Paramparaa – The Tradition Continues…

నెల్లూరులో ఘనంగా గరుడసేవ

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 30వ తేదీ శుక్రవారంనాడు శ్రీ వేంకటేశ్వర స్వామికి గరుడ సేవ ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీ వేదాంత దేశికులవారికి, శ్రీమద్‌ ఆదివణ్‌ శఠకోప స్వామికి తిరుచ్చి ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కొమండూరు శ్రవణ్‌కుమార్‌ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్‌ ట్రస్ట్‌ కేసి వరదరాజన్‌, నేలటూరు బాలాజీ, కే రామదొరై, రమేష్‌ పలువురు భక్తులు ప్రధాన […]

నెల్లూరు దేశికుల ఉత్సవాలు: వైభవంగా నాచ్చియార్‌ తిరుక్కోలం ఉత్సవం

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 29వ తేదీ గురువారంనాడు ఉదయం 8 గంటలకు నాచ్చియార్‌ తిరుక్కోలం ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ ఉ.వే. వి.ఎస్‌. రాఘవన్‌ స్వామి స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు, శ్రీమాన్‌ వెంకట రాఘవన్‌ (హైదరాబాద్‌), శ్రీమాన్‌ కోదండ రామన్‌ (ఖతార్‌) వ్యవహరించారు. సాయంత్రం శ్రీ వేదాంతదేశికులవారికి, శ్రీ ఆదివణ్‌ శఠగోప యతీంద్ర మహాదేశికన్‌ స్వామికి ఊంజలసేవ […]

నెల్లూరులో యాళివాహనంపై కనువిందు చేసిన శ్రీ వేదాంత దేశికులు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో ఆచార్య తిరునక్షత్ర మహోత్సవాలు, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 28వ తేదీ బుధవారంనాడు యాళివాహనంపై దేశికులవారు కనువిందు చేశారు. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కిడాంబి వేణుగోపాల్‌, శ్రీమాన్‌ రాజగోపాలన్‌, శ్రీమాన్‌ డా. అల్లాడి మోహన్‌, శ్రీమాన్‌ ఎ. విద్యాసాగర్‌, శ్రీమాన్‌ ధర్మవరం మధు, శ్రీమాన్‌ సుందర్‌ రాఘవన్‌ వ్యవహరించారు.

నెల్లూరులో హంస, సింహ వాహనంపై
కనువిందు చేసిన వేదాంత దేశికులు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ 26వ తేదీ సోమవారంనాడు శ్రీ వేదాంత దేశికులవారికి హంసవాహన ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కడాంబి సంపత్‌ గోపాలన్‌ వ్యవహరించారు. సెప్టెంబర్‌ 27వ తేదీ మంగళవారం సాయంత్రం సింహవాహనంపై శ్రీ దేశికులవారిని ఊరేగించారు. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కడాంబి క్రిష్ణస్వామి కుటుంబం వారు ఉన్నారు.ఈ కార్యక్రమంలో అర్చకులు విజయసారథి, […]

నెల్లూరులో 22 నుంచి ఆదివణ్‌ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

నెల్లూరులో 22 నుంచి ఆదివణ్‌ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప యతీర్రదునికి, శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్‌ 22 నుంచి 30వ తేదీ వరకు శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప స్వామికి ఆస్థాన ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఉభయకర్తలుగా ఖతార్‌లో ఉంటున్న శ్రీమాన్‌ నారాయణన్‌, శ్రీమతి ఇందిర, […]

పి.సి. రామానుజం స్వామికి శతాభిషేక మహోత్సవం

తిరుపతిలో ఉ.వే. కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులలో సీనియర్‌గా ఉన్న శ్రీమాన్‌ పి.సి. రామానుజంగారి శతాభిషేకం సందర్భంగా పలువురు మిత్రులు, శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు ఆయనకు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. శ్రీమాన్‌ కంభరాజపురం మురళీ అయ్యంగార్‌, ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌, గోవిందరాజన్‌, శ్రీనివాసన్‌, సతీష్‌, బాలాజీ తదితరులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. 23వ తేదీన తిరుపతిలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో ఆయన శతాభిషేక మహోత్సవం జరగనున్న్దది. ఈ కార్యక్రమంలో భాగంగా 20వ తేదీన వేదపారాయణం ఆయన స్వగృహంలో […]

Swami Desikan Avathara Ustavam at Melkote

Details of Swami Desikan Avathara Ustavam at Melukote.Sevakalam begins on 25 Sep Sep 29 Pillan Mariyadai to Swami Desikan Oct 5 Thirunakshatram Oct 6 Iyarpa Satrumurai Oct 5 Morning Thirumanjanam Evening Perumal with Ubhaya Nachiyars, Ramanujar and Swami Desikan Purappadu Sri Yadugiri Nachiyar has Navaratri Utsavam – daily Veedhi Purappadu and Ezhundarulal to Swami Desikan […]

శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలకు ముస్తాబవుతున్న నెల్లూరు

నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం ఉత్సవాలకు సిద్ధమవుతోంది. కవితార్కిక సింహులు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఘంటకు ప్రతిరూపంగా కనిపించే  శ్రీ వేదాంతదేశికులవారికి ఆంధ్రదేశంలో వివిధ చోట్ల ఆలయాలు ఉన్నప్పటికీ నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం మాత్రం అందరినీ ఆకట్టుకునే కార్యక్రమాలతో, ఉత్సవాలతో వైభవాన్ని చాటుకుంటోంది.నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ప్రతి నిత్యం వస్తుంటారు. ఆచార్యులవారిని, దేశికులవారిని సేవిస్తూ వారు పాడిన పాశురాలను విని పులకించిపోతుంటారు.నెల్లూరులో […]

మహాళయ పక్ష తర్పణ సంకల్పం      

11-9 – 2022  ప్రథమతిధి – దక్షిణాయణే– వర్ష బుతౌ  – సింహ మాసే – కృష్ణ పక్షే – ప్రథమాయం – పుణ్యతిధౌ – భానువాసర  యుక్తా యాం – పూర్వ ప్రొష్ట పదా / ఉత్తర ప్రోష్ట పదా నక్షత్ర  యుక్తాయాం .  12-09-2022  ద్వితీయ తిధి – దక్షిణాయణే– వర్ష బుతౌ  – సింహ మాసే – కృష్ణ పక్షే – ద్వితీయా యాం /తృతీయా యాం – పుణ్యతిధౌ – ఇందువాసర  […]