Paramparaa – The Tradition Continues…

Prabha Agraja: Committed to serve the humanity

For Agraja Prabhakar (known as Prabha Agraja) service to mankind is service to God. A multifaceted personality, Mr. Agraja is a role model for many. A man known for his simplicity, hard work and dedication, Mr. Agraja, settled in Australia, has received many awards for his meritorious service in various fields. For the past 17 […]

ఇంటి నుంచే సంస్కృతి పరిరక్షణ జరగాలి…సుందర్‌ దిట్టకవి

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఆచారవ్యవహారాలు ఎంతో గొప్పదన్న విషయాన్ని పాశ్చాత్య సమాజం ఏనాడో గుర్తించింది. ఎంతోమంది పాశ్చాత్యులు నేడు మన సంస్కృతీ సంప్రదాయాలను పాటించేందుకు మక్కువ చూపుతున్నారు. అలాగే ఉపాధికోసం అమెరికాకు వెళ్ళిన ఎంతోమంది ముఖ్యంగా తెలుగువాళ్ళు తమ సంస్కృతీ, సంప్రదాయాలను మరచిపోకుండా పాటిస్తూ ఉన్నారు. అలాంటివారిలో చికాగోలో ఉన్న సుందర్‌ దిట్టకవి ఒకరు. గ్రేటర్‌ చికాగో తెలుగు అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేసి, చికాగో ఆంధ్ర అసోసియేషన్‌ వ్యవస్థాపకునిగా చైర్మన్‌గా నేడు పనిచేస్తున్నారు. అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా, చైర్మన్‌గా మన సంస్కృతిని తెలియజేసే ఎన్నో […]

అచిరకాలంలోనే అత్యున్నతస్థాయికి ఎదిగిన నిరంజన్‌ శృంగవరపు

అమెరికాలో తెలుగువాళ్ళు ఇప్పుడు కీలకరంగాల్లో సత్తా చాటుతున్నారు. ఉద్యోగంకోసం అమెరికా వెళ్ళి, అక్కడే స్థిరపడి అత్యున్నతస్థాయికి ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో నిరంజన్‌ శృంగవరపు ఒకరు.      కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ పరిధిలోని రాజానగరంలో జన్మించిన నిరంజన్‌ శృంగవరపు నేడు అమెరికాలోని అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)కు వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు ఉద్యోగంకోసం అమెరికా వచ్చిన నిరంజన్‌ శృంగవరపు నేడు రెండు మూడు ఐటీ కంపెనీలను […]