Paramparaa – The Tradition Continues…

கோவர்தன பூஜை

கோவர்தன பூஜை பகவான் கிருஷ்ணர் நமக்கு கொடுத்த பொக்கிஷம் கோவர்தன பூஜை என்பது என்ன. இது பொதுவாக வட மாநிலங்களில் விமரிசையாக கொண்டாடுவார்கள். தீபாவளி முடிந்து நான்காவது நாள் நடக்கும் இந்த பூஜையை பஞ்சாப், ஹரியானா, உத்தர பிரேதசம், பீஹார், போன்ற இடங்களில் கோலாகலமாக கொண்டாடுவார்கள். மாட்டு சாணியை மலை உயரத்திற்கு பூஜையில் வைத்து, பகவான் கிருஷ்ணர் கோவர்தன மலையை அனாயாசமாக தூக்கியதை பக்தர்களுக்கு ஞாபகப்படுத்துவார்கள். பிறகு மலர்கள், புஷ்பங்களை வைத்து சிறப்பு பூஜைகள் செய்து கிருக்ஷ்ணருக்கு […]

Swami Deshikan Thiru avataara Utsavam in Seattle

The Charlotte branch of Sri Brahmatantra Swatantra Parakala Matham is grandly celebrating Swamy Desikan Thiruavataara utsavam this year for 10 days from Oct 14th to Oct 23rd. Many devotees are participating in person and also via online mode. The daily schedule includes recitation of each Hundred of the Tiruvaaimozhi of Swami Nammalvar and Swami Desikan’s […]

ఆళ్వార్‌ అంటే ఎవరు?

ఆయుమ్‌ అరిందవర్‌ ఆళ్వార్‌ అంటే లోతు తెలిసినవాడని అర్థం. అనగా పరమాత్ముని పట్ల భక్తి ప్రపత్తుల ద్వారా పుణ్యఫలాన్ని పొందినప్పుడు కలిగే పరమానందమనే సాగరపులోతు తెలిసినవాడని అర్థం. ఆళ్వార్ల భక్తి స్వచ్ఛమైనది. తమ దివ్యచరిత్రల ద్వారా, పాశురముల ద్వారా వీరు భక్తి ప్రపత్తుల ద్వారా ఫుణ్యఫలాన్ని పొందినప్పుడు కలిగే పరమానందమనే సాగరపులోతు తెలిసినవాడని అర్థం. ఆళ్వార్ల భక్తి స్వచ్ఛమైనది. తమ దివ్యచరిత్రల ద్వారా పాశురముల ద్వారా వీరు భక్తిభావానికి పునాది వేశారు. ఆళ్వార్ల భక్తిమార్గానికి శ్రీ రామానుజాచార్యులు […]

హ్యూస్టన్‌లో ఘనంగా నవరాత్రి వేడుకలు

దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని అమెరికాలో వివిధ నగరాల్లో వేడుకలను ఎన్నారైలు నిర్వహిస్తున్నారు. దేవాలయాల్లో నవరాత్రి ప్రత్యేక పూజలను చేస్తుంటే మరికొందరు తమ తమ ఇళ్ళల్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను చేస్తున్నారు. హ్యూస్టన్‌లో ఉంటున్న సతీష్‌ బుక్కపట్నం వారి ఇంట్లో నవరాత్రి వేడుకలను వైభవంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరినీ ఆకట్టుకునేలా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఈ బొమ్మలకొలువులో శ్రీ వేంకటేశ్వరస్వామి, మహావిష్ణువు, సుదర్శన పెరుమాళ్‌, దశావతారాలు, అష్టలక్ష్ములు, సీతా సమేత రామలక్ష్మణుల […]

నెల్లూరులో ఘనంగా ఆదివన్‌ శఠగోపస్వామి తిరునక్షత్ర మహోత్సవం

అహోబిల మఠం వ్యవస్థాపకులు, పద కవితా పితామహుడు అన్నమాచార్య గురువుగారు అయిన శ్రీ ఆదివన్‌ శఠగోప స్వామి వారి 642 వ జన్మదిన తిరునక్షత్ర మహోత్సవాలు నెల్లూరు నగరంలోని వేదాంతదేశికర్‌ దేవస్థానంలో వైభవంగా జరిగాయి. తొలుత శ్రీ వేెంకటేశ్వర స్వామి వారికి, వేదాంత దేశికులు వారికి, ఆదివన్‌ శఠగోప స్వామి వారికి సుప్రభాత సేవ తరువాత పల్లకి మహోత్సవం జరిగింది. వేద పండితులచే తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం వెంకటేశ్వర స్వామి వారికి శేష వాహనం శఠగోపస్వామివారికి పల్లకిసేవ, […]

నెల్లూరు ఉత్సవాలు…కనువిందు చేసిన గరుడ సేవ

నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికులు దేవస్థానం ప్రాంగణంలో శ్రీ వేదాంత దేశికర్‌ ఆచార్యులు అహోబిల మఠం వ్యవస్థాపకులు ఆదివన్‌ శఠగోప స్వామి వార్ల ఆచార్య తిరునక్షత్ర ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆదివారం గరుడ వాహన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతానం కిదాంబి నరసింహాచార్యులు అట్టముక్కలతో స్వామివారికి పాదుకలు వేయటం తయారుచేసి స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేసీ వరదరాజన్‌, నేలటూరు బాలాజీ, రమేష్‌ […]

రాజయోగాన్నిచ్చే యాళి వాహన దర్శనం…

నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికులవారి ఆలయంలో నిర్వహిస్తున్న వేదాంత దేశికులవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా 8వ తేదీన కవితార్కిక సింహులు శ్రీ వేదాంత దేశికులు యాళివాహనంపై దర్శనమిచ్చారు. తమిళనాడులో కొన్ని ఆలయాల్లో యాళివాహన సేవ జరుగుతుంది. ఆంధ్రరాష్ట్రంలో బహుశా నెల్లూరులోనే ఈ యాళివాహన సేవ జరుగుతుందని అంటారు. ఈ యాళివాహనంపై కొలువై ఉన్న శ్రీ దేశికులవారిని ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని దర్శనం చేసుకున్న వారికి గజకేసరి యోగం పడుతుంది అంటే రాజయోగం లభిస్తుందని మన పెద్దలు […]

సింహవాహనంపై కవితార్కిక సింహులు…

నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికులవారి ఆలయంలో నిర్వహిస్తున్న వేదాంత దేశికులవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా 7వ తేదీన సింహవాహనసేవ జరిగింది. కవితార్కిక సింహులు సింహవాహనంపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.

హంసవాహనంపై కనువిందు చేసిన వేదాంత దేశికులు

నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికులవారి ఆలయంలో నిర్వహిస్తున్న వేదాంత దేశికులవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా 6వ తేదీన హంసవాహనసేవ జరిగింది. కన్నులపండువగా జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి హంసవాహన వైభవాన్ని తిలకించారు.

పాదుకా సేవకులు … కవితార్కిక సింహులు

‘నభస్యమాసి శ్రోణాయాం అనంతార్య గురూద్భవమ్‌। శ్రీ వేంకటేశ ఘంటాంశం వేదాంతగురుమాశ్రయే ॥ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీనివాసుని దివ్యఘంటావతారంగా అనంత సూరి సుతునిగా ప్రసిద్ధిగాంచిన వేదాంత దేశికులను నేను ఆశ్రయిస్తున్నాను.’ వేంకటేశావతారోయం తత్‌ఘంటాంశోథవాభవేత్‌। యతీంద్రాంశోధవేత్యేవం వితర్క్యాయాస్తుమంగళం॥ శ్రీ దేశిక తనయ కుమారవరదాచార్యుల శ్రీసూక్త్యనుసారం ‘శ్రీ వేంకటేశ్వరులు, ఆయన ఘంట మరియు భగవత్‌ రామానుజులు’ ఈ మువ్వురి అవతారమే వేదాంతదేశికావతారం అని సుస్పష్టంగా తెలుస్తోంది. శ్రీ వేంకటేశ సుప్రభాత రచయిత, శ్రీవేదాంతదేశికుల నుండి ‘ప్రతివాదిభయంకర’ అనే బిరుదును స్వీకరించిన ప్రతివాది […]