యజుర్ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్
శ్రావణ పూర్ణిమ – 11-08-2022 ఆచమనం (2సార్లు) పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని (2దర్భల ఆసనం, 2దర్భలు చేతిలో ధరించి) 3 సార్లు ప్రాణాయామం చేయవలెను. అస్మత్ గురుభ్యో నమః శ్రీమాన్ వేంకటనాధార్యః కవితార్కిక కేసరి వేదాంతాచార్య వర్యోమే సన్నిదత్తాం సదాహృది గురుభ్యః తత్‌గురుభ్యశ్చ నమోవాకం అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ దంపతీ జగతాంపతీ స్వశేష భూతేనమయ స్వీjైుః సర్వపరిచ్ఛదైః విధాతుం ప్రీతం ఆత్మానం దేవః ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం […]