Ayodhya Brahmotsavam

Sri Rama's Brahmotsavam at Sugreev Kila, Ayodhya – Sri U.Ve. Chakravarti Ranganathan Swami's short discourse about Brahmotsavam by Paramparaa
Brahmotsavam at Ayodhya (Tamil)
Brahmotsavam at Ayodhya (Telugu)

Sri Rama’s Brahmotsavam at Sugreev Kila, Ayodhya – Sri U.Ve. Chakravarti Ranganathan Swami’s short discourse about Rathotsavam (Telugu)
తిరుచానూరులో పంచాంగశ్రవణం చేసిన శ్రీమాన్ రంగనాధన్ స్వామి

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని వివిధ దేవాలయాల్లో పంచాంగ శ్రవణం, ఇతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తిరుచానూరులోని శ్రీ శ్రీనివాసస్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో శ్రీమాన్ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్ స్వామి పాల్గొని పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
హ్యూస్టన్‌లో హయగ్రీవస్వామి డోలోత్సవం

పరకాలమఠం యుఎస్‌ఎ ఆధ్వర్యంలో శ్రీ హయగ్రీవస్వామి డోలోత్సవ సేవను హ్యూస్టన్‌లో ఘనంగా నిర్వహించారు. హ్యూస్టన్‌లో ఉంటున్న స్వామి శ్రీధర్ సంపత్ గృహంలో జరిగిన డోలోత్సవ సేవలో ఎంతోమంది భక్తులు, పారాయణదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష కార్యక్రమాలను దివ్య ప్రబంధ పారాయణం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
స్వర్ణకిరీటంతో సాక్షాత్కరించిన శ్రీరంగనాధుడు

న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీరంగనాధ స్వామి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీరంగనాధునికి పంగుణి రేవతి తిరునక్షత్ర దినోత్సవంను పురస్కరించుకుని భక్తులు సమర్పించిన బంగారు కిరీటాన్ని అలంకరించారు. స్వర్ణకిరీటంతో మెరుస్తూ, తన కరుణాకటాక్షాలతో భక్తులను ఆశీర్వదిస్తున్న శ్రీరంగనాధుడిని సేవించేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉగాది పండుగ సందర్భంగా స్వామివారికి విశేష సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. భక్తుల సహకారంతోనే తాము స్వర్ణకిరీటాన్ని స్వామివారికి అలంకరించినట్లు శ్రీకృష్ణ దేశిక జీయర్ స్వామి తెలిపారు.
Ugadi Importance by U.Ve. Chakravarthi Ranganathan Swamy

Ugadi Importance by U.Ve. Chakravarthi Ranganathan Swamy by Paramparaa
Amavasya Tarpana Sankalpam 31.03.2022 Thursday – by U.Ve. Chakravarthy Ranganathan Swami

Amavasya Tarpana Sankalpam 31.03.2022 Thursday – by U.Ve. Chakravarthy Ranganathan Swami by Paramparaa
పంగుని( మీన ) అమావాస్య

పంగుని( మీన ) అమావాస్య 31-03-2022 రెండు సార్లు ఆచమనం ,ప్రాణాయామం. అస్మత్ గురుభ్యో నమ: శ్రీమాన్ వేంకట నాధార్యః కవితార్కిక కేసరి! వేదాంతాచార్య వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య: తత్‌గురుభ్యశ్చ నమోవాకం అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ దంపతీ జగతాంపతీ స్వశేష భూతేనమయ స్వీయైః. సర్వపరిచ్చదైః విధాతుం ప్రీతం ఆత్మానమం దేవః ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం! ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నో పశాన్తయే.!! యస్యద్విరద విక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్! విఘ్నం నిఘ్నంన్తి […]
Sri MahaLakshmi Tirunakshatram