Paramparaa – The Tradition Continues…

02-09-2024 సోమవారము అమావాస్య

అథ ,  ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య ,  త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, […]

చక్రవర్తి రంగనాధన్‌ గారికి ‘ప్రవచన చక్రవర్తి’ బిరుదు

అఖిలభారతీయ బ్రాహ్మణ సంఘం వారు గురు పురస్కారం పేరుతో నిర్వహించిన వేడుకల్లో శ్రీ ఉ.వే. చక్రవర్తి రంగనాధాచార్య స్వామివారిని ప్రవచన చక్రవర్తి బిరుదుతో ఘనంగా సత్కరించారు. కడప జిల్లాలోని గండి క్షేత్రంలో ఈ వేడుక జరిగినది.

புதிய பரிமாணத்தில் ஸ்ரீ வெங்கடேஸ்வர ஸ்வாமி

நெல்லூர் ரங்கநாயகுல பேட்டையில் வசிக்கும் திரு.கடாம்பி நரசிம்மன் ஒரு அற்புதமான சித்திரக் கலைஞர் .அவர் தம் திறமைக்காக இந்தியன் புத்தக விருது பெற்றிருக்கிறார் . அவர் தசரா உற்சவம் முன்னிட்டு ஸ்ரீ வாரி உற்சவ சந்தர்ப்பத்தில் ஸ்ரீ ஏழுமலையானின் திரு உருவத்தை ஸ்ரீ தேவி பூதேவி சமேதராக நாம் சாதாரணமாக பயன்படுத்தும் அட்டையை கொண்டு விக்கிரகங்களாக படைத்துள்ளார் .அவர் தம் அற்புத படைப்பினை தன்  இல்லத்தில் தசரா சந்தர்ப்பத்தில் வைத்து பூஜை செய்து வருகிறார்.அவர் பகுதியில் உள்ள […]

నెల్లూరులో 13 నుంచి ఆదివణ్‌ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప యతీర్రద స్వామికి, శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్‌ 13 నుంచి 25వ తేదీ వరకు శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప స్వామికి ఆస్థాన ఉత్సవాలు జరుగుతాయి. స్వామి దేశికులవారి 755వ అవతార తిరునక్షత్రములో భాగంగా శ్రీమాన్‌ నేలటూరు (కొలాయి) రంగస్వామి స్మారకార్థం వారి కుమారులు శ్రీమాన్‌ నేలటూరు నారాయణన్‌ వారు శ్రీ […]

అశ్వవాహనంపై విహరించిన వేదాంత దేశికులు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్‌ 4వ తేదీన వేదాంత దేశికర్‌ స్వామి వారికి అశ్వవాహన సేవ జరిగింది. ఆలయ మేనేజింగ్‌ ట్రస్ట్‌ కేసీ వరదరాజన్‌ నేలటూరు బాలాజీ ,రమేష్‌ వరదరాజన్‌, రాజగోపాల్‌, నడదూరు కృష్ణమాచార్యులు పలువురు భక్తులు ఆలయ అర్చకులు విజయసారథి బట్టర్‌, విజయ రాఘవన్‌ బట్టర్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఈ ఉత్సవంలో పలువురు పాల్గొన్నారు. అలాగే పేట ఉత్సవం, సేవ, శాత్తుమొర […]

గజవాహనంపై కనువిందు చేసిన కవితార్కిక సింహుడు

నెల్లూరు నగరం రంగనాయక పేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికర్‌ దేవస్థానం నందు దేశికులవారి తిరు నక్షత్ర మహోత్సవాల సందర్భంగా అక్టోబర్‌ 3వ తేదీన శ్రీ వేదాంత దేశికులకు గజవాహన సేవ నిర్వహించారు. వైభవంగా జరిగిన ఈ గజవాహన సేవలో పలువురు ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు. శ్రీమాన్‌ రాచపూడి వెంకట సుబ్బారావు, లలితమ్మ స్మారకార్థం రాచపూడి సూర్యనారాయణరావు, శ్రీమాన్‌ రాచపూడి మనోహర్‌ రావు ఉభయకర్తలుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమం ఆలయ మేనేజింగ్‌ ట్రస్ట్‌ కేసి వరదరాజన్‌, రామదొరై, నేలటూరి […]

నెల్లూరు అయ్యప్ప గుడిలో దసరా వేడుకలు

నెల్లూరు నగరం వేదయపాలెం అయ్యప్ప గుడి లో వేంచేసియున్న శ్రీ గురువాయూర్ మహావిష్ణు దేవస్థానం నందు ఆదివారం దేవి శరన్నవరాత్రుల సప్తమి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సరస్వతి అలంకారం ఉత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆలయ అధ్యక్ష కార్యదర్శులు గూడల శేషగిరిరావు, కత్తుల వెంకటరత్నం గడ్డం రత్నయ్య, కత్తి మోహన్రావు ,బొగ్గుల మురళీమోహన్ రెడ్డి పలువురు భక్తులు ఆలయ ప్రధాన అర్చకులు అద్దంకి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

వైభవంగా జరిగిన ఆదివణ్‌ శఠగోపస్వామి తిరునక్షత్ర మహోత్సవం

నెల్లూరు నగరం రంగనాయక పేటలో వేంచేసియున్న శ్రీ వేదాంత దేశికర్‌ దేవస్థానం నందు అన్నమాచార్యుల గురువులు అహోబిల మఠం వ్యవస్థాపకులు ఆదివణ్‌ శఠగోప స్వామివారి స్వామి 654 వర్ష తిరునక్షత్ర మహోత్సవములు శనివారం ఘనంగా జరిగాయి. ఉదయం ఆదివన్‌ శఠగోప స్వామివారికి పల్లకి గొడుగులు ఉత్సవం, శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు శ్రీ ఆదివన్‌ శఠగోప స్వామి, వేదాంత దేశిక స్వామివార్లకు స్నపన తిరుమంజనం సాయంత్రం శేష వాహనంపై పేట ఉత్సవం […]