అట్టముక్కలతో అద్భుత ప్రతిమలు నరసింహన్ సొంతం…
నెల్లూరు రంగనాయకులపేటకు చెందిన కె నరసింహన్ అట్టముక్కలతో అద్భుతమైన దైవ ప్రతిమలను రూపొందించి అనేకమంది ప్రశంసలను అందుకున్నారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. చిన్నతనం నుంచి చిత్రలేఖలో మంచి ప్రావీణ్యం ఉన్న నరసింహన్ ఆ కళను అట్టముక్కలపై చూపించి కళాఖండాలను రూపొందిస్తూ వస్తున్నారు. వృత్తిపరంగా పాతపుస్తకాల దుకాణాన్ని నిర్వహిస్తున్న నరసింహన్ అట్టముక్కలతో ఎన్నో వస్తువులను తయారు చేశారు. దైవభక్తి మెండుగా ఉన్న నరసింహన్ స్వామివారికి ఉపయోగించే అనేక వస్తువులను అట్టముక్కలతో తయారు చేశారు. మొదట […]
క్యాలెండర్ కథ
మనిషి ప్రతి రోజు క్యాలెండర్ చూడకుండా ఉండలేదు. మనిషి జీవితాన్ని సరైన దిశకు మార్చడంలో కూడా క్యాలెండర్ ఓ పాత్రను పోషిస్తోంది. తేదీ కోసమో, వారంకోసమో, తిథికోసమో, నక్షత్రం కోసమో రోజుకొక్కసారైనా క్యాలెండర్‌వైపు చూడని వాళ్ళు ఉండరు. ప్రసుత్తం మనమంతా వాడే క్యాలెండర్‌ను ఈజిప్టువారు తయారుచేశారు. క్రీస్తుపూర్వం 6వేల సంవత్సరాల క్రితమే కాలాన్ని కొలిచే ప్రయత్నం మొదలుపెట్టారు. చంద్రుని గమనాన్ని బట్టి నెలకు 30 రోజులని నిర్దారణకు వచ్చారు. తరువాత రుతుచక్ర క్రమాన్ని బట్టి సూర్యోదయ స్థానచలనాన్ని […]