Thirumangai Alwar Tirunakshatram

தீப ஓளி பிரகாசத்துடன் பக்தர்களை மெய்சிலிர்க்க வைக்கும் கார்த்திகை திருநாள்

கார்த்திகை மாதத்தில் தீபம் ஏற்றுவது ஏன் விசேஷமாகக் கருதப்படுகிறது. கார்த்திகை தீபத்தின் மகத்துவம் என்ன? அதற்கான அறிவியல் பின்னணி என்ன? இந்தக் கலாச்சாரத்தைப் பொறுத்தவரை, எதை செய்தாலும் அதை மனித நல்வாழ்விற்கு வழிவகுக்கும் வகையில், விஞ்ஞானரீதியாகவே செய்தார்கள். மனிதனின் நல்வாழ்வு, அவனின் உள்நிலை வளர்ச்சிக்கு உதவுவதோடு, அவன் முக்தியை நாடி செல்வதற்கும் வழிவகுக்கிறது. இவ்வகையில், விளக்கு ஏற்றுவது முக்கியத்துவம் பெறுகிறது எனக் கருதப்படுகிறது. ஏனெனில், நாம் பார்த்து உணர்வதற்கு, ஒளி மிக அத்தியாவசியம். நம்மைச் சுற்றி இருக்கும் […]
ఘనంగా ముగిసిన శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

తిరుపతిలోని శ్రీ వేదాంత దేశికుల వారి 755వ తిరునక్షత్రం వేడుకలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా పదిరోజులపాటు దేశికులవారికి వివిధ అలంకారాలను చేయడంతోపాటు దివ్య ప్రబంధ పారాయణం, వేద శాత్తుమొరై నిర్వహించారు. చివరిరోజున శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతుడై దేశికులవారి సన్నిధికి వేంచేసి దేశికులవారితోపాటు భక్తులను అనుగ్రహించారు. కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్ శిష్యులు, ఇతరులు టీటిడి అధికారులు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
తిరుపతి శ్రీ దేశికులవారి ఉత్సవాలు 14 నుంచి ప్రారంభం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి గుడి వద్ద ఉన్న శ్రీ వేదాంత దేశికులవారి ఉత్సవాలు అక్టోబర్ 14 నుంచి ప్రారంభమవుతున్నాయి. 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. విశేషంగా జరిగే ఈ ఉత్సవాలను ఈసారి కూడా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దివ్య ప్రబంధ పారాయణం, వేద పారాయణం, స్తోత్రపఠనం వంటివి జరగనున్నాయి. కంభరాజపురం శ్రీ శేషాద్రి అయ్యంగార్ శిష్యులు ప్రతి సంవత్సరం ఈ దేశికులవారి ఉత్సవాల్లో ప్రబంధ పారాయణం చేస్తున్న సంగతి తెలిసిందే. […]
மணம் கமிழும் நவராத்திரி மகிமை

நவராத்திரியின் ஒன்பது அருமையான நாட்களை நினைவு கூற்ந்தால், மக்களுக்கு, குறிப்பாக பெண்களுக்கு கொலு தான் நினைவு வரும். அவர்கள் கொலுவை சிறப்பாக ஒவ்வொரு வருடமும் வைத்து மகிழ்வதை பார்த்தால் நமக்கு அது சுலபமாக தெரியும். ஆனால் அதற்கு அவர்கள் படும் பாடு சொல்லி மாளாது. ஒரு அலுவுலக வேலையை விட கடுமையானது. அதை நாமும் கீழ்கண்டவாறு பார்ப்போமா? :- வழக்கம் போல இந்த வருடமும் கொலு நெருங்கி விட்டது. ஆனால் பிரச்சனை என்னவென்றால் ஆட்களை வேலைக்கு அழைத்தால், […]
Mahalayam Madhyashtami (06-10-23) Tarpana Sankalpam by U.Ve. Chakravarthy Ranganathachariar, Tirupati

Mahalayam Madyashtami Tarpana Sankalpam by U.Ve. Chakravarthy Ranganthan by Paramparaa
శోభ కృత్ సంవత్సరం…మహాళయ పక్షం

30-09-2023 to 15-10-2023 శ్రీ వేంకటచలాధీశం శ్రియాధ్యా సితవక్షసమ్| శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భజే|| ఫాల్గుణే మాసి పూర్ణా యాం ఉత్తర క్షేన్దువా సరే | గోవింద రాజో భగవాన్ ప్రాదురాసేత్ మహామునే : మహాళయ పక్ష తర్పణ క్రమం ( పితృు పక్షం) మహాళయు పక్షం అనగా భాద్రపద కృష్ణ పక్ష ప్రథమ మొదలు కొని చతుర్దశి వరకు ఉన్న రోజులను మహాళయ పక్షం అంటారు . మన శ్రీ వైష్ణవ సంప్రదాయములో […]
నెల్లూరులొ ఘనంగా వేదాంత దేశికర్ తిరు నక్షత్ర మహోత్సవం

నెల్లూరు రంగనాయక పేట వేదాంత దేశికర్ దేవస్థానంలొ వేంచేసి ఉన్న శ్రీ స్వామి వారి 755వార్షిక తిరు నక్షత్ర మహోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవ 7 గంటలకుస్వామివారికి శ్వేత చత్ర పల్లకీ ఉత్సవం, పినాకినీ నది తీర్ధ స్నపన తిరుమంజనం జరిగింది. సాయంత్రం 5గంటలకుశేషవాహనంపై శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి , పల్లకి పై వేదాంత దేశికర్ స్వామి వారికి రంగనాయకులపేట ఉత్సవం తదుపరి సేవా ,శాత్తుమోరై తీర్థ ప్రసాదగోష్టి […]
తిరుమల బ్రహ్మోత్సవాలు…దివ్యప్రబంధ గానం

కలియుగ వైకుంఠం తిరుమలలో బ్రహ్మోత్సవాల వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా 10 రోజులపాటు శ్రీ వేంకటేశ్వర స్వామివారు వివిధ వాహనాలపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ వాహన సేవల సమయంలో ఆళ్వారులు అనుగ్రహించిన దివ్య ప్రబంధాన్ని పారాయణం చేయనున్నారు. ఏ ఏ వాహనసేవల్లో ఏ ఆళ్వారులు అనుగ్రహించిన ప్రబంధాన్ని గానం చేస్తారన్న విషయంపై తిరుపతి పండితులు, ఉ.వే. చక్రవర్తి రంగనాధన్ స్వామి పరంపర భాగవతోత్తములకోసం తమ వ్యాఖ్యానం ద్వారా అందించారు.బ్రహ్మోత్సవాల్లో […]
Tirumala Brahmotsavam Divyaprabandham by U.Ve. Chakravarthy Ranganathan

Tirumala Brahmotsavam Divyaprabandham by U.Ve. Chakravarthy Ranganathan by Paramparaa