Paramparaa – The Tradition Continues…

గాయత్రీ జపం 02-08-2022

గాయత్రీ జపం శుభ కృత్ కటక మాసం.   2-08-2022 ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2ధర్భల  ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి  వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది . గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః సర్వపరిచ్చదై: విధాతుం ప్రీతం ఆత్మానమం దేవ: ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం […]