Paramparaa – The Tradition Continues…

శ్రీ వేదాంతదేశికస్తోత్రమాలిక పుస్తకావిష్కరణ

తిరుమలలోని శ్రీ అహోబిలమఠంలో 46వ పీఠాధిపతులు శ్రీవణ్‌ శఠగోపశ్రీరంగనాధయతీంద్ర మహాదేశికుల స్వామివారి చేతుల మీదుగా శ్రీ వేదాంతదేశికస్తోత్రమాలికా పుస్తకావిష్కరణ జరిగింది.ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అహోబిలమఠం శ్రీకార్యం స్వామి శ్రీ పద్మనాభచారియార్‌, మాజీ వైస్‌ ఛాన్సలర్‌ శ్రీ కే.ఇ. దేవనాధన్‌స్వామి, పండితులు శ్రీ విభీషణ శర్మ తదితరులు శ్రీ దేశికులవారి స్తోత్రవైభవాన్ని తమ ప్రసంగంలో వివరించారు. అహోబిలమఠం పీఠాధిపతి అనుగ్రహభాషణం చేస్తూ, దేశికులవారి స్తోత్రాలను చదవడం ద్వారా ఎన్నో ఉత్తమఫలితాలను పొందవచ్చని, ఈ పుస్తకాన్ని తీసుకోవడంతోపాటు పారాయణం చేయడం […]