Paramparaa – The Tradition Continues…

మహాళయ పక్ష తర్పణ సంకల్పం      

11-9 – 2022  ప్రథమతిధి – దక్షిణాయణే– వర్ష బుతౌ  – సింహ మాసే – కృష్ణ పక్షే – ప్రథమాయం – పుణ్యతిధౌ – భానువాసర  యుక్తా యాం – పూర్వ ప్రొష్ట పదా / ఉత్తర ప్రోష్ట పదా నక్షత్ర  యుక్తాయాం .  12-09-2022  ద్వితీయ తిధి – దక్షిణాయణే– వర్ష బుతౌ  – సింహ మాసే – కృష్ణ పక్షే – ద్వితీయా యాం /తృతీయా యాం – పుణ్యతిధౌ – ఇందువాసర  […]

అమావాస్య.  26/08/2022

శ్రీ మతే రామానుజాయ నమః::       పితృ తర్పణ మహిమ ధన్యం యశశ్యం ఆయష్యం స్వర్గ్యాం  శత్రు వినాశనం! కుల సంధారకం చేతి శ్రార్ద మాహూర్‌ మనీ షిణ : !! అర్ధం : మహిమ కల ఈ  పితృ తర్పణము చేయడం వల్ల  కీర్తి, ఆయుష్యు, స్వర్గం లభిస్తాయి. శత్రుభయం ఉండదు. కులము అభివృద్ధి చెందుతుందని భారతంలోని అనుశాసన పర్వంలో పేర్కొని ఉంది. అమావాస్య.  26/08/2022 రెండు సార్లు ఆచమనం ,ప్రాణాయామం. అస్మత్‌  గురుభ్యో నమ: […]

శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం

శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం ` నియమములు మునిత్రయ సంప్రదాయం: 1. శ్రీ జయంతి రోజు పూర్తిగా ఉపవాసము ఉండవలెను. ఉపవాసం ఉండలేనిపక్షంలో రాత్రి తిరువారాధనం చేయు వరకు ఉపవాసముండి, తిరువారాధనము చేసిన తరువాత స్వామికి సమర్పించిన నైవేద్యం, చేసిన వెన్న, పాలు, మొదలగునవి స్వీకరించవచ్చును. ఇది కూడా సాధ్యం కానివారు పగటి పూట ఏకాదశి వలే పలహార వ్రతం చేయవచ్చును. ఎటువంటి కారణము చేతను అన్న ప్రసాదము స్వీకరించకూడదు.  2. […]