రంగనాథ స్వామి దేవాలయంలో ఘనంగా అధ్యయనోత్సవాలు

శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం నెల్లూరు ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందు జరిగే పదిరోజుల అధ్యయనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆళ్వారులు పాడిన దివ్య ప్రబంధాన్ని పారాయణ చేయడంతోపాటు స్వామివారికి విశేష అలంకరణలు, కార్యక్రమాలను చేశారు. ముగింపు సమయంలో ఆళ్వారులకు అరుళప్పాడు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఇతర ప్రముఖులతోపాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
గురువాయూరప్పన్ దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు

నెల్లూరు నగరంలోని శ్రీ గురువాయురప్పన్ దేవస్థానంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి మంగళవారం గోదాదేవి శ్రీ రంగనాథ స్వామివారికి సమర్పించిన కూడారై వెళ్లి విశేష పాశురాన్ని పురస్కరించుకుని ఆండాళ్ అమ్మవారికి క్షీరాన్నంను 108 గిన్నెలలో సమర్పించారు. ఏలూరు గంగా లాల పాయసాన్ని నివేదన చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు అద్దంకి నరసింహాచార్యులు స్వామివారి వైభవాన్ని గోదా దేవి భక్తి పారవశ్యాన్ని భక్తులకు వివరించారు. ఆలయ కార్యదర్శి కత్తుల వెంకట రత్నం కోశాధికారి గడ్డం రత్నయ్య కత్తి […]
నెల్లూరు శ్రీ దేశికులవారి దేవస్థానంలో ఘనంగా ‘కూడారై’ ఉత్సవం
A recital of Thiruppavai by Sukrish Vikas

SukrishVikas Tiruppavai 1-5, thaniyan by Paramparaa Name: Sukrish Vikas Locations: Houston, USA
నెల్లూరులో ఘనంగా ధనుర్మాస, అధ్యయనోత్సవాలు

నెల్లూరు నగరంలో శ్రీ రంగనాథస్వామి దేవస్థానం, వేణుగోపాల స్వామి దేవస్థానం, గురువాయురప్ప దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఉడయవర్ల దేవస్థానం, శ్రీ వేదాంత దేశికుల దేవస్థానం నందు ధనుర్మాస ఉత్సవాలను నిర్వహిస్తూ, శ్రీ ఆండాల్ తిరుప్పావై పాశురాలను ఘనంగా పారాయణ చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పగల్పత్తు ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు శ్రీ వైష్ణవ అధ్యాపకులు అధ్యయనోత్సవాలను తిరుప్పావై పాశురాలను పారాయణ చేస్తూ, భగవద్ శ్రీ రామానుజుల వేదాంత […]
దివ్యదేశం ప్రసంగం విన్నారా?

నెల్లూరులోని శ్రీ వేదాంతదేశికర్ దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుప్పావై పారాయణంతోపాటు ప్రవచన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా జరిగిన తిరుప్పావై ప్రవచనంలో 108 దివ్యదేశముల గురించి శ్రీ కిడాంబి ప్రసాద్ స్వామి అనర్గళంగా ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధాన అర్చకులు బాలాజీ భట్టర్, మేనెజింగ్ ట్రస్టీ కిడాంబి వరదరాజన్ తదితరులు ఈ ధనుర్మాసోత్సవాలను వైభవంగా నిర్వహించడంతోపాటు భక్తులందరికీ గోదాదేవి వైభవాన్ని తెలియజేస్తున్నారు.
A Skecth of Radha by Urjita Krishnan

Name: Urjita Krishnan Location: Houston, TX, United States
A Sketch of RadhaKrishna by Hari

Name: Mritsa A. Hari Location: Sugar Land, Texas, USA
மஹாலக்ஷ்மியின் மகிமை பக்தர்களுக்கு கிடைத்த வரப்பிரசாதம்

மஹாலக்ஷ்மியின் மகிமையை கீழ்கண்ட ஸ்தோத்திரங்களிலும், மற்றும் அதன் விளக்கங்களிலும் பார்ப்போமா:- ஸ்ரீ ஸ்துதி ஆர்த்த த்ராண வ்ரதபிரம்ருதாஸார நீலாம்புவாஹை அம்போஜாநா முஷஸி மிஷதாம் அந்தரங்கை ரபாங்கை: யஸ்யாம் யஸ்யாம் திசி விஹரதே தேவி த்ருஷ்டிஸ் த்வதீயா தஸ்யாம் தஸ்யாமஹமஹமிகாம் தந்வதே ஸம்பதோகா: மஹாலக்ஷ்மியே, துன்பமடைந்தவர்களை காப்பதயே விரதமாய்க் கொண்டவளே அமுதத்தை போல் பொழிகின்ற கருமேகம் நீயே. காலையில் மலர்கின்ற தாமரையை ஒத்த கண்களை உடைய உன்னுடைய கடைக்கண் அருள் எந்த எந்த திசையில் எல்லாம் விழுகிறதோ அந்தந்த […]
A Sketch of Krishna by Indresh

Name: Indresh Santha Manoj Kumar Location: STAFFORD, Texas, United States