Paramparaa – The Tradition Continues…

శ్రీకృష్ణకర్ణామృతం…ముఖ్యఘట్టాల ప్రవచనం

శ్రీ లీలాశుకకవి విరచితమైన శ్రీకృష్ణకర్ణామృతంలోని ముఖ్యఘట్టాలను న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీకృష్ణ దేశిక జీయర్‌ స్వామివారు ప్రవచనరూపంలో అనుగ్రహించారు.

న్యూయార్క్‌లో ఘనంగా ఆదివణ్‌ శఠగోపస్వామి తిరునక్షత్ర మహోత్సవం

అహోబిల మఠం వ్యవస్థాపకులు, అహోబిలమఠం తొలి పీఠాధిపతి శ్రీ ఆదివణ్‌ శఠగోప స్వామివారి తిరునక్షత్ర మహోత్సవము న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీ రంగనాధస్వామి దేవాలయంలో అక్టోబర్‌ 1వ తేదీన వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేదం, దివ్య ప్రబంధ పారాయణం జరిగింది. శ్రీ రంగనాథస్వామి తిరుమంజనం, శ్రీ ఆదివణ్‌ శఠగోప స్వామివారికి మర్యాదై వంటి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. శ్రీ కృష్ణ దేశిక జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ఆలయ నిర్వాహకులు […]