నెల్లూరు శ్రీ దేశికులవారి దేవస్థానంలో ఘనంగా ‘కూడారై’ ఉత్సవం
దివ్యదేశం ప్రసంగం విన్నారా?

నెల్లూరులోని శ్రీ వేదాంతదేశికర్ దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుప్పావై పారాయణంతోపాటు ప్రవచన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా జరిగిన తిరుప్పావై ప్రవచనంలో 108 దివ్యదేశముల గురించి శ్రీ కిడాంబి ప్రసాద్ స్వామి అనర్గళంగా ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధాన అర్చకులు బాలాజీ భట్టర్, మేనెజింగ్ ట్రస్టీ కిడాంబి వరదరాజన్ తదితరులు ఈ ధనుర్మాసోత్సవాలను వైభవంగా నిర్వహించడంతోపాటు భక్తులందరికీ గోదాదేవి వైభవాన్ని తెలియజేస్తున్నారు.
மஹாலக்ஷ்மியின் மகிமை பக்தர்களுக்கு கிடைத்த வரப்பிரசாதம்

மஹாலக்ஷ்மியின் மகிமையை கீழ்கண்ட ஸ்தோத்திரங்களிலும், மற்றும் அதன் விளக்கங்களிலும் பார்ப்போமா:- ஸ்ரீ ஸ்துதி ஆர்த்த த்ராண வ்ரதபிரம்ருதாஸார நீலாம்புவாஹை அம்போஜாநா முஷஸி மிஷதாம் அந்தரங்கை ரபாங்கை: யஸ்யாம் யஸ்யாம் திசி விஹரதே தேவி த்ருஷ்டிஸ் த்வதீயா தஸ்யாம் தஸ்யாமஹமஹமிகாம் தந்வதே ஸம்பதோகா: மஹாலக்ஷ்மியே, துன்பமடைந்தவர்களை காப்பதயே விரதமாய்க் கொண்டவளே அமுதத்தை போல் பொழிகின்ற கருமேகம் நீயே. காலையில் மலர்கின்ற தாமரையை ஒத்த கண்களை உடைய உன்னுடைய கடைக்கண் அருள் எந்த எந்த திசையில் எல்லாம் விழுகிறதோ அந்தந்த […]
నెల్లూరు దేశికుల దేవాలయంలో ఘనంగా ధనుర్మాసోత్సవం

ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికర్ దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను, ప్రవచనాలను నిర్వహిస్తున్నారు. ఈ ధనుర్మాస సేవల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని, దేశికులవారిని దర్శించుకుని పలువురు భక్తులు తిరుప్పావై పారాయణం, ప్రవచన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.నెల్లూరు నగర రంగనాయకుల పేటలో వేంచేసియున్న వేదాంత దేశికులు దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుప్పావై ఉత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే తిరుప్పావై పాశురాలపై ప్రవచనాలను కూడా ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరానికి చెందిన కిడాంబి రామధురై తిరుప్పావైలోని […]
அனுமன் புகட்டும் செந்தூரம், வெற்றிலை மாலை மகிமை

அனுமனுக்கு மட்டும் செந்தூரம் பூசுவது ஏன்? ஸ்ரீ ஆஞ்சநேயருக்கு வெற்றிலை மாலை ஏன் ? இதை அறிந்துகொண்டு ஸ்ரீ ஆஞ்சநேயரை வழிபடுவது நல்லது எனக் கூறப்படுகிறது. அனுமனை ஆராதித்து வழிபட்டு இந்த மந்திரங்களை கூறி வந்தால் அச்சம் விலகி எடுத்த காரியம் வெற்றிபெறும் எனவும் இதிகாசத்தில் விளக்கம் அளிக்கப்படுகிறது . ஸ்ரீ ராமஜெயம் மந்திரத்தை வாரந்தோறும் செவ்வாய்கிழமை மற்றும் சனிக்கிழமை அன்று அனுமனை ஆராதித்து வழிபட்டு இந்த மந்திரங்களை கூறி வந்தால் அச்சம் விலகி எடுத்த காரியம் […]
న్యూయార్క్ రంగనాధ స్వామి దేవాలయంలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు

న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో ఘనంగా ధనుర్మాస పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోదాదేవిని, శ్రీ రంగనాధ స్వామిని అందంగా అలంకరించి తిరుప్పావై పాశురాలను సేవిస్తున్నారు. పలువురు భక్తులు ధనుర్మాసవేళలో గోదాదేవి అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్) మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసంగా పిలుస్తారు. సాక్షాత్ భూదేవి, అవతార […]
అహోబిలమఠం యుఎస్‌ఎ ఆధ్వర్యంలో ఘనంగా అధ్యయనోత్సవాలు

అహోబిలమఠం యుఎస్‌ఎ ఆధ్వర్యంలో అధ్యయనోత్సవాలను టెక్సాస్‌లోని శ్రీ గురువాయూరప్పన్ దేవాలయంలో డిసెంబర్ 22 నుంచి 31వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవనీత కృష్ణునికి వివిధ అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు చేశారు. గరుడవాహనంపై ఉన్న శ్రీకృష్ణుడిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా ప్రబంధ పండితులు ఆళ్వారులు అనుగ్రహించిన నాలాయిర దివ్య ప్రబంధాన్ని సేవించారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
துன்பத்தை துடைக்கும் வல்லமை படைத்த ஆஞ்சநேயர்

ஆஞ்சநேயரை தினமும் வணங்குவது விசேஷம் என இதிகாசங்களில் கூறப்படுகிறது. அவரை துதித்தால் ராமரை துதிப்பதற்கு சமம் எனவும் கூறப்படுகிறது. குறிப்பாக சனிக்கிழமைகளில் ஆஞ்சநேயரை நினைத்து பிரார்த்தனை செய்தால் பக்தர்கள் தனது துன்பங்கள் நீங்கப்பெற்று வாழ்வில் வளங்கள் பெற்று மகிழ்ந்து வாழ்வார்கள் எனவும் பேசப்படுகிறது. ஆஞ்சநேயரின் அரிய சக்தியையும், ராமர் மேல் கொண்ட அபார பக்தி, மற்றும் அவரின் அசுர பலத்த்தையும், கீழ்கண்ட ஸ்லோகத்தில் அவரை மெச்சியதை பார்ப்போமா:- மிகச் சிவந்த முகமுடைய வானரன். மேரு போன்ற எழிலுரு […]
செல்வத்தை பெருக வைக்கும் குசேல சரித்திரம்

மார்கழி மாதம் முதல் புதன்கிழமையன்று குருவாயுரப்பனுக்கு அவல் படைத்து இந்த குசேல சரித்திரத்தை படித்தால் செல்வம் பெருகும் எனக் கூறப்படுகிறது. அதை பின்வருமாறு பார்ப்போம்: குசேல நாமா பவது ஸதீர்யதாம் கத ஸ ஸாந்திபநி மந்திரே த்விஜ த்வதேக ராகேண தநாதி நிஸ்பருஹோ திநாநி நிந்யே ப்ரஸமி க்ருஹாஸ்தமீ சாந்தீபனிமுனிவரின் ஆசிரமத்தில் நீங்கள் குரு குலவாசமிருந்தபோது குசேலர் என்ற அந்தணரும் மிகுந்த பண்போடு இல்லறத்தைக் காத்துக்கொண்டே, பொருளின் மீது ஆசையில்லாமல் உமது அருளின் மீது மட்டும் நாட்டமுடையவராக […]
ఆచార్య పురుష అగ్రగణ్యులు తిరుమలనంబి

పితామహస్యాపి పితామహాయ ప్రాచేతదేశ ఫలప్రదాయశ్రీభాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్‌తిరుమలక్షేత్ర ప్రథమపౌరుడిగా ఆచార్య పురుష అగ్రగణ్యుడిగా పేరొందిన శ్రీశైలపూర్ణులు అనే తిరుమల నంబి భగవద్రామానుజాచార్యులవారికి సాక్షాత్తు మేనమామ. శ్రీవారికి దాదాపు 1020 సంవత్సరాలముందు తీర్థ కైంకర్యం, పుష్పకైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేదపారాయణ కైంకర్యం, ఇలా ఎన్నో ఎన్నెన్నో కైంకర్యాలను నిర్వహించిన మహనీయులు. అందుకే తిరుమల పేరు చెప్పినపుడు తిరుమలనంబి గుర్తుకువస్తారు. అదే విధంగా తిరుమలనంబి పేరు చెప్పినపుడు తిరుమలక్షేత్రం గుర్తుకు వస్తుంది. అట్టి అవినాభావ సంబంధం తిరుమలకి […]