வலையொளிகள் - கேட்டு மகிழுங்கள்


Dayasatakam by U.Ve. Chakravarthy Ranganathan
దయాశతకం…. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైన మరియు భక్తిభావంతో కూడిన గొప్ప స్తోత్రం దయా శతకం. కవితార్కిక సింహం, సర్వతంత్ర స్వతంత్రులు శ్రీమద్ వేదాంతదేశికులు రచించిన అద్భుతమైన స్తోత్రం ఇది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుని







