Paramparaa – The Tradition Continues…

அரைமணிநல்லவிஷயங்கள்ஆயிரம்ஆண்டுதவசக்தியைவிடவலிமையானது

 ஒருமுறை விஸ்வாமித்திரரின் ஆஸ்ரமத்திற்கு வசிஷ்டர் வந்திருந்தார். இருவரும் பல விஷயங்களைப்பற்றி விரிவாக பேசினார்கள். வசிஷ்டர் விடை பெறும் போது, விஸ்வாமித்திரர் அவருக்கு மறக்க முடியாத அன்பளிப்பு ஒன்றை வழங்க விரும்பி, ஆயிரம் ஆண்டு தவத்தால் தனக்கு கிடைத்த சக்தியை கொடுத்தார். மகிழ்ச்சியுடன் பெற்றுக் கொண்ட வசிஷ்டரும் நன்றி சொல்லி புறப்பட்டார். இன்னொரு சமயத்தில் வசிஷ்டரின் ஆஸ்ரமத்திற்கு விஸ்வாமித்திரர் வர நேர்ந்தது. வசிஷ்டரும் அவரை அன்புடன் உபசரித்தார். புண்ணியம் தரும் ஆன்மிக விஷயங்களை மட்டுமே பேசினார். விடை பெறும் […]

08-11-2022 మంగళవారం చంద్రగ్రహణము.

పార్శ్వ గ్రస్థోదయ  చంద్ర గ్రహణం – రాహుగ్రస్థ గ్రహణ కాలం. (పగలు 09.00 AM లోపల భోజనం చేయవలెను) గ్రహణ  సమయం 37 నిమిషములు స్పర్శం::2.39pm.మధ్యం::4.30pm, , మోక్ష కాలం  06.19 pm.,(  సూర్య అస్తమనం  05.49  pm  )     {5.42 నుంచి  06.19వరకు కనపడును} గ్రహణ  తర్పణం సాయంకాలం 5.49 pm పైన  తర్పణం చేయవలెను. 06.19pm  తరువాత  మోక్ష స్నానం  చేయవలెను. రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో […]

నెల్లూరులో ఘనంగా గరుడసేవ

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 30వ తేదీ శుక్రవారంనాడు శ్రీ వేంకటేశ్వర స్వామికి గరుడ సేవ ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీ వేదాంత దేశికులవారికి, శ్రీమద్‌ ఆదివణ్‌ శఠకోప స్వామికి తిరుచ్చి ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కొమండూరు శ్రవణ్‌కుమార్‌ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్‌ ట్రస్ట్‌ కేసి వరదరాజన్‌, నేలటూరు బాలాజీ, కే రామదొరై, రమేష్‌ పలువురు భక్తులు ప్రధాన […]

ఘనంగా నడాదూర్‌ చక్రపాణి అయ్యంగార్‌ శతజయంతి వేడుకలు

శ్రీవైష్ణవ సాంప్రదాయ అనుష్టానపరులు, శ్రీమన్నారాయణుని పరమ భక్తాగ్రేసరులు, నడాదూర్‌ వంశోద్ధారకులు, మహారాజశ్రీ కేశవాచారి వారి ప్రియ పుత్రులు, పితృదేవుల సేవకై నెల్లూరులోనే నివాసముండిన శ్రీమాన్‌ నడాదూర్‌ చక్రపాణి అయ్యంగార్‌ వారి శతజయంతి వేడుకలను నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. వారి వంశీయులు నెల్లూరులోని శ్రీ వేదాంతదేశికుల దేవాలయానికి ఎంతో కైంకర్యం చేసినవాళ్ళు. చక్రపాణి అయ్యంగార్‌ నిరంతర సుందరకాండ పారాయణులు, నిత్యం రామాయణ పురాణ గ్రంథ పాఠనా దురంధరులు, పరమ భాగవతోత్తములుగా పేరు పొందారని శ్రీమాన్‌ వరదరాజన్‌గారు పేర్కొన్నారు.

துளசியின் மகிமையே மகிமை

                 துளசியின் மகிமையே மகிமை                         கே.வி. வேணுகோபால் காலம் காலமாக நம் இல்லங்களில் , ஆலயங்களில் வழங்கப்பட்ட தீர்த்தம் , அதில் உள்ள மருத்துவ குணங்கள் , அந்த தீர்த்தத்தை தயாரிக்கும் முறை பற்றி பல அறிஞர்கள் விரிவாக கூறியிருக்கின்றனர். தவிர, இந்தியாவில் ஆன்றோர்கள் புனிதஆலயங்களின் வழிபாடுகள் மூலம்சூட்சுமமாக உடல் நோயும் , உளநோயும்நீங்கி நலம்பெற வழி வகுத்துள்ளனர்.ஆலயங்களை வலம் வருதல், அங்கங்கள்பூமியில் பட விழுந்து வணங்குதல்,அங்கப்பிரதட்சணம் செய்தல், காவடி எடுத்தல், திருமண் இடுதல், திருநீறு […]

యజుర్‌ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్‌ 11-08-2022

సమిధా దానము శుభ్రంగా స్నానమాచరించి ఊర్ధ్వపుండ్రము ధరించి సంధ్యావందనము ఆచరించి మరల కాళ్ళు చేతులు శుభ్రముగా కడుగుకొని రెండు సార్లు ఆచమనం ప్రాణాయామంచేసి సంకల్పం చేసుకొనవలెను. ప్రాయశ్చిత్తము చేయుటవలన యజ్ఞోపవీతము ధరించవలెను.కావలసిన వస్తువులు:- దర్భలు,సమిధలు,చెక్క దొప్పలు,చెంఋ స్థాలీ(పంచపాత్ర), ఔపాసన అగ్ని గుండంభూర్బవస్సువః అని ప్రోక్షణ చేసి, కూర్చోనిఆచమనం, (2సార్లుచేసి) పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2దర్భల ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను.ప్రాణాయామంఓం భూః ఓం భువః ఓగ్‌ం సువః ఓం మహః ఓం జనః […]

యజుర్‌ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్‌

శ్రావణ పూర్ణిమ  – 11-08-2022 ఆచమనం  (2సార్లు)   పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని (2దర్భల ఆసనం, 2దర్భలు చేతిలో ధరించి) 3 సార్లు ప్రాణాయామం చేయవలెను. అస్మత్‌  గురుభ్యో నమః శ్రీమాన్‌ వేంకటనాధార్యః  కవితార్కిక కేసరి వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది గురుభ్యః తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీjైుః సర్వపరిచ్ఛదైః విధాతుం ప్రీతం ఆత్మానం దేవః ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం […]