అశ్వవాహనంపై విహరించిన వేదాంత దేశికులు
నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 4వ తేదీన వేదాంత దేశికర్ స్వామి వారికి అశ్వవాహన సేవ జరిగింది. ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ కేసీ వరదరాజన్ నేలటూరు బాలాజీ ,రమేష్ వరదరాజన్, రాజగోపాల్, నడదూరు కృష్ణమాచార్యులు పలువురు భక్తులు ఆలయ అర్చకులు విజయసారథి బట్టర్, విజయ రాఘవన్ బట్టర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఈ ఉత్సవంలో పలువురు పాల్గొన్నారు. అలాగే పేట ఉత్సవం, సేవ, శాత్తుమొర […]
నెల్లూరులో ఘనంగా గరుడసేవ
నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 30వ తేదీ శుక్రవారంనాడు శ్రీ వేంకటేశ్వర స్వామికి గరుడ సేవ ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీ వేదాంత దేశికులవారికి, శ్రీమద్ ఆదివణ్ శఠకోప స్వామికి తిరుచ్చి ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్ కొమండూరు శ్రవణ్‌కుమార్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ కేసి వరదరాజన్, నేలటూరు బాలాజీ, కే రామదొరై, రమేష్ పలువురు భక్తులు ప్రధాన […]
నెల్లూరు దేశికుల ఉత్సవాలు: వైభవంగా నాచ్చియార్ తిరుక్కోలం ఉత్సవం
నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 29వ తేదీ గురువారంనాడు ఉదయం 8 గంటలకు నాచ్చియార్ తిరుక్కోలం ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్ ఉ.వే. వి.ఎస్. రాఘవన్ స్వామి స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు, శ్రీమాన్ వెంకట రాఘవన్ (హైదరాబాద్), శ్రీమాన్ కోదండ రామన్ (ఖతార్) వ్యవహరించారు. సాయంత్రం శ్రీ వేదాంతదేశికులవారికి, శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ స్వామికి ఊంజలసేవ […]
శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలకు ముస్తాబవుతున్న నెల్లూరు
నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం ఉత్సవాలకు సిద్ధమవుతోంది. కవితార్కిక సింహులు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఘంటకు ప్రతిరూపంగా కనిపించే శ్రీ వేదాంతదేశికులవారికి ఆంధ్రదేశంలో వివిధ చోట్ల ఆలయాలు ఉన్నప్పటికీ నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం మాత్రం అందరినీ ఆకట్టుకునే కార్యక్రమాలతో, ఉత్సవాలతో వైభవాన్ని చాటుకుంటోంది.నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ప్రతి నిత్యం వస్తుంటారు. ఆచార్యులవారిని, దేశికులవారిని సేవిస్తూ వారు పాడిన పాశురాలను విని పులకించిపోతుంటారు.నెల్లూరులో […]