Paramparaa – The Tradition Continues…

వైభవంగా జరిగిన పరంపర వెబ్‌సైట్‌ వార్షికోత్సవం

గత సంవత్సరం గరుడపంచమి రోజున ప్రముఖ పండితులచేత శాస్త్రోక్తంగా ప్రారంభించిన ‘పరంపర’ వెబ్‌సైట్‌ వార్షికోత్సవ సంబరాలను డిసెంబర్‌ 3వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆన్‌ లైన్‌ వేదికగా ఏర్పాటు చేసిన సంబరాల్లో ప్రముఖ పండితులు పాల్గొని పరంపర.ఇన్‌ వెబ్‌ సైట్‌ ఈ ఏడాదికాలంలో చేసిన విజయాలను ప్రశంసిస్తూ, భవిష్యత్తుల్లో మరిన్ని కార్యక్రమాలతో వైష్ణవులను అలరించాలని ఆశీర్వదించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా న్యూయార్క్‌లోని పొమానా రంగనాధ స్వామి టెంపుల్‌ జీయర్‌ స్వామి శ్రీమద్‌ పరమహంస […]