08-11-2022 మంగళవారం చంద్రగ్రహణము.
పార్శ్వ గ్రస్థోదయ చంద్ర గ్రహణం – రాహుగ్రస్థ గ్రహణ కాలం. (పగలు 09.00 AM లోపల భోజనం చేయవలెను) గ్రహణ సమయం 37 నిమిషములు స్పర్శం::2.39pm.మధ్యం::4.30pm, , మోక్ష కాలం 06.19 pm.,( సూర్య అస్తమనం 05.49 pm ) {5.42 నుంచి 06.19వరకు కనపడును} గ్రహణ తర్పణం సాయంకాలం 5.49 pm పైన తర్పణం చేయవలెను. 06.19pm తరువాత మోక్ష స్నానం చేయవలెను. రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో […]