హ్యూస్టన్లో హయగ్రీవస్వామి డోలోత్సవం
పరకాలమఠం యుఎస్ఎ ఆధ్వర్యంలో శ్రీ హయగ్రీవస్వామి డోలోత్సవ సేవను హ్యూస్టన్లో ఘనంగా నిర్వహించారు. హ్యూస్టన్లో ఉంటున్న స్వామి శ్రీధర్ సంపత్ గృహంలో జరిగిన డోలోత్సవ సేవలో ఎంతోమంది భక్తులు, పారాయణదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష కార్యక్రమాలను దివ్య ప్రబంధ పారాయణం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించారు.