తిరుపతిలో ఘనంగా జరుగుతున్న శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు
తిరుపతిలో నవంబర్ 2వ తేదీన ప్రారంభమైన శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఆచార్యులవారికి విభిన్నమైన అలంకరణలు చేసి కార్యక్రమాలను చేస్తున్నారు. కంభరాజపురం శ్రీ శేషాద్రి అయ్యంగార్ స్వామి శిష్యులు ఈ దేశికుల ఉత్సవాల్లో ప్రబంధ పారాయణం చేస్తున్నారు. వీరితోపాటు పలువురు ప్రబంధ పారాయణదారులు కూడా ఉత్సవాల్లో పాల్గొని 4వేల దివ్య ప్రబంధపాశురాలను ఈ పదిరోజుల్లో సేవిస్తున్నారు. ప్రబంధ పారాయణంతోపాటు, వేదపారాయణం, దేశిక స్తోత్ర పారాయణం వంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.
Swami Deshikan Thiru avataara Utsavam in Seattle
The Charlotte branch of Sri Brahmatantra Swatantra Parakala Matham is grandly celebrating Swamy Desikan Thiruavataara utsavam this year for 10 days from Oct 14th to Oct 23rd. Many devotees are participating in person and also via online mode. The daily schedule includes recitation of each Hundred of the Tiruvaaimozhi of Swami Nammalvar and Swami Desikan’s […]
నెల్లూరులో ఘనంగా ఆదివన్ శఠగోపస్వామి తిరునక్షత్ర మహోత్సవం
అహోబిల మఠం వ్యవస్థాపకులు, పద కవితా పితామహుడు అన్నమాచార్య గురువుగారు అయిన శ్రీ ఆదివన్ శఠగోప స్వామి వారి 642 వ జన్మదిన తిరునక్షత్ర మహోత్సవాలు నెల్లూరు నగరంలోని వేదాంతదేశికర్ దేవస్థానంలో వైభవంగా జరిగాయి. తొలుత శ్రీ వేెంకటేశ్వర స్వామి వారికి, వేదాంత దేశికులు వారికి, ఆదివన్ శఠగోప స్వామి వారికి సుప్రభాత సేవ తరువాత పల్లకి మహోత్సవం జరిగింది. వేద పండితులచే తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం వెంకటేశ్వర స్వామి వారికి శేష వాహనం శఠగోపస్వామివారికి పల్లకిసేవ, […]
నెల్లూరు ఉత్సవాలు…కనువిందు చేసిన గరుడ సేవ
నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికులు దేవస్థానం ప్రాంగణంలో శ్రీ వేదాంత దేశికర్ ఆచార్యులు అహోబిల మఠం వ్యవస్థాపకులు ఆదివన్ శఠగోప స్వామి వార్ల ఆచార్య తిరునక్షత్ర ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆదివారం గరుడ వాహన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతానం కిదాంబి నరసింహాచార్యులు అట్టముక్కలతో స్వామివారికి పాదుకలు వేయటం తయారుచేసి స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేసీ వరదరాజన్, నేలటూరు బాలాజీ, రమేష్ […]
రాజయోగాన్నిచ్చే యాళి వాహన దర్శనం…
నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికులవారి ఆలయంలో నిర్వహిస్తున్న వేదాంత దేశికులవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా 8వ తేదీన కవితార్కిక సింహులు శ్రీ వేదాంత దేశికులు యాళివాహనంపై దర్శనమిచ్చారు. తమిళనాడులో కొన్ని ఆలయాల్లో యాళివాహన సేవ జరుగుతుంది. ఆంధ్రరాష్ట్రంలో బహుశా నెల్లూరులోనే ఈ యాళివాహన సేవ జరుగుతుందని అంటారు. ఈ యాళివాహనంపై కొలువై ఉన్న శ్రీ దేశికులవారిని ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని దర్శనం చేసుకున్న వారికి గజకేసరి యోగం పడుతుంది అంటే రాజయోగం లభిస్తుందని మన పెద్దలు […]
సింహవాహనంపై కవితార్కిక సింహులు…
నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికులవారి ఆలయంలో నిర్వహిస్తున్న వేదాంత దేశికులవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా 7వ తేదీన సింహవాహనసేవ జరిగింది. కవితార్కిక సింహులు సింహవాహనంపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.
హంసవాహనంపై కనువిందు చేసిన వేదాంత దేశికులు
నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికులవారి ఆలయంలో నిర్వహిస్తున్న వేదాంత దేశికులవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా 6వ తేదీన హంసవాహనసేవ జరిగింది. కన్నులపండువగా జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి హంసవాహన వైభవాన్ని తిలకించారు.
ఆచార్య డే ఉత్సవానికి ఆచార్యులవారి ఆశీస్సులు
అమెరికాలో ఉంటున్న అహోబిలమఠం శిష్యులు సెప్టెంబర్ 4,5 తేదీల్లో హ్యూస్టన్‌లో ఏర్పాటు చేసిన ఆచార్య డే ఉత్సవం వైభవంగా జరగాలని ఆశీర్వదిస్తూ అహోబిలమఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి ఆడియో ద్వారా అనుగ్రహ భాషణం చేశారు. ఆచార్యుల వారి గొప్పదనాన్ని ఈ సందర్భంగా తమ అనుగ్రహ భాషణంలో పేర్కొంటూ, మనల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చేందుకు, అంటే సక్రమమైన మార్గంలో భగవంతుడి అనుగ్రహాన్ని ఎలా పొందవచ్చో తెలియజేసే వ్యక్తి ఆచార్యులవారని […]
Acharya, the link to the past and present
“Guru Brahma, Gurur Vishnu Guru Devo Maheshwara: Guru Saakshaat Parabrahma, Tasmai Sri Gurave Namaha:” Says a sloka in Sanskrit, equating the Acharya or Guru to Lord Brahma, Lord Vishnu, Lord Shiva and the Parabrahma. From ancient ages, the Hindu tradition has given great importance to Acharyas as they guide the students towards enlightenment. They remove the […]