Paramparaa – The Tradition Continues…

బాసుందీ చేయు విధానము

కావలసినవి పాలు – 2 లీటర్లు, పంచదార – అర కప్పు, చెరోలి పప్పు – 2 టేబుల్‌ స్పూన్‌లు, బాదంపప్పు – 2 టేబుల్‌ స్పూన్‌లు (సన్నగా ముక్కలుగా కోయాలి), యాలకుల పొడి – టీ స్పూన్‌, మిల్క్‌ మెయిడ్‌ – డబ్బా. తయారుచేసే విధానం : పాలను చిక్కగా కోవాలా అయ్యే వరకూ మరిగించాలి. అందులో పంచదార, మిల్క్‌మెయిడ్‌ కలిపి సిమ్‌లో పెట్టి మరి పదిహేను నిమిషాలు మరిగించి దింపాలి. బాదం, చెరోలి, యాలకుల […]