Paramparaa – The Tradition Continues…

Swami Desikan Avathara Ustavam at Melkote

Details of Swami Desikan Avathara Ustavam at Melukote.Sevakalam begins on 25 Sep Sep 29 Pillan Mariyadai to Swami Desikan Oct 5 Thirunakshatram Oct 6 Iyarpa Satrumurai Oct 5 Morning Thirumanjanam Evening Perumal with Ubhaya Nachiyars, Ramanujar and Swami Desikan Purappadu Sri Yadugiri Nachiyar has Navaratri Utsavam – daily Veedhi Purappadu and Ezhundarulal to Swami Desikan […]

శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలకు ముస్తాబవుతున్న నెల్లూరు

నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం ఉత్సవాలకు సిద్ధమవుతోంది. కవితార్కిక సింహులు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఘంటకు ప్రతిరూపంగా కనిపించే  శ్రీ వేదాంతదేశికులవారికి ఆంధ్రదేశంలో వివిధ చోట్ల ఆలయాలు ఉన్నప్పటికీ నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం మాత్రం అందరినీ ఆకట్టుకునే కార్యక్రమాలతో, ఉత్సవాలతో వైభవాన్ని చాటుకుంటోంది.నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ప్రతి నిత్యం వస్తుంటారు. ఆచార్యులవారిని, దేశికులవారిని సేవిస్తూ వారు పాడిన పాశురాలను విని పులకించిపోతుంటారు.నెల్లూరులో […]

మహాళయ పక్ష తర్పణ సంకల్పం      

11-9 – 2022  ప్రథమతిధి – దక్షిణాయణే– వర్ష బుతౌ  – సింహ మాసే – కృష్ణ పక్షే – ప్రథమాయం – పుణ్యతిధౌ – భానువాసర  యుక్తా యాం – పూర్వ ప్రొష్ట పదా / ఉత్తర ప్రోష్ట పదా నక్షత్ర  యుక్తాయాం .  12-09-2022  ద్వితీయ తిధి – దక్షిణాయణే– వర్ష బుతౌ  – సింహ మాసే – కృష్ణ పక్షే – ద్వితీయా యాం /తృతీయా యాం – పుణ్యతిధౌ – ఇందువాసర  […]

Mahalaya Paksham

A word about Mahalaya Paksham (What is a paksha, Karunyaka pitrus, performing daily, Hiranya roopa sraaddha, Significant days, Mahalayam with homam, etc. etc.) A ‘paksha’ is 15 days. When the Sun enters ‘kanya rasi’ (Virgo) in Krishna paksha, the period is termed as ‘Mahalaya paksha’. It is said that our ancestors get Yama’s permission and […]

ఘనంగా నడాదూర్‌ చక్రపాణి అయ్యంగార్‌ శతజయంతి వేడుకలు

శ్రీవైష్ణవ సాంప్రదాయ అనుష్టానపరులు, శ్రీమన్నారాయణుని పరమ భక్తాగ్రేసరులు, నడాదూర్‌ వంశోద్ధారకులు, మహారాజశ్రీ కేశవాచారి వారి ప్రియ పుత్రులు, పితృదేవుల సేవకై నెల్లూరులోనే నివాసముండిన శ్రీమాన్‌ నడాదూర్‌ చక్రపాణి అయ్యంగార్‌ వారి శతజయంతి వేడుకలను నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. వారి వంశీయులు నెల్లూరులోని శ్రీ వేదాంతదేశికుల దేవాలయానికి ఎంతో కైంకర్యం చేసినవాళ్ళు. చక్రపాణి అయ్యంగార్‌ నిరంతర సుందరకాండ పారాయణులు, నిత్యం రామాయణ పురాణ గ్రంథ పాఠనా దురంధరులు, పరమ భాగవతోత్తములుగా పేరు పొందారని శ్రీమాన్‌ వరదరాజన్‌గారు పేర్కొన్నారు.

న్యూయార్క్‌ శ్రీరంగనాధ దేవాలయంలో వైభవంగా శ్రీకృష్ణ జయంతి

న్యూయార్క్‌లోని పొమనాలో ఉన్న శ్రీరంగనాధ స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి అభిషేకం ఇతర కార్యక్రమాలను వైభవంగా చేశారు. శ్రీకృష్ణదేశిక జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎంతోమంది భక్తులు పాల్గొన్నారు. vandhe Brundhaavana-charam Vallavii-jana-Vallabham Jayanthii Sambhavam Dhaama Vaijayanthii vibhuushaNam Bhagavaan Sri-Krishna at Sri RanganaaTha Temple, New-York, USA,

గురువాయూరప్పన్‌ టెంపుల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

న్యూజెర్సిలోని శ్రీ గురువాయూరప్పన్‌ టెంపుల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా వాహన సేవతోపాటు ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని పిల్లలు శ్రీకృష్ణుని వేషధారణలో కనిపించి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రముఖులతోపాటు, పండితులు, భక్తులు పాల్గొన్నారని పవన్‌ రాళ్ళపల్లి తెలియజేశారు.

మేల్కొటైలో రామానుజ దయాపాత్ర ఉత్సవం

పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మేల్కొటై, తిరునారాయణపురంలో రామానుజ దయాపాత్ర ఆధ్వర్యంలో ఉత్సవాలను ఆగస్టు 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రబంధ సేవాకాలంతోపాటు పండితులతో ఉపన్యాసాలను కూడా ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక విషయాలతోపాటు, అందరినీ భక్తిమార్గంవైపు తీసుకువెళ్ళాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ‘పరంపర’ వెబ్‌సైట్‌ ద్వారా ఇండియా, అమెరికాలోనూ ఇతర దేశాల్లో ఉన్న ఎంతోమందికి స్తోత్రాలను, దివ్య ప్రబంధాలను నేర్పిస్తున్న శ్రీ ఉ. వే. చక్రవర్తి రంగనాధన్‌ స్వామి కూడా […]