గజవాహనంపై కనువిందు చేసిన కవితార్కిక సింహుడు
నెల్లూరు నగరం రంగనాయక పేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికర్ దేవస్థానం నందు దేశికులవారి తిరు నక్షత్ర మహోత్సవాల సందర్భంగా అక్టోబర్ 3వ తేదీన శ్రీ వేదాంత దేశికులకు గజవాహన సేవ నిర్వహించారు. వైభవంగా జరిగిన ఈ గజవాహన సేవలో పలువురు ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు. శ్రీమాన్ రాచపూడి వెంకట సుబ్బారావు, లలితమ్మ స్మారకార్థం రాచపూడి సూర్యనారాయణరావు, శ్రీమాన్ రాచపూడి మనోహర్ రావు ఉభయకర్తలుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమం ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ కేసి వరదరాజన్, రామదొరై, నేలటూరి […]