయాం కణయోగ బాలవకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయామ్‌ అస్యామ్‌ ప్రధమాయాం పుణ్యతిథౌ శ్రీభగదదాజ్ఞయ భగవత్ప్రీత్సర్ధం…………గోత్రాణాం(మీ గోత్రం చెప్పాలి)……………శర్మణామ్‌ (మీ పేరు చెప్పాలి) వసురుద్ర ఆదిత్య స్వరూపాణామ్‌ అస్మత్‌ పితృ పితామహా ప్రపితామహాయం, సపత్నక……….గోత్రాణాం………………శర్మణామ్‌ వసురుద్ర ఆదిత్య స్వరూపాణామ్‌ అస్మత్‌ మాతామహ, మాతు, పితామహ, మాతు, ప్రపితామహాణాం, సపత్నక ఉభయ వంశ పిత్రూణాం, తత్‌తత్‌, గోత్రాణాం, తత్‌ తత శర్మణాం వసు స్వరూపాణాం, పితృవ్యమాతులదీ, వర్గద్వయ, అవశిష్టానాం, సర్వేషా కారుశీక పిత్రూణాం అక్షయ తృప్యర్థం (మొత్తం 15 దినములు చేయువారు సిహమ్‌ఙడే, సవిధర, ఆశాఢ్యా, ఆషాడే, పంచమాపరపక్ష ప్రయుక్త మహాళయ పక్ష పుణ్యకాలే ప్రక్రియ మహాలయశ్రాద్ధం తిల తర్పణ రూపేణ ఆద్య కరిష్యే అని చెప్పాలి.) (ఒకరోజు మాత్రమే తర్పణం చేయువారు సకృణ్‌, మహాళయ శ్రాద్ధం తిలతర్పణ రూపేణ ఆద్య కరిష్యే అని చెప్పాలి)

మిగతా రోజుల్లో తిధులు, నక్షత్రాలు మారుతాయి. వాటిని మాత్రం ఇక్కడ ఇస్తున్నాము.

యధా ప్రకారం సంకల్పం హరి ఓం తత్‌  చెబుతూ….తిథి అని ఉన్న చోట మీరు చేసే రోజు ఏ తిధి, ఏ వారం, ఏ నక్షత్రం ఉన్నదో చెప్పాలి.

22/9/22  ద్వితీయ తిధి బుధవారం

ద్వితీయాయాని సౌమ్య వాసర రేవతి నక్షత్ర యుక్తాయాం

23/9/21 గురువారం (తృతీయ తిధి)

 తృతీయాయాం పుణ్యతిదౌ గురువాసర అశ్విన్‌ నక్షత్ర యుక్తాయాం

24/9/21 శుక్రవారం (తృతీయ)

తృతీయు / చతుర్యాం, పుణ్యతిధౌ భృగువాసర అశ్వినీ/ అపభరణ యుక్తాయాం

25/9/21 శనివారం( చతుర్ధీ)

చతుర్ధ్యాం /పంచమి స్థిరవాసర అపభరణ యుక్తాయాం

26/9/21 ఆదివారం (పంచమ)

పంచమ్యాం భానువాసర కృత్సికా నక్షత్ర యుక్తాయాం

 27/9/21 సోమవారం (షష్టి)

  షష్ట్యోం ఇందువాసర, రోహితి నక్షత్ర యుక్తాయాం

28/9/21 మంగళవారం (సప్తమి మహావ్యతీపాదం)

సప్తమ్యాం భౌమవాసర మృగశీర్షా నక్షత్ర యుక్తాయాం

29/9/21 బుధవారం అష్టమి, మధ్యాష్టమి)

అష్టమ్యాం సౌమ్యవాసర ఆరుద్రా నక్షత్ర యుక్తాయాం

30/9/21 గురువారం (నవమి)

 నవమ్యాం గురువాసర, పునర్వను నక్షత్ర యుక్తాయాం

1/10/21 శుక్రవారం (దశమి)

  దశమ్యాం, భృగువాసర పుష్య నక్షత్ర యుక్తాయాం

2/10/21 శనివారం  ( ఏకాదశి)

 ఏకాదశ్యాం స్థిరవాసర, ఆశ్లేషా నక్షత్ర  యుక్తాయాం

3/10/21 ఆదివారం ( ద్వాదశి, గజచ్ఛాయా)

ద్వాదశ్యాం భానువాసర, మక నక్షత్ర యుక్తాయాం

 4/10/21 సోమవారం (త్రయాదశి)

 త్రయోదశ్యాం ఇందువాసర, పూర్వఫల్గుణి నక్షత్ర  యుక్తాయాం

5/10 మంగళవారం (చతుర్ధశి)

చతుర్ధస్యాం, భౌమవాసర, ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్తాయాం

6/10 బుధవారం (మహాళయ అమావాస్య) చతుర్ధస్యాం /అమావాస్యాం సౌమ్యవాసర హస్త నక్షత్ర  యుక్తాయాం

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour