దివ్యప్రబంధ సంప్రదాయ పరిరక్షకులు శ్రీమాన్ కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్

మన సంప్రదాయం ఎంతో గొప్పదని ఆ సంప్రదాయాన్ని నిలిపేందుకు అహర్నిశలు పాటుపడిన శ్రీమాన్ కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్ స్వామి భౌతికంగా ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన తయారు చేసిన శిష్యులు మాత్రం ఆయన మార్గాన్ని విడవక తిరుమల, తిరుపతిలో వడగలై సంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్నారు. కంభరాజపురంలో జననం… తమిళనాడులోని కాంచీపురంకు సమీపంలో కంభరాజపురం అనే ఊరిలో జన్మించిన శ్రీమాన్ కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్ విద్యాభ్యాసం నిమిత్తం తిరుపతి క్షేత్రానికి వచ్చారు. శ్రీ యామునాచార్యులు నెలకొల్పిన పాఠశాలలో […]