Paramparaa – The Tradition Continues…

  మహాళయ పక్ష తర్పణ సంకల్ప వివరణ  

1. 18-9 – 2024  ప్రథమతిధి – క్రోధి నామ సంవత్సరే  దక్షిణాయణే– వర్ష బుతౌ  – కన్యామాసే – కృష్ణ పక్షే – ప్రథమాయం – పుణ్యతిధౌ –సౌమ్య వాసర  -పూర్వ ప్రోష్టపదా  నక్షత్ర  యుక్తాయాం . (కణ్వ నామ యోగ,బాలవ కరణ) [ 9.00 వరకు శుక్ల  పక్ష  పూర్ణిమ ] 2. 19-09-2024 ద్వితీయ తిధి – క్రోధి నామ సంవత్సరే దక్షిణాయణే– వర్ష బుతౌ  – కన్యామాసే – కృష్ణ పక్షే […]