హ్యూస్టన్‌లో హయగ్రీవస్వామి డోలోత్సవం
పరకాలమఠం యుఎస్‌ఎ ఆధ్వర్యంలో శ్రీ హయగ్రీవస్వామి డోలోత్సవ సేవను హ్యూస్టన్‌లో ఘనంగా నిర్వహించారు. హ్యూస్టన్‌లో ఉంటున్న స్వామి శ్రీధర్ సంపత్ గృహంలో జరిగిన డోలోత్సవ సేవలో ఎంతోమంది భక్తులు, పారాయణదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష కార్యక్రమాలను దివ్య ప్రబంధ పారాయణం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
స్వర్ణకిరీటంతో సాక్షాత్కరించిన శ్రీరంగనాధుడు
న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీరంగనాధ స్వామి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీరంగనాధునికి పంగుణి రేవతి తిరునక్షత్ర దినోత్సవంను పురస్కరించుకుని భక్తులు సమర్పించిన బంగారు కిరీటాన్ని అలంకరించారు. స్వర్ణకిరీటంతో మెరుస్తూ, తన కరుణాకటాక్షాలతో భక్తులను ఆశీర్వదిస్తున్న శ్రీరంగనాధుడిని సేవించేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉగాది పండుగ సందర్భంగా స్వామివారికి విశేష సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. భక్తుల సహకారంతోనే తాము స్వర్ణకిరీటాన్ని స్వామివారికి అలంకరించినట్లు శ్రీకృష్ణ దేశిక జీయర్ స్వామి తెలిపారు.
Sri MahaLakshmi Tirunakshatram
కారడయార్ వ్రతమ్ (సావిత్రి నోము వ్రతం)
కారడయార్ వ్రతమ్ (సావిత్రి నోము వ్రతం) మార్చి(2022) నెల 14వ తేదీ సోమవారం మన సంస్కృతిలో ఎన్నో పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు కనిపిస్తాయి. ఒక్కో పండుగ, ఆచారం వెనుక మన సంక్షేమం కనిపిస్తుంటుంది. అలాగే వివాహిత మహిళలు తమ భర్త క్షేమాన్ని కాంక్షిస్తూ ఓ వ్రతాన్ని ఆచరిస్తారు. అదే కారడయార్ వ్రతమ్, ’సావిత్రి నోము వ్రతం’ అని కూడా పేర్కొంటారు. ఈ వ్రతం వివాహిత మహిళలకు ముఖ్యమైన పండుగ. ఈ రోజున, మహిళలు తమ భర్తల దీర్ఘాయువు […]
திருமங்கையாழ்வாரின் மகத்தான பாசுரங்கள்
திருமங்கையாழ்வார் அருளிச்செய்த பெரிய திருமடலை கீழ்கண்ட பாசுரங்கள் வழியாக பார்ப்போமா? பாசுரம்-9 உளதென்னில் மன்னுங் கடுங்கதிரோன் மண்டலத்தின் நன்னடுவுள் அன்னதோர் இல்லியின் ஊடுபோய். பாசுரம்-10 வீடென்னும் தொன்னெறிக்கண் சென்றாரைச் சொல்லுமின்கள் சொல்லாதே. அன்னதே பேசும் அறிவில் சிறு மனத்து ஆங்கு அன்னவரைக் கற்பிப்போம் யாமே. வீடு பேறு என்ற ஒன்று உண்டென்னின், எக்காலத்தும் வெப்பம் மிக்க ஒளிக்கதிர்களையுடைய சூரிய மண்டலத்தின் நடுவே சென்று,அங்குள்ள மிகவும் நுணுக்கமான ஓட்டை வழியே, வீடுபேறு என்று சொல்லப்படுகின்ற இடத்துக்குச் சென்றவர்கள் இன்னின்னார் […]
Paduka Sahasram: The Splendour of Sandals
Sri Vedanta Desika has done hundreds of works during his illustrious life time. The Paduka Sahasram authored by him is one of the greatest works which runs into 1008 verses. Swami Desika composed these verses in a single night. This work speaks of multifaceted qualities of the Padukas (sandals) of Lord Ranganadha of Srirangam. It […]
ఆశ్రితజన రక్షకుడు
మనలో చాలా మందికి తిరుమల వెళ్ళినప్పుడు లభించేది కేవలం ఒక్క సెకను దర్శనమే ! ఎవరో కొందరు అదృష్ట వంతులు మాత్రం బ్రేక్ దర్శనం లో వెళ్తారు…అయితే చాలా మంది అనుకుంటారు అసలు ఈ సెకను టైం లో ఆ స్వామి నా కష్టాలు విన్నాడా అని…స్వామి కి నా కష్టాలు చెప్పుకునే టైం దొరకలేదు అని బాధ పడతాముం…ఒక్క విషయం గుర్తుంచుకోండి…స్వామి వారిని మనం ఎంత సేపు చూసాము అన్నది కాదు ప్రశ్న…స్వామి మనల్ని చూసాడా […]
విషసర్పం…గరుడదండకం
విషసర్పం…గరుడదండకం తిరువహీంద్రపురంలో కవితార్కిక సింహులు శ్రీ వేదాంత దేశికుల వారు నివసిస్తున్నప్పుడు దేశికులవారిపై ఉన్న అసూయతో దేశికులవారిని హతమార్చాలని ఒకరోజు ముష్కరుడు ఒకరు విషసర్పాన్ని దేశికులవారిపై విసిరాడు. ఆ పాము కాటు వేయడానికి ముందుకు వస్తుంటే. దేశికుల వారు భయపడకుండా ఆ పాము చుట్టూ ఓ గీతను గీశారు. ఆ పాము ఆ గీతను దాటి రాలేకపోయింది. అదే సమయంలో దేశికులవారు గరుడదండకం పఠించారు. గరుత్మంతుడు వేగంగా వచ్చి పామును ఎగరేసుకుపోయారు. దీంతో పాదాల్లో నలిగిపోతున్న పామును […]
శ్రీ కృష్ణదేశిక జీయర్‌స్వామివారి శ్రీమద్రామాయణ ఉపన్యాసం
న్యూయార్క్‌లోని పొమనాలో ఉన్న శ్రీ కృష్ణ దేశిక జీయర్ స్వామివారిచే శ్రీమద్రామాయణ ఉపన్యాస కార్యక్రమాలను ఆన్‌లైన్ వేదికగా నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10.30 (ఇఎస్‌టి), భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ ప్రవచనాలను వినవచ్చు. శ్రీకృష్ణ ఆశ్రమం వారు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగవతులంతా పాల్గొని జీయర్‌స్వామివారు చెప్పే శ్రీరాముని దివ్యచరితమును వినవల్సిందిగా కోరుతున్నారు. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తరకాండములను […]
Thirumanjana-Kaimkaryam at Sri-RanganaaTha Temple, New-York
Sri RanganaaTha mama naaTha namosthu the Bhagavaan Sri-RanganaaTha’s Revathi Nakshathra Thirumanjana-Kaimkaryam at Sri-RanganaaTha Temple, New-York, USA, on Saturday, February 5th, 2022.