సూర్యగ్రహణము తర్పణం 25-10-2022

25-10-2022 మంగళవారం సూర్య గ్రహణము పార్శ్వ గ్రస్థాస్తమన సూర్య గ్రహణం -కేతుగ్రస్త గ్రహణ కాలం. సూర్య గ్రహణ కాలం స్పర్శం 05.21 pm, మధ్యమం 05.49 pm.,మోక్ష కాలం 06.23pm., (సూర్య అస్తమయం 05.53 pm ) గ్రహణ తర్పణం సాయంకాలం 5.21pm పైన సూర్యాస్తమయం లోపల అంటే 05.49pm మధ్య తర్పణం చేయవలెను. రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము ధరించి. అస్మత్ గురుభ్యో నమ: శ్రీమాన్ వేంకటనాధార్యః కవితార్కిక […]
ఐప్పశి (తులా)సంక్రమణం 18-10-2022

శ్రీ వేంకటచలాధీశం శ్రియాధ్యా సితవక్షసమ్| శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భజే|| ఫాల్గుణే మాసి పూర్ణా యాం ఉత్తర క్షేన్దువా సరే | గోవింద రాజో భగవాన్ ప్రాదురాసేత్ మహామునే : ఐప్పశి (తులా)సంక్రమణం 18-10-2022 రెండు సార్లు ఆచమనం ,ప్రాణాయామం. అస్మత్ గురుభ్యో నమ: శ్రీమాన్ వేంకట నాధార్యః కవితార్కిక కేసరి! వేదాంతాచార్య వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య: తత్‌గురుభ్యశ్చ నమోవాకం అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ దంపతీ జగతాంపతీ స్వశేష భూతేనమయ స్వీయైః. […]
అమావాస్య – 25/09/2022

శ్రీ మతే రామానుజాయ నమః:: శ్రీ మతేనిగమాంతమహాదేశికాయనమః శ్రీ వేంకటచలాధీశం శ్రియాధ్యా సితవక్షసమ్| శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భజే|| ఫాల్గుణే మాసి పూర్ణా యాం ఉత్తర క్షేన్దువా సరే | గోవింద రాజో భగవాన్ ప్రాదురాసేత్ మహామునే : పితృ తర్పణ మహిమ ధన్యం యశశ్యం ఆయష్యం స్వర్గ్యాం శత్రు వినాశనం! కుల సంధారకం చేతి శ్రార్ద మాహూర్ మనీ షిణ : !! అర్ధం : మహిమ కల ఈ పితృ తర్పణము […]
కన్యా (పెరటాసి)సంక్రమణం17-09-2022

శ్రీ వేంకటచలాధీశం శ్రియాధ్యా సితవక్షసమ్| శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భజే|| ఫాల్గుణే మాసి పూర్ణా యాం ఉత్తర క్షేన్దువా సరే | గోవింద రాజో భగవాన్ ప్రాదురాసేత్ మహామునే : కన్యా (పెరటాసి)సంక్రమణం రెండు సార్లు ఆచమనం ,ప్రాణాయామం. అస్మత్ గురుభ్యో నమ: శ్రీమాన్ వేంకట నాధార్యః కవితార్కిక కేసరి! వేదాంతాచార్య వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య: తత్‌గురుభ్యశ్చ నమోవాకం అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ దంపతీ జగతాంపతీ స్వశేష భూతేనమయ స్వీయైః. సర్వపరిచ్చదైః […]
మధ్యాష్టమి మహాళయ పక్ష తర్పణ క్రమం ( పితృు పక్షం)

రెండు సార్లు ఆచమనం ,ప్రాణాయామం. అస్మత్ గురుభ్యో నమ: శ్రీమాన్ వేంకట నాధార్యః కవితార్కిక కేసరి! వేదాంతాచార్య వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య: తత్‌గురుభ్యశ్చ నమోవాకం అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ దంపతీ జగతాంపతీ స్వశేష భూతేనమయ స్వీయైః. సర్వపరిచ్చదైః విధాతుం ప్రీతం ఆత్మానమం దేవః ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం! ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నో పశాన్తయే.!! యస్యద్విరద విక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్! విఘ్నం నిఘ్నంన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే.!! ప్రాచీనావీతి హరి […]
మహాళయ పక్ష తర్పణ క్రమం

మహాళయ పక్ష తర్పణ క్రమం ( పితృు పక్షం) మహాళయ పక్షం అనగా భాద్రపద కృష్ణ పక్ష ప్రథమ మొదలు కొని చతుర్దశి వరకు ఉన్న రోజులను మహాళయ పక్షం అంటారు . మన శ్రీ వైష్ణవ సంప్రదాయములో మహాళయ పక్షంలో ఒక రోజు మాత్రం తర్పణం చేయుట ఆచారముగా ఉన్నది. సాధారణముగా ఈ తర్పణమును మహాళయపక్షములో మహా భరణి, మధ్యాష్టమి వ్యతి పాదము , లేక గజచ్చాయ మొదలగు దినములలో చేయుట విశేషము. లేక వారివారి […]
మహాళయ పక్ష తర్పణ సంకల్పం

11-9 – 2022 ప్రథమతిధి – దక్షిణాయణే– వర్ష బుతౌ – సింహ మాసే – కృష్ణ పక్షే – ప్రథమాయం – పుణ్యతిధౌ – భానువాసర యుక్తా యాం – పూర్వ ప్రొష్ట పదా / ఉత్తర ప్రోష్ట పదా నక్షత్ర యుక్తాయాం . 12-09-2022 ద్వితీయ తిధి – దక్షిణాయణే– వర్ష బుతౌ – సింహ మాసే – కృష్ణ పక్షే – ద్వితీయా యాం /తృతీయా యాం – పుణ్యతిధౌ – ఇందువాసర […]
అమావాస్య. 26/08/2022

శ్రీ మతే రామానుజాయ నమః:: పితృ తర్పణ మహిమ ధన్యం యశశ్యం ఆయష్యం స్వర్గ్యాం శత్రు వినాశనం! కుల సంధారకం చేతి శ్రార్ద మాహూర్ మనీ షిణ : !! అర్ధం : మహిమ కల ఈ పితృ తర్పణము చేయడం వల్ల కీర్తి, ఆయుష్యు, స్వర్గం లభిస్తాయి. శత్రుభయం ఉండదు. కులము అభివృద్ధి చెందుతుందని భారతంలోని అనుశాసన పర్వంలో పేర్కొని ఉంది. అమావాస్య. 26/08/2022 రెండు సార్లు ఆచమనం ,ప్రాణాయామం. అస్మత్ గురుభ్యో నమ: […]
గాయత్రీ జపం

గాయత్రీ జపం శుభ కృత్ కటక మాసం. 12-08-2022 ఆచమనం (2సార్లు) పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని (2దర్భల ఆసనం, 2దర్భలు చేతిలో ధరించి) 3 సార్లు ప్రాణాయామం చేయవలెను. అస్మత్ గురుభ్యో నమః శ్రీమాన్ వేంకటనాధార్యః కవితార్కిక కేసరి వేదాంతాచార్య వర్యోమే సన్నిదత్తాం సదాహృది గురుభ్యః తత్‌గురుభ్యశ్చ నమోవాకం అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ దంపతీ జగతాంపతీ స్వశేష భూతేనమయ స్వీjైుః సర్వపరిచ్ఛదైః విధాతుం ప్రీతం ఆత్మానం దేవః ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం […]
శ్రావణ పూర్ణిమ సమిధా దానము – 11-08-2022

కొత్తగా జంధ్యం ధరించిన వటువులు చేయాల్సిన సమిధా దానం…హోమం వివరాలు…. ముకాన్తం శుద్ధిచేసిన స్థలములో కర్త తూర్పు అభిముఖముగా కూర్చోని బియ్యం మీద సమిధ లేక దర్భలతో తూర్పువైపుగా 3 గీతలు, తరువాత దక్షిణ ఉత్తర దిక్కుగా 3 గీతలు వేయవలెను. దర్భలను క్రింద ఉంచి, ప్రోక్షణ చేసి, ఉత్తరమువైపు వేయవలెను. అగ్ని గుండం ఉంచి పరిస్తరణము నాలుగు ప్రక్కల నాలుగేసి దర్భలు ఉంచవలెను (పరిస్తరణము). అగ్ని చేర్చి అగ్ని వైపు చేతులు జోడిరచి ప్రార్థించవలెను. పరిత్వాగ్నే […]