Paramparaa – The Tradition Continues…

యజుర్ ఉపాకర్మ – సమిదాధానము

సమిదాధానము శుభ్రంగా స్నానమాచరించి ఊర్ధ్వపుండ్రము ధరించి సంధ్యా వందనము ఆచరించి మరల కాళ్ళు చేతులు శుభ్రముగా కడుగుకొని రెండు సార్లు ఆచమనం  ప్రాణాయామంచేసి  సంకల్పం చేసుకొనవలెను. ప్రాయశ్చిత్తము చేయడంకోసం యజ్ఞో పవీతము ధరించ వలెను. కావలసిన  వస్తులు;:- ధర్భలు, సమిధలు, చెక్క దొప్పలు, చెంఋ  స్థాలీ(పంచపాత్ర), ఔపాసన  అగ్ని గుండం భూర్బవస్సువః అని ప్రోక్షణ చేసి, కూర్చోని ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని.  (2ధర్భల  ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను. అస్మత్‌ […]

శ్రావణ పూర్ణిమ సమిధా దానము – 11-08-2022

కొత్తగా జంధ్యం ధరించిన వటువులు చేయాల్సిన సమిధా దానం…హోమం వివరాలు…. ముకాన్తం శుద్ధిచేసిన స్థలములో  కర్త తూర్పు అభిముఖముగా కూర్చోని బియ్యం మీద సమిధ లేక దర్భలతో  తూర్పువైపుగా 3 గీతలు, తరువాత దక్షిణ ఉత్తర దిక్కుగా 3 గీతలు వేయవలెను. దర్భలను  క్రింద ఉంచి, ప్రోక్షణ చేసి, ఉత్తరమువైపు వేయవలెను. అగ్ని గుండం ఉంచి పరిస్తరణము నాలుగు ప్రక్కల నాలుగేసి దర్భలు ఉంచవలెను (పరిస్తరణము). అగ్ని చేర్చి  అగ్ని వైపు చేతులు జోడిరచి ప్రార్థించవలెను. పరిత్వాగ్నే  […]

యజుర్‌ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్‌ 11-08-2022

సమిధా దానము శుభ్రంగా స్నానమాచరించి ఊర్ధ్వపుండ్రము ధరించి సంధ్యావందనము ఆచరించి మరల కాళ్ళు చేతులు శుభ్రముగా కడుగుకొని రెండు సార్లు ఆచమనం ప్రాణాయామంచేసి సంకల్పం చేసుకొనవలెను. ప్రాయశ్చిత్తము చేయుటవలన యజ్ఞోపవీతము ధరించవలెను.కావలసిన వస్తువులు:- దర్భలు,సమిధలు,చెక్క దొప్పలు,చెంఋ స్థాలీ(పంచపాత్ర), ఔపాసన అగ్ని గుండంభూర్బవస్సువః అని ప్రోక్షణ చేసి, కూర్చోనిఆచమనం, (2సార్లుచేసి) పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2దర్భల ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను.ప్రాణాయామంఓం భూః ఓం భువః ఓగ్‌ం సువః ఓం మహః ఓం జనః […]