Paramparaa – The Tradition Continues…

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి పర్వదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలనంబి వంశీయులు శ్రీమాన్‌ ఉ.వే. టి.కె. ముకుందన్‌ తాతాచార్య స్వామి కైశిక పురాణం చేస్తూ, కైశిక ద్వాదశి విశిష్టతను తెలియజేశారు. తరువాత ఆలయ మర్యాదలతో ఆయనను తిరుమలతిరుపతి దేవస్థానం అధికారులు ఇతరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనను ఊరేగింపుగా తేరువీధిలో ఉన్న తోళప్పమండపం వరకు ఆలయ మర్యాదలతో తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో శ్రీమాన్‌ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌, శ్రీమాన్‌ కంభరాజపురం […]