Mahalayapaksham Importance by U. Ve. Chakravarthy Ranganathan Swami, Tirupati
Mahalayapaksham Importance by U.Ve. Chakravarthy Ranganathan Swami, Tirupati by Paramparaa
04-08-2024 ఆదివారము అమావాస్య
అథ , ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య , త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్ గురుభ్యో నమ: శ్రీమాన్ వేంకటనాధార్యః కవితార్కిక కేసరి! వేదాంతాచార్య వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య: తత్‌గురుభ్యశ్చ నమోవాకం అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ […]
ఘనంగా ముగిసిన శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు
తిరుపతిలోని శ్రీ వేదాంత దేశికుల వారి 755వ తిరునక్షత్రం వేడుకలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా పదిరోజులపాటు దేశికులవారికి వివిధ అలంకారాలను చేయడంతోపాటు దివ్య ప్రబంధ పారాయణం, వేద శాత్తుమొరై నిర్వహించారు. చివరిరోజున శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతుడై దేశికులవారి సన్నిధికి వేంచేసి దేశికులవారితోపాటు భక్తులను అనుగ్రహించారు. కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్ శిష్యులు, ఇతరులు టీటిడి అధికారులు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
తిరుపతి శ్రీ దేశికులవారి ఉత్సవాలు 14 నుంచి ప్రారంభం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి గుడి వద్ద ఉన్న శ్రీ వేదాంత దేశికులవారి ఉత్సవాలు అక్టోబర్ 14 నుంచి ప్రారంభమవుతున్నాయి. 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. విశేషంగా జరిగే ఈ ఉత్సవాలను ఈసారి కూడా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దివ్య ప్రబంధ పారాయణం, వేద పారాయణం, స్తోత్రపఠనం వంటివి జరగనున్నాయి. కంభరాజపురం శ్రీ శేషాద్రి అయ్యంగార్ శిష్యులు ప్రతి సంవత్సరం ఈ దేశికులవారి ఉత్సవాల్లో ప్రబంధ పారాయణం చేస్తున్న సంగతి తెలిసిందే. […]
Sree Bhashya sadas in Kalakshepa Mantapam
HH 46th Peethadhipathi of Sri Ahobila math had created history by conducting Sree Bhashya Kalakshepam as a part of Malola vidwath sadas in Kalakshepa mantapam almost after 500 years by offering special poojas to Ahobila Lakshmi Narasimha swamy and to Adivan Satagopayati.Kalakshepa mantapam is the place where sri Adivan satagopa swamy had conducted Sree Bhashya […]
ఘనంగా తిరుమలనంబి అవతార మహోత్సవం
తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి ఆధ్వర్యములో1050వ తిరుమల నంబి అవతార మహోత్సవములు తిరుమల దక్షిణ మాడవీధిలో ఉన్న తిరుమలనంబి ఆలయంలో ఘనంగా జరిగింది. తిరుమలనంబి వంశీయులు, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధికారులు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు, ప్రముఖ పండితులు హాజరయ్యారు. పండితులు ఈ సందర్భంగా చేసిన ఉపన్యాసాలు అందరినీ అలరించాయి. సంస్కృత విద్యాపీఠం ప్రొఫెసర్ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్, తిరుమల నంబి వంశీయులు శ్రీ కణ్ణన్ ఆధ్వర్యంలో జరిగిన […]
Aadi Amavasya tarpana sankalpam by U.Ve. Chakravarthy Ranganathan
Aadi Amavasya tarpana sankalpam by U.Ve. Chakravarthy Ranganathan by Paramparaa
యజుర్ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్
యజుర్ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్ శ్రావణ పూర్ణిమ – 01/08/2023 గాయత్రీ జపం 02/08/2023 కమోకారిషీత్ జపం ఆచమనం, (2సార్లుచేసి) పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2ధర్భల ఆసనం,2 దర్భలు చేతిలో ధరించి) 3 సార్లు ప్రాణాయామం చేయవలెను. అస్మత్ గురుభ్యో నమ: శ్రీమాన్ వేంకట నాధార్యః కవితార్కిక కేసరి వేదాంతాచార్య వర్యోమే సన్నిదత్తాం సదాహృది . గురుభ్య: తత్‌గురుభ్యశ్చ నమోవాకం అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ దంపతీ జగతాంపతీ స్వశేష భూతేనమయ […]
Upakarma Sankalpam by U.Ve. Chakravarthy Ranganathan (01/08/2023)
Upakarma Sankalpam by U.Ve. Chakravarthy Ranganathan by Paramparaa
SUMMER-CAMP on GITA
SUMMER-CAMP on GITA Program Details: Location: Sri RanganaaTha Temple, Pomana, Newyork Duration: July 28th to Aug 6th 2023 Number of sessions: 3 per day – 9 AM to 11 AM – Chanting & 2 PM to 4 PM – explanation & 5 PM to 7 PM – Anthaaishari. Who Can Attend: age 3 and above […]