Paramparaa – The Tradition Continues…

మేల్కొటైలో రామానుజ దయాపాత్ర ఉత్సవం

పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మేల్కొటై, తిరునారాయణపురంలో రామానుజ దయాపాత్ర ఆధ్వర్యంలో ఉత్సవాలను ఆగస్టు 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రబంధ సేవాకాలంతోపాటు పండితులతో ఉపన్యాసాలను కూడా ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక విషయాలతోపాటు, అందరినీ భక్తిమార్గంవైపు తీసుకువెళ్ళాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ‘పరంపర’ వెబ్‌సైట్‌ ద్వారా ఇండియా, అమెరికాలోనూ ఇతర దేశాల్లో ఉన్న ఎంతోమందికి స్తోత్రాలను, దివ్య ప్రబంధాలను నేర్పిస్తున్న శ్రీ ఉ. వే. చక్రవర్తి రంగనాధన్‌ స్వామి కూడా […]