Paramparaa – The Tradition Continues…

17-10-24 తులావిషూపుణ్యకాలం

అథ ,  ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య ,  త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, […]

ఐప్పశి (తులా)సంక్రమణం 18-10-2022

శ్రీ వేంకటచలాధీశం శ్రియాధ్యా సితవక్షసమ్| శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భజే|| ఫాల్గుణే మాసి పూర్ణా యాం ఉత్తర క్షేన్దువా సరే | గోవింద రాజో భగవాన్ ప్రాదురాసేత్ మహామునే : ఐప్పశి (తులా)సంక్రమణం 18-10-2022 రెండు సార్లు ఆచమనం ,ప్రాణాయామం. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః.   […]