Paramparaa – The Tradition Continues…

యజుర్ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్

యజుర్ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్

శ్రావణ పూర్ణిమ  – 19/08/2023

గాయత్రీ జపం – 20/08/2023

శుభ్రంగా స్నానమాచరించి ఊర్ధ్వపుండ్రము ధరించి సంధ్యా వందనము ఆచరించి మరల కాళ్ళు చేతులు శుభ్రముగా కడుగుకొని రెండు సార్లు ఆచమనం  ప్రాణాయామంచేసి  సంకల్పం చేసుకొనవలెను. ప్రాయశ్చిత్తము చేయుటవలన యజ్గోపవీతము ధరించ వలెను.

కావలసిన  వస్తులు;:- ధర్భలు,సమిధలు,చెక్క దొప్పలు,చెంఋ స్థాలీ(పంచపాత్ర),ఔపాసన అగ్ని గుండం

భూర్బవస్సువః అని ప్రోక్షణ చేసి, కూర్చోని

ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2ధర్భల  ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను.

అస్మత్‌  గురుభ్యో నమ:

శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి  

వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .

గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః సర్వపరిచ్చదై: విధాతుం ప్రీతం ఆత్మానమం దేవ: ప్రక్రమతే స్వయం.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం

ప్రసన్నవదనం ధ్యాయేత సర్వ విఘ్నో పశాన్తయే.

యస్యద్విరద విక్త్రాద్యా : పారిషద్యాః పరశ్శతమ్‌

విఘ్నం నిఘ్నంన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే.

హరి ఓం తత్  శ్రీ గోవింద గోవింద గోవింద అస్యశ్రీ భగవత: మహా పురుషస్య శ్రీవిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణ : ద్వితీయ పరార్దే, శ్రీశ్వేత వరాహ కల్పే వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమే పాదే, జమ్బూద్వీపే  భారత వర్షే, భరతఖండే, శకాబ్దే  మేరోః, దక్షిణే పార్శ్వే, అస్మిన్ వర్తమానే, వ్యవహారికే  ప్రభవాది, షష్ఠ్యాః సంవత్సరాణం మద్యే క్రోది నామ సంవత్సరే  దక్షిణాయనే..వర్ష ఋతౌ….సింహ మాసే  శుక్ల..పక్షే. పౌర్ణ మాస్యాం… శుభ తిధౌ ఇందువాసర శ్రవిష్టా నక్షత్ర యక్తాయాం ,శ్రీ విష్ణుయోగ శ్రీవిష్ణుకరణ`శుభయోగ శుభకరణ  ఏవంగు విషేషణ విశిష్టాయాం అస్యాం  పౌర్ణ మాస్యాం… శుభతిదౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్‌ నారాయణ` ప్రీత్యర్థం   ప్రాత:  సమి థం  ఆథాస్యే. చేతిలోకి ధర్భను  ఉత్తరం వైపు వేయవలెను.

సాత్విక త్యాగం
భగవానేవ  స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన, అనేన, ఆత్మనా కర్తారా స్వకీయశ్చ  ఉపకరణై  స్వఆరాధనైక, ప్రయొజనాయ, పరమపురుషః సర్వశేషి , శ్రియః, పతిః, స్వశేష  భూతమిదం  ప్రాత: సమిథానాఖ్యం    కర్మభగవాన్‌  స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారయతి.

సమిదాధానము

ముకాన్తం

శుద్దిచేసిన స్థలములో  కర్తా తూర్పు అభిముఖముగా కూర్చోని బియ్యం మీద ,సమిధ లేక ధర్బలతో  తూర్పువైపుగా 3 గీతలు, తరువాత దక్షిణ ఉత్తర దిక్కుగా 3 గీతాలు వేయవలెను.

దర్బలను  క్రింది ఉంచి, ప్రోక్షణ చేసి, ఉత్తరమువైపు వేయవలెను. అగ్ని గుండం ఉంచి పరిస్తరణము  చేర్చి అగ్ని చేర్చి

నాల్గు ప్రక్కల నాల్గుసేసి దర్బలు ఉంచవలెను (పరిస్తరణము)

సమిదాధానము అగ్ని వైపు చేతులు జోడిరచి ప్రార్థించవలెను. పరిత్వాగ్నే  పరిమృజామి ఆయుషా  ధనేనచ సుప్రజా, ప్రజయా భూయాసం . సువీరో  వీరైః

సువర్చా,  వర్చాసా సుపోషః   పోషై:   సుగృహా గృహై స్సుపతి:  పత్యా    సుమేధా.  మేధయా   సుబ్రహ్మ. బ్రహ్మాచారిభి :

అగ్నికి పరిషేచనం : ఓం అదితే అనుమన్యస్వ  అనుమతే అనుమన్యస్వ  ఓం సరస్వతే   అనుమన్సస్వ  దేవసవిత : ప్రనసూవ.

సమిదు/ రెండు రెండు  దర్బలు చేర్చిహోమం

ఓం అగ్నియే.  సమిదం . ఆహారిషం  బృహతే జాతవేదసే యథాత్వమగ్నే  సమిదా  సమిధ్యాస  ఏవం  మామ్‌  `ఆయుషా వర్చసా  సన్యా మేధయా   ప్రజయా పశుభి: బ్రహ్మ వర్చసేన అన్నా ద్యేన  సమేదయ స్వాహా

2. ఏధోసి  ఏధిషి మహి స్వాహ 3. సమిదసి సయేధిషీమహి స్వాహా 4. తేజోనే  తేజో   మయిదేహి  స్వాహ 5. అపో అద్య, అన్వచారిషం రసేన, సమ  సృక్ష్మహి పయస్వాన్ , అగ్ని ఆగమంతం మానగం సృజ వర్చసా  స్వాహా
6. సంమాగ్నే వర్చసా  సృజా ప్రజయాచ  ధనేనచ   స్వాహా

7. విద్యున్మే.   అస్యదేవా ఇంద్రో విద్యాత్‌  సహ రిషిభి   స్వాహా

8. అగ్నయ్‌ బృహతే, నాకా స్వాహా

9. ద్వావా పృథి వీబ్యాం స్వాహ

10 ఏషాతే  అగ్నేసమిత్తయా  వర్ధస్వచ   ఆప్యాయ స్యచ తయాహం వర్ధమానో  భూయాసం  ఆప్యాయమానశ్చే స్వాహా

11యోమాగ్నే  భాగినగుం  సన్తం  అధాభాగం  చికీర్షతి  అభాగమగ్నే   తంకురు మామిగ్నే భాగినం కురు స్వాహా

12సమిదం ఆధాయ అగ్నే సర్వ వ్రతో భాయాసం   స్వాహా

13ఓ భూ స్వాహ 14 ఓం భువస్వాహ 15. ఓగుం సువస్వాహ 16. ఓం భూర్బున స్సువ స్వాహ

అగ్నిపరిషేచనం ఓం అదితేఅన్వమగ్గుస్థా  దక్షిణం

ఓం అనుమతే అన్వమగ్దుస్థా పడమర

ఓం సరస్వతే అన్వమగ్గుస్థా   ఉత్తరం

దేవసవిత ప్రాసావీః   అని ప్ర దక్షిణముగా నీళ్లు చుట్టవలెను.

ఓం శ్రీవిష్ణవే స్వాహా అనిరెండు దర్బలను అగ్నిలో చేర్చవలెను.

శ్రీ విష్ణవే పరమాత్మన ఇదం నమమ.

లేచి నిలుచుకొని  యత్తే అగ్నే తేజస్తేనా   అహం తేజస్వీ భుయాసం యత్తే అగ్నే   వర్చస్తేనా అహం వర్చస్వీ   భూయాసం

యత్తే అగ్నే హరస్తేనా అహం హరస్వీ  భూయాసం

మయిమేదాం  మయిప్రజాం మయ్యగ్ని:   తేజో దధాతు మయిమేదాం  మయిప్రజాం మయీంద్ర  ఇంద్రియం దధాతు మయిమేదాం మయిప్రజాం మయి సూర్యోభ్రాజో దధాతు

అగ్నయేనమ:

మంత్ర హీనం క్రియీ హీనం  భక్తిహీనం హుతాశన యద్దు తంతు  మయాదేవ  పరిపూర్ణం తదస్తుతే  ప్రాయశ్చిత్తాని అశేషాణి: తప: కర్మాత్మకానివై  యానితేషాం   అశేషాణాం కృష్ణ అనుస్మరణం పరం  శ్రీకృష్ణ కృష్ణ, కృష్ణ అన్ని చెప్పి ప్రణమిల్లి అభివాదనం చేయవలెను. ఆచమనం చేయవలెను.

సాత్విక త్యాగం  భగవానేవ…… సమిదాదానక్యం………స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారితవాన్‌..                                   

కామో కార్షీత్ మన్యుర కార్షీత్ జపం

ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2ధర్భల  ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) 3 సార్లు ప్రాణాయామం చేయవలెను.
అస్మత్‌  గురుభ్యో నమ:
శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి  వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .

గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః సర్వపరిచ్చదై: విధాతుం ప్రీతం ఆత్మానమం దేవ: ప్రక్రమతే స్వయం.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వ విఘ్నో పశాన్తయే.

యస్యద్విరద విక్త్రాద్యా : పారిషద్యాః పరశ్శతమ్‌ విఘ్నం నిఘ్నంన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే.

హరి ఓం తత్  శ్రీ గోవింద గోవింద గోవింద అస్యశ్రీ భగవత: మహా పురుషస్య శ్రీవిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణ : ద్వితీయ పరార్దే, శ్రీశ్వేత వరాహ కల్పే వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమే పాదే, జమ్బూద్వీపే  భారత వర్షే, భరతఖండే, శకాబ్దే  మేరోః, దక్షిణే పార్శ్వే, అస్మిన్ వర్తమానే, వ్యవహారికే  ప్రభవాది, షష్ఠ్యాః సంవత్సరాణం మద్యే.క్రోది నామ సంవత్సరే …దక్షిణాయనే.  వర్ష ఋతౌ..సింహ మాసే  శుక్ల..పక్షే పౌర్ణమాస్యాం..శుభ తిధౌ .ఇందు వాసర యుక్తాయాం శ్రవిష్టా నక్షత్ర యక్తాయాం ,శ్రీ విష్ణుయోగ శ్రీవిష్ణుకరణ`శుభయోగ శుభకరణ  ఏవంగు విషేషణ విశిష్టాయాం పౌర్ణ మాస్యాం… శుభతిదౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్‌ నారాయణ` ప్రీత్యర్థం   తైష్యాం పౌర్ణ మాస్యాం అధ్యా యోత్సర్జన అకరణ ప్రాయ: శ్చి త్తార్థం  అష్టోత్తర శత (108) సహస్ర (1008) సంఖ్యా కామో కార్షీత్ మన్యుర కార్షీత్ ఇతి మంత్ర జపం కరిష్యే చేతిలోకి ధర్భను  ఉత్తరం వైపు వేయవలెను.

సాత్విక త్యాగం
భగవానేవ  స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన, అనేన, ఆత్మనా కర్తారా స్వకీయశ్చ  ఉపకరణై  స్వఆరాధనైక, ప్రయొజనాయ, పరమపురుషః సర్వశేషి , శ్రియః, పతిః, స్వశేష  భూతమిదం  కామో కార్షీత్ మన్యుర కార్షీత్ ఇతి మంత్ర జపం  కర్మ  స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారయతి.

కామో కార్షీత్ మన్యుర కార్షీత్ అని 108/1008 సార్లు జపించ వలెను.

జపం ముగించి తరువాత   కామో కార్షీత్ మన్యుర కార్షీత్ నమో నమ:అని చెప్పి సాష్టాంగ ప్రణమిల్లి అభివాదనం  చేయవలెను.

సాత్విక త్యాగం
భగవానేవ  స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన, అనేన, ఆత్మనా కర్తారా స్వకీయశ్చ  ఉపకరణై  స్వఆరాధనైక, ప్రయొజనాయ, పరమపురుషః సర్వశేషి , శ్రియః, పతిః, స్వశేష  భూతమిదం  కామో కార్షీత్ మన్యుర కార్షీత్ ఇతి మంత్ర జపం  కర్మ  స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారితవాన్.

               రెండవ  ఘట్టం

మధ్యాహ్నికం ముగించుకొని తిరువారాదనం  చేయవలెను.

మూడవ  ఘ ట్టం

యఙ్ఞోపవీత ధారణం,నవకాన్డ రిషి తర్పణం

ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2ధర్భల  ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను.
అస్మత్‌  గురుభ్యో నమ:
శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి  వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .

గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః సర్వపరిచ్చదై: విధాతుం ప్రీతం ఆత్మానమం దేవ: ప్రక్రమతే స్వయం.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వ విఘ్నో పశాన్తయే.

యస్యద్విరద విక్త్రాద్యా : పారిషద్యాః పరశ్శతమ్‌ విఘ్నం నిఘ్నంన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే.

హరి ఓం తత్  శ్రీ గోవింద గోవింద గోవింద అస్యశ్రీ భగవత: మహా పురుషస్య శ్రీవిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణ : ద్వితీయ పరార్దే, శ్రీశ్వేత వరాహ కల్పే వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమే పాదే, జమ్బూద్వీపే  భారత వర్షే, భరతఖండే, శకాబ్దే  మేరోః, దక్షిణే పార్శ్వే, అస్మిన్ వర్తమానే, వ్యవహారికే  ప్రభవాది, షష్ఠ్యాః సంవత్సరాణం మద్యే.క్రౌది  నామ సంవత్సరే …ధక్షిణాయనే.. వర్ష ఋతౌ….సింహ మాసే  శుక్లపక్షే.పౌర్ణమాస్యాం..శుభ తిధౌ .ఇందువాసర  శ్రవిష్టా నక్షత్ర యక్తాయాం ,శ్రీ విష్ణుయోగ శ్రీవిష్ణుకరణ`శుభయోగ శుభకరణ  ఏవంగు విషేషణ విశిష్టాయాం అస్యాం  పౌర్ణ మాస్యాం… శుభతిదౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్‌ నారాయణ` ప్రీత్యర్థం

 శ్రావణ్యాం పౌర్ణమాస్యాం అథ్యా యోపా కర్మ కరిష్యే . తదజ్గం  స్నాన మహం కరిష్యే   త దజ్గం   యజ్గో పవీత దారణం కరిష్యే  (తజ్గం మౌం జ్జీం  అజిన దణ్డ ధారణాని చ కరిష్యే  బ్రహ్మచారులకు ) , తదజ్గం నవ కాణ్డ ఋషి తర్పణం కరిష్యే

ఇలాగ సంకల్పం చేసుకొని స్నానమాచరించి మడి వస్త్రము ధరించి ఊర్ధ్వ పుండ్రం ధరించి పీఠ మీద తూర్పు అభిముఖముగా కూర్చోన వలెను.

ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2ధర్భల  ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) 3 సార్లు ప్రాణాయామం చేయవలెను.

అస్మత్‌  గురుభ్యో నమ:

శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి  వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .

గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః సర్వపరిచ్చదై: విధాతుం ప్రీతం ఆత్మానమం దేవ: ప్రక్రమతే స్వయం.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వ విఘ్నో పశాన్తయే.

యస్యద్విరద విక్త్రాద్యా : పారిషద్యాః పరశ్శతమ్‌ విఘ్నం నిఘ్నంన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే.

హరి ఓం తత్  శ్రీ గోవింద గోవింద గోవింద అస్యశ్రీ భగవత: మహా పురుషస్య శ్రీవిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణ : ద్వితీయ పరార్దే, శ్రీశ్వేత వరాహ కల్పే వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమే పాదే, జమ్బూద్వీపే  భారత వర్షే, భరతఖండే, శకాబ్దే  మేరోః, దక్షిణే పార్శ్వే, అస్మిన్ వర్తమానే, వ్యవహారికే  ప్రభవాది, షష్ఠ్యాః సంవత్సరాణం మద్యే.క్రోది నామ సంవత్సరే …ధక్షిణాయనే.. వర్ష ఋతౌ…సింహమాసే  శుక్ల..పక్షే పౌర్ణ మాస్యాం… శుభ తిధౌ .ఇందువాసర  శ్రవిష్టా నక్షత్ర యక్తాయాం ,శ్రీ విష్ణుయోగ శ్రీవిష్ణుకరణ`శుభయోగ శుభకరణ  ఏవంగు విషేషణ విశిష్టాయాంశ్రవిష్టాపౌర్ణ మాస్యాం… శుభతిదౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్‌ నారాయణ` ప్రీత్యర్థం శ్రౌత సమాత్ విధివిహిత నిత్యకర్మాను ష్టాన యోగ్యతా సిద్ధ్యర్థం ( బ్రహ్మ తేజ అభివృద్ద్యర్థం ) యజ్గో పవీత ధారణం కరిష్యే ధర్భను  ఉత్తరం వైపు వేయవలెను.

సాత్విక త్యాగం
భగవానేవ  స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన, అనేన, ఆత్మనా కర్తారా స్వకీయశ్చ  ఉపకరణై  స్వఆరాధనైక, ప్రయొజనాయ, పరమపురుషః సర్వశేషి , శ్రియః, పతిః, స్వశేష  భూతమిదం యఙ్ఞోపవీత ధారణం కర్మ  స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారయతి.

న్యాసమ్‌
 త్య్రం బకమ్‌ యజామహే సుగధం పుష్టివర్దనమ్‌ ఉర్వారుక మివ భందనాత్‌ మృత్సోర్ముక్షయ మామృతాత్‌

క్రింది మంత్రాలలో న్యాసము చేసి యజ్ఞోపవీతము  బ్రహ్మముడి కుడి అరచేతిలో పుచ్చములు బ్రోటనవేలిని చూచునట్లు ఉంచి, కుడి అరచేయి ఆకాశమును చూచునట్లు ఎడమ అరచేయి భూమిని చూచునట్లు యజ్ఞో పవీతమును పట్టుకొని క్రింద మంత్రము చెప్పి ధరించవలెను .

యజ్ఞోపవీత ధారణ మంత్రస్య  బ్రహ్మా బుషి తలపైన చేయి ఉంచి అనుఫ్టప్‌ చన్దః  మక్కుమీద

వేదాస్త్ర యోదేవతా  ఛాతిమీద

యజ్ఞో పవీత ధారణే వినియోగః.

 యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే, యత్సహజమ్‌ పురస్తాత్ ఆయుష్యం   అగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః  అనిచెప్పి ధరించవలెను.

గృహస్థులు మరల ప్రాణాయామం చేసి అధ్యపూర్వోక్త ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిధౌ ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పించే

పైన చెప్పిన న్యాసము చేసి యజ్ఞోపవీతం……. బలమస్తు  తేజః. అని చెప్పి ధరించవలెను.
బ్రహ్మచారులు… తదఙ్గం మౌంజీ అజినం దండదారణాని చ కరిష్యే.

తరువాత బ్రహ్మచారులు మౌంజీ నడుముకు, అజినం యజ్ఞోపవీతానికి పలాస దండం చేతిలో పట్టు కొనవలెను. దాని మంత్రములు

ఇదం దురుక్తాత్ పరిబాదమానా  శర్మ వరూథం పునతీ న ఆగాత్ ! ప్రాణాపానాభ్యాం బలమాపురన్తీ ప్రియా దేవానాం సుభగా మేఖలేయమ్ ||

2. బుతస్య గోప్త్రీ తపస : పరస్వీఘ్నాతీరక్ష : సహమానా అరాతీ:  సా న: సమన్తమను పరీహీ:  భద్రయ భర్తారస్తే మేఖలే మా రిషామ |

3. మిత్రస్య చక్షుర్  తరుణం బలీయ: తేజో  యశస్వి స్థవిరం సమిద్దం | అనాహనస్యం వసనం జరిష్ణు పరిదం వాజ్యజినం దదే హమ్ 11

సుశ్రవ: సుశ్రవసం మా కురు యథాత్వం సుశ్రవ: సుశ్రవా అసి, . ఏవమహం సుశ్రవ: సుశ్రవా భూయాసం , యథా త్వం  సుశ్రవ  సుశ్రవో  దేవానాం నిధి గోపో Sసి ఏవమహం బ్రాహ్మణానాం బ్రాహ్మణో నిది గోపో భూయా సమ్ || అని చెప్పుచూ పలాస దండమును చేతిలోకి పట్టుకొన వలెను.

ఉపవీతం  భిన్నతన్తుం జీర్ణం కష్మమల  దూషితమ్! విసృజామి జలే బ్రహ్మవర్చో దీర్ఘాయు నస్తు మే 1!


ఆచమనం చేసి  సాత్విక త్యాగం భగవానేవ….. స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారితవాన్.

                                       4వఘట్టం

నవకాణ్డ  ఋషితర్పణం

సంకల్పం……..   సాత్విక త్యాగః

ఉత్తరంవైపు అభిముఖంగా కూర్చోని ఉత్తరం దిశవైపు చేయవలెను. క్రింద చెప్పబోవు దివ్య  క్షేతము వారి వారికి ఇష్టప్రకారంగా సంకల్పించుకొన వలెను. 

 1. శ్రీరంగం :  శ్రీరంగ క్షేత్రే ప్రణవాకార విమాన నిలయ చ్భా యాయాం శ్రీరంగనాయికీ సమేత శ్రీరంగనాథ స్వామి సన్ని దౌ .  

2. తిరుమల :  శ్రీ ఆదివరాహ క్షేత్రే ఆనంద విమాన నిలయ చ్చాయా యాం  శ్రీ అలర్ మేల్ మంగా నాయికా సమేత శ్రీ శ్రీనివాస స్వామి సన్ని దౌ . 

3. కాంచీపురం: శ్రీ సత్యవ్రత క్షేత్రే పుణ్యకోటి విమాన నిలయ చ్చాయాయాం శ్రీ పేరుందేవీ నాయికా సమేత శ్రీ దేవాది రాజ స్వామి సన్నిదౌ .  

 నవ కాణ్డ రిషి తర్పణం కరిష్యే

ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2ధర్భల  ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను.

ఋషి తర్పణం

ఒక దొప్పలో కొంచెం బియ్యం కొంచెం తిలలు చేర్చి ముమ్మారుతర్పించవలెను  .

మోకాళ్ళ మీద కూర్చోని యజ్ఞోపవీతమును మాలలాగ వేసుకొని  రెండు చేతుల మధ్యలో నీటిని వదలవలెను .1. ప్రజాపతిం కాన్డరిషిం తర్పయామి  2. సోమం కాండరిషిం తర్పయామి 3. అగ్నిం కాండరిషిం తర్పయామి 4. విశ్వాన్ దేవాన్ కాండరిషిం తర్పయామి 5. సాంహికీర్దేవతా ఉపనిషద : తర్పయామి 6. యాజ్ఞా కీర్ దేవతా ఉపనిషద : తర్పయామి 7. వారుణీర్దేవతా ఉపనిషద తర్పయామి.

బ్రహ్మ తీర్థ ముతో  బ్రహ్మాణం స్వయ భువం తర్పయామి

చేతి వ్రేళ్ళ ద్వారా  సదసస్పతిం తర్పయామి,

ఋగ్వేదం తర్పయామి. యజుర్వేదం తర్పయామి. సామవేదం తర్పయామి, అధర్వణ వేదం తర్పయామి ,ఇతి హాసం తర్పయామి పురాణం తర్పయామి, కల్పం తర్పయామి.

తండ్రి లేని వారు  . ప్రాచీనావీతం పితృ తీర్థం తో  యజ్ఞోపవీతము ప్రాచీనా వీతం( అపసవ్యం గా )  . రెండు చేతులతో తర్పణం నీరు వదల వలెను .  సోమ పితృ మాన్ యమో  అంగీరస్వాన్  అగ్నికవ్య వాహన: ఇత్యా దయ: యే పితర: తాన్ పితృుగుస్ తర్పయామి . 2. సర్వాన్ పిత్రుగు౦ తర్పయామి 3.

సర్వపిత్రు   గణాం తర్పయామి 4 – సర్వపిత్రు  పత్నీన్  తర్పయామి 5. సర్వపితృు గణ పత్నీన్ తర్పయామి 6. ఊర్జం ….    ఉపవీతం  ఆచమనం . తరువాత అధ్యయయన హామం వేదారంభం

వేదారంభం    1. హరి: ఓం అగ్నిమీళే పురో హితం  యజ్ఞస్య దేవ  మృత్వి జం హోతారం రత్నదాతమం హరి: ఓం 2. హరి: ఓం ఇషేత్వా ఊర్జేత్వా వాయవస్త  ఉపాయ వస్త  – దేవోవ : – సవితా ప్రార్పయతు శ్రేష్ఠా తమాయ కర్మణే 3. హరి: ఓం అగ్న  ఆయహి  వీత యే గృణా న: హవ్వ ధాత యే నిహోతా స్త సి  బర్హిషి  హరి: ఓం  4. హరి: ఓం శన్నాదేవీ : అభీష్ఠ యే ఆపో భవన్తు పీత యే శంయో ర భీ స్రవస్తు న: హరి: ఓం

అని వేదారంభం చేసి ఉపాకర్మ ముగించ వలెను .

సాత్విక త్యాగం . సాత్విక త్యాగం
భగవానేవ  స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన, అనేన, ఆత్మనా కర్తారా స్వకీయశ్చ  ఉపకరణై  స్వఆరాధనైక, ప్రయొజనాయ, పరమపురుషః సర్వశేషి , శ్రియః, పతిః, స్వశేష  భూతమిదం      నవ కాణ్డ రిషి తర్పణాఖ్యం   కర్మ  స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారితవాన్.

పెద్దలను పెరుమాళ్ళను సాష్టాంగ ప్రణామం చేయవలెను.

శుభం

Kambharajapuram Murali Iyengar, Tirupati

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour