శ్రీజయంతి ( జన్మాష్టమి)
1. శ్రీ జయంతి రోజు పూర్తిగా ఉపవాసము చేయవలెను. 2. అట్లు కానియెడల రాత్రి తిరువారాధనం చేయువరకు ఉపవాసముండి, తిరువారాధనము చేసిన తరువాత స్వామికి సమర్పించిన నైవేధ్యం చేసిన వెన్న, పాలు, మొదలగునవి స్వీకరించవచ్చును. 3. అదియు కానిచో పగటిపూట ఏకాదశివలే పలహార వ్రతం చేయవచ్చును. 4. ఎటు వంటి కారణము చేతను అన్న ప్రసాదము స్వీకరించ కూడదు. మహా పాపము సంభవించును. 5. వ్రతనియమము అన్ని పాటించవలెను. ( గంధం, తాంబూలం , శిఖాలంకారము చేయకూడదు) […]