గ్రేటర్ చికాగో హిందూ టెంపుల్‌లో ఘనంగా శ్రీరామ పుష్కరోత్సవం

గ్రేటర్ చికాగోలోని హిందూ టెంపుల్‌లో శ్రీరామ దేవాలయం ఏర్పాటు చేసి 36 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పుష్కరోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రామతారకహోమం, నక్షత్రం హోమం, కలశోద్దారక హోమం వంటివి శాస్త్రోకంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ పండితుడు పవన్ రాళ్ళపల్లి తెలియజేశారు.