Paramparaa – The Tradition Continues…

తిరుమలనంబి అవతారోత్సవాలు ఆగస్టు 31న

పితామహస్యాపి పితామహాయ ప్రాచేతదేశ ఫలప్రదాయశ్రీభాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్‌తిరుమలక్షేత్ర ప్రథమపౌరుడిగా ఆచార్య పురుష అగ్రగణ్యుడిగా పేరొందిన శ్రీశైలపూర్ణులు అనే తిరుమల నంబి భగవద్రామానుజాచార్యులవారికి సాక్షాత్తు మేనమామ. శ్రీవారికి దాదాపు 1020 సంవత్సరాలముందు తీర్థ కైంకర్యం, పుష్పకైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేదపారాయణ కైంకర్యం, ఇలా ఎన్నో ఎన్నెన్నో కైంకర్యాలను నిర్వహించిన మహనీయులు. అందుకే తిరుమల పేరు చెప్పినపుడు తిరుమలనంబి గుర్తుకువస్తారు. అదే విధంగా తిరుమలనంబి పేరు చెప్పినపుడు తిరుమలక్షేత్రం గుర్తుకు వస్తుంది. అట్టి అవినాభావ సంబంధం తిరుమలకి […]

14-01-2025 Makara Sankramanam

14-1-2025 ఉత్తరాయణ పుణ్య కాలం. ఉత్తరాయణం పగలు 12.38 కి  సంభ వించును కావున తరువాతనే సంక్రమణ తర్పణం చేయవలెను. పొంగపానై పెట్టుటకు పగలు 12.45 నుండి 1.40 లోపల పెట్ట వచ్చును.                 శ్రీ మతే రామానుజాయ నమః::          శ్రీ మతేనిగమాంతమహాదేశికాయనమః శ్రీ వేంకటచలాధీశం శ్రియాధ్యా సితవక్షసమ్| శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భజే|| ఫాల్గుణే మాసి పూర్ణా యాం ఉత్తర క్షేన్దువా సరే | గోవింద రాజో భగవాన్ ప్రాదురాసేత్ మహామునే […]

       30-12-2024 Amavasya

 అథ ,  ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య ,  త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, […]

అమావాస్య తర్పణం

                                  01-11-2024 శుక్రవారము అమావాస్య శ్రీ మతే రామానుజాయ నమః:: శ్రీ మతేనిగమాంతమహాదేశికాయనమః శ్రీ వేంకటచలాధీశం శ్రియాధ్యా సితవక్షసమ్| శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భజే|| ఫాల్గుణే మాసి పూర్ణా యాం ఉత్తర క్షేన్దువా సరే | గోవింద రాజో భగవాన్ ప్రాదురాసేత్ మహామునే :                        పితృ తర్పణ మహిమ ధన్యం యశశ్యం ఆయష్యం స్వర్గ్యాం  శత్రు వినాశనం! కుల సంధారకం చేతి శ్రార్ద మాహూర్‌ మనీ షిణ : !! అర్ధం : […]

గాయత్రీ జపం 20-08-2024

శుభ కృత్ కటక మాసం.   20-08-2024 ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2ధర్భల  ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి  వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది . గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః సర్వపరిచ్చదై: విధాతుం ప్రీతం ఆత్మానమం దేవ: ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత […]

యజుర్ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్

యజుర్ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్ శ్రావణ పూర్ణిమ  – 19/08/2023 గాయత్రీ జపం – 20/08/2023 శుభ్రంగా స్నానమాచరించి ఊర్ధ్వపుండ్రము ధరించి సంధ్యా వందనము ఆచరించి మరల కాళ్ళు చేతులు శుభ్రముగా కడుగుకొని రెండు సార్లు ఆచమనం  ప్రాణాయామంచేసి  సంకల్పం చేసుకొనవలెను. ప్రాయశ్చిత్తము చేయుటవలన యజ్గోపవీతము ధరించ వలెను. కావలసిన  వస్తులు;:- ధర్భలు,సమిధలు,చెక్క దొప్పలు,చెంఋ స్థాలీ(పంచపాత్ర),ఔపాసన అగ్ని గుండం భూర్బవస్సువః అని ప్రోక్షణ చేసి, కూర్చోని ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. […]