న్యూయార్క్‌లో ఘనంగా శ్రీనృసింహజయంతి

న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీరంగనాధ స్వామి దేవాలయంలో శ్రీ నృసింహ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి విశేష కార్యక్రమాలను నిర్వహించారు. నూతన స్వర్ణకిరీటాన్ని ఈ సందర్భంగా ధరింపజేశారు. నృసింహ అవతార ఆవిర్భావ విశేషములను ఈ సందర్భంగా శ్రీ కృష్ణదేశిక జీయర్ స్వామి భక్తులకు వివరించారు.
వృషభ సంక్రమణం 15-05-2022

శ్రీ వేంకటచలాధీశం శ్రియాధ్యా సితవక్షసమ్| శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భజే|| వృషభ సంక్రమణం 15-05-2022 రెండు సార్లు ఆచమనం ,ప్రాణాయామం. అస్మత్ గురుభ్యో నమ: శ్రీమాన్ వేంకట నాధార్యః కవితార్కిక కేసరి! వేదాంతాచార్య వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య: తత్‌గురుభ్యశ్చ నమోవాకం అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ దంపతీ జగతాంపతీ స్వశేష భూతేనమయ స్వీయైః. సర్వపరిచ్చదైః విధాతుం ప్రీతం ఆత్మానమం దేవః ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం! ప్రసన్నవదనం ధ్యాయేత్ […]
Sri Narasimha Vaibhavam by Chakravarthy Ranganathan swami

Sri Narasimha Vaibhavam by Chakravarthy Ranganathan swami by Paramparaa
నెల్లూరులో ఘనంగా రామానుజ జయంతి

నెల్లూరులో ఆదిశేషుని అవతారమైన శ్రీ రామానుజులవారి జయంతిని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రామానుజులవారిని ఊరేగించారు. నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల వారి దేవాలయం ముందు, ఆండవన్ ఆశ్రమం ముందు నిర్వహించిన హారతి కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Raasa-Kriida-Ashtakam of Bhagavaan Sri-KRshNa
Sita Kalyanam @ 90

The celestial wedding of Lord Rama and Goddess Sita was celebrated at the residence of Sri Tirupati Thattai Srinivasan at Gandhinagar in Alwarthirunagar, Chennai 600087 on April 16, 2022. This year marks the 90th year celebrations of the event. Started in 1932 by V.Y.D. Doraiswamy Iyengar swamin in Tiruchanoor near Tirupati, the Sita Kalyanam event […]
Sita Rama Kalyanam at Vontimitta

Sita Rama Kalyana Mahotsavam at Vontimitta Kodanda Ramaswamy Temple – Sri U.Ve. Chakravarti Ranganathan Swami’s short discourse about Kalyana Mahotsavam
నెల్లూరు దేశికులవారి దేవాలయంలో తమిళ ఉగాది వేడుకలు

నెల్లూరులోని రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంతదేశికులవారి ఆలయంలో తమిళ ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష తిరుమంజనం ఇతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శుభకృత్ నామ సంవత్సరం అందరికీ శుభాన్ని కలగజేయాలని ఈ సందర్భంగా స్వామివారిని వేడుకున్నట్లు ఆలయ మేనేజింగ్ ట్రస్టీ కేసి వరదరాజన్ తదితరులు తెలిపారు.
SIGNIFICANCE OF TAMIL NEW YEAR

Tamil New Year (Puthandu) according to the Hindu lunisolar calendar is the first day of the traditional Tamil New Year. It generally falls on April 14, and is a public holiday in Tamil Nadu and Sri Lanka. Interestingly, along with Tamilians across the world, many other Indian communities also celebrate their traditional new year around […]
Ayodhya Brahmotsavam-Sri Rama Pattabhishekam

Ayodhya Brahmotsavam-Sri Rama Pattabhishekam by Paramparaa Sri Rama’s Brahmotsavam at Sugreev Kila, Ayodhya – Sri U.Ve. Chakravarti Ranganathan Swami’s short discourse about Sri Rama Pattabhishekam