Paramparaa – The Tradition Continues…

వృషభ సంక్రమణం 15-05-2022

శ్రీ వేంకటచలాధీశం శ్రియాధ్యా సితవక్షసమ్|    శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భజే|| వృషభ సంక్రమణం 15-05-2022 రెండు సార్లు ఆచమనం ,ప్రాణాయామం. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః.   సర్వపరిచ్చదైః విధాతుం ప్రీతం ఆత్మానమం దేవః  ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం! ప్రసన్నవదనం ధ్యాయేత్ […]

Ayodhya Brahmotsavam​-​Sri Rama Pattabhishekam

Ayodhya Brahmotsavam-Sri Rama Pattabhishekam by Paramparaa Sri Rama’s Brahmotsavam at Sugreev Kila, Ayodhya – Sri U.Ve. Chakravarti Ranganathan Swami’s short discourse about Sri Rama Pattabhishekam

Ayodhya Brahmotsavam

Sri Rama's Brahmotsavam at Sugreev Kila, Ayodhya – Sri U.Ve. Chakravarti Ranganathan Swami's short discourse about Brahmotsavam by Paramparaa

Brahmotsavam at Ayodhya (Telugu)

Sri Rama’s Brahmotsavam at Sugreev Kila, Ayodhya – Sri U.Ve. Chakravarti Ranganathan Swami’s short discourse about Rathotsavam (Telugu)

తిరుచానూరులో పంచాంగశ్రవణం చేసిన శ్రీమాన్‌ రంగనాధన్‌ స్వామి

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని వివిధ దేవాలయాల్లో పంచాంగ శ్రవణం, ఇతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తిరుచానూరులోని శ్రీ శ్రీనివాసస్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో శ్రీమాన్‌ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌ స్వామి పాల్గొని పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.